Sri Lakshmi Chennakeshava High School

Sri Lakshmi Chennakeshava High School పల్లె సీమలో.. పట్టణ స్థాయి విద్య...

Olympiad prizes on 15th August 2026
17/08/2026

Olympiad prizes on 15th August 2026

17/08/2026

Independence day 2026 August 15th Videos

12/08/2026

Rocket launching by ISRO 2023 LIVE

12/08/2026

Independence Day 2023 August 15th videos

07/08/2026

Gurupurnima program on 29th July 2026

World Snake Dayపత్రికా ప్రకటనప్రపంచ పాముల దినోత్సవం సందర్భంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమంమిడుతూరు, జూలై 16: ప్...
16/07/2026

World Snake Day
పత్రికా ప్రకటన
ప్రపంచ పాముల దినోత్సవం సందర్భంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
మిడుతూరు, జూలై 16: ప్రపంచ పాముల దినోత్సవాన్ని పురస్కరించుకుని వెలుగోడు అటవీ శాఖ మరియు రోల్లపాడు బర్డ్ శాంక్చువరీ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ హై స్కూల్, మిడుతూరులో అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి S.Z. Taher Basha, Forest Range Officer, Velugodu ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే M. Srinivaasulu, Rollapadu Bird Sanctuary, G. Vaasu, Assistant Beat Officer, Basha, Forest Beat Officer, అటవీ శాఖ సిబ్బంది Gafoor, Raamudu, Mohan, Venkateswarulu, Assistant Supervisor మరియు EGWS Volunteer పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ పాములు పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయని, అవి రైతులకు మిత్రులని వివరించారు. పాములను చూసిన వెంటనే భయపడి చంపకుండా అటవీ శాఖకు సమాచారం అందించాలని సూచించారు. విషపూరిత, విషరహిత పాముల మధ్య తేడాలను వివరించి, పాము కాటుకు గురైనప్పుడు తీసుకోవాల్సిన ప్రాథమిక జాగ్రత్తలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
పాఠశాల కరస్పాండెంట్ B. Sivakiran మాట్లాడుతూ ప్రకృతి పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, విద్యార్థులు జీవవైవిధ్య పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని అటవీ శాఖ అధికారులతో కలిసి ప్రపంచ పాముల దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించారు.

Certificate presentation of pending students
16/07/2026

Certificate presentation of pending students

Shakthi APP Awareness program by police department
16/07/2026

Shakthi APP Awareness program by police department

12/07/2026

Graduation day2026 videos

05/06/2026

Address

Nandyal
518405

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Telephone

+919963322119

Alerts

Be the first to know and let us send you an email when Sri Lakshmi Chennakeshava High School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Sri Lakshmi Chennakeshava High School:

Shortcuts

Share

Category