SSC Success

SSC Success Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from SSC Success, Education, Nandyal, Kurnool, Nandyala.

29/09/2017

*IBPS BANK లో7883 క్లర్కు ఉద్యోగాలు:*
-----------------------------------------------
*ముఖ్యమైన తేదీలు*
* ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌:*12.09.2017 నుంచి 03.10.2017
*ప్రిలిమినరీ ఆన్‌లైన్‌ పరీక్ష:*2017 డిసెంబరు 2, 3, 9, 10 తేదీలు
*మెయిన్స్‌ రాతపరీక్ష:* 21.01.2018
*వయోపరిమితి:*20 నుంచి 28 సంవత్సరాల వయసువారై ఉండాలి. అభ్యర్థులు తమ వయసును 1.09.2017తో పోల్చి చూసుకోవాలి. ఎస్‌సీ/ ఎస్‌టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సం., ఓబీసీ కేటగిరీవారికి 3 సం., అంగవైకల్యం ఉన్నవారికి 10 సంవత్సరాల మినహాయింపు ఉంది.
*విద్యార్హతలు:*గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసి ఉండాలి.
*ధరఖాస్తు:*అభ్యర్థులు తమ వివరాలను ఆన్‌లైన్‌లో పూర్తిచేసి, రూ.600 పరీక్ష ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలి. ఎస్‌సీ/ ఎస్‌టీ/ పీడబ్ల్యూడీ/ ExS వారు రూ.100 చెల్లించాలి.

*పరీక్ష కేంద్రాలు:*
*ఆంధ్రప్రదేశ్‌:* *ప్రిలిమినరీ:* చీరాల, చిత్తూరు, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, పుత్తూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.
*మెయిన్స్‌:* గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం.
*తెలంగాణ:*
*ప్రిలిమినరీ:* హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌
*మెయిన్స్‌:* హైదరాబాద్‌
*పోస్టుల వివరాలు:* ఆంధ్రప్రదేశ్‌-485, తెలంగాణ- 344, కర్ణాటక- 554, తమిళనాడు-1277. అత్యధికంగా పోస్టులు తమిళనాడులో ఉన్నాయి.
క్లాసుల కోసం సంప్రదించండి
*మహర్షి సివిల్స్ అకాడమి*
సంజీవనగర్ గేట్, *నంద్యాల* ,కర్నూలు జిల్లా,AP.
*Cell:8106636128*
*What's app:9533190104*
*Office:☎08514-248515*

17/09/2017

*త్వరలో రాబోయే RRB - ALP(అసిస్టెంట్ లోకోపైలెట్) కోచింగ్ ప్రారంభం*
*అర్హత:*10+ITI or Diploma
*వయస్సు:*18-30 yrs
*Syllabus:*
••••••••••••••••••••••••••••••••••••••••
∆ జనరల్ అవేర్ నెస్ - 25Q , 25M
∆ అర్థమెటిక్స్ - 20Q,20M
∆ జనరల్ ఇంటెలిజెన్స్ - 5Q,5M
∆ రీజనింగ్ - 10Q,10M
∆ జనరల్ సైన్స్ - 30Q,30M
∆ Technical Ability -30Q,30M
••••••••••••••••••••••••••••••••••••
Total 120Q,120M
Time - 90 min
క్లాసులకోసం సంప్రదించండి
*మహర్షి సివిల్స్ అకాడమి*
సంజీవనగర్ గేట్, *నంద్యాల*,కర్నూలు జిల్లా,AP
*Cell:8106636128*
*What's app:9533190104*
*Office:☎08514-248515*

02/07/2017

*SSC-CGL Tier I 217 Maths కు మాత్రమే ఏ చాప్టత్ లో ఎన్ని ప్రశ్నలు రావొచ్చు అనే విషయంపై అవగాహన:*
*పరీక్ష తేది :*1వ తేదీ నుంచి 20 వ తేదీ వరకు August-2017
*Maths పై మొత్తం ప్రశ్నలు మరియు మార్కులు:* 25 ప్రశ్నలు,50 మార్కులు
🎯 ముందుగా మనం maths ను రెండు భాగాలుగా విభజించుకుంటే అవి
*1) Advance Maths*
a) Trigonometry ---> 2-3 ప్రశ్నలు(కొంచెం కఠిన తరహాలో ఉంటుంది) నాన్ మ్యాధ్స్ అభ్యర్థులకు కొంత కష్టంగా ఉంటుంది.
b) Geometry ---> 2-3 ప్రశ్నలు
c) Algebra ---> 3-4 ప్రశ్నలు
d) Co ordinant Geometry--->1 ప్రశ్న
*2) Quantitative Aptitude*
a) Simplification 1-2 ప్రశ్నలు
b) Simple Interest ,CI 1-2 ప్రశ్నలు
c) Percentage - 1 ప్రశ్న
d) Ratio and Proportion 1-2 ప్రశ్నలు
e) Average 1 ప్రశ్న
f) Problems on Ages 1 ప్రశ్న
g) Speed , Time and Distance 1-2 ప్రశ్నలు
h) Profit and Loss 1-2 ప్రశ్నలు
i) Number Series 1 ప్రశ్న
j) Number System 1-2 ప్రశ్నలు
k) Mensuration 2-3 ప్రశ్నలు
l) Data Interpretation 3 ప్రశ్నలు
m) Time & Work 1-2 ప్రశ్నలు
n) Mixture Problems 1 ప్ర
శ్న
*పై చాప్టర్స్ లో నుంచి వచ్చే ప్రశ్నల సరళి:*
* #*10 ప్రశ్నలు దాదాపుగా పాత క్వశ్చన్ పేపర్స్ మోడల్స్ లోనే క్వశ్చన్స్ ను తయారు చేస్తారు,ఈ పది ప్రశ్నలకు 5 నిమిషాల సమయం సరిపోతుంది
* #* 10 ప్రశ్నలు మోడరేట్ గా ఉంటాయి వీటికి సమయం 10 నిమిషాల సమయం సరిపోతుంది.
* #* 5 ప్రశ్నలు మాత్రం చాలా కఠినంగా ఇవ్వటం జరుగుతుంది, వీటికి సమయం 5-7 నిమిషాల వ్యవధి సరిపోతుంది.
మొత్తం maths లో 25 ప్రశ్నలు × 2=50 మార్కులకు ఉంటాయి.
మరింత సమాచారం కోసం మరియు క్లాసులకోసం సంప్రదించండి
*మహర్షి సివిల్స్ అకాడమి*
సంజీవనగర్ గేట్,నంద్యాల,కర్నూలు జిల్లా,AP
*Cell:810 66 36 128*
*What's app:9533190104*
*Office:☎08514-248515*
💐💐💐💐💐💐💐💐💐
*All the best mydear SSC CGL Tier I aspirants*

27/06/2017
27/06/2017

Address

Nandyal, Kurnool
Nandyala
518501

Alerts

Be the first to know and let us send you an email when SSC Success posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category