Sri Gowtama High School, Nandigama

Sri Gowtama High School, Nandigama "A school where excellence meets affordability!"

28/02/2026

Science expo drawing and debete competition

28/02/2026
24/01/2026
24/01/2026
24/01/2026

The 77th Indian Republic Day on January 26, 2026, commemorates the adoption of the Constitution in 1950, featuring a grand parade on New Delhi's Kartavya Path. The rally showcases India's military prowess, cultural diversity, and "Nari Shakti" (women's power) with tableaus and marches, celebrating democratic values and national unity.

శ్రీ గౌతమ హై స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు యాజమాన్యం తరఫున మీకు మీ కుటుంబ సభ్యులందరికీ భోగి,సంక్రాం...
14/01/2026

శ్రీ గౌతమ హై స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు యాజమాన్యం తరఫున మీకు మీ కుటుంబ సభ్యులందరికీ భోగి,సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు.🎉🪁🪁🪴⚱️🔥🎆

💐💐Enadu prathiba patava quiz competition Winners.Congratulations to the Winners💐💐
07/01/2026

💐💐Enadu prathiba patava quiz competition Winners.
Congratulations to the Winners💐💐

Anveshana 2k25
24/12/2025

Anveshana 2k25

12th&13th Dec 5pm-10:30pm.Everyone's welcome.🎉🪅🎊💥🎆
11/12/2025

12th&13th Dec 5pm-10:30pm.
Everyone's welcome.🎉🪅🎊💥🎆

*శ్రీ గౌతమ హై స్కూల్ , నందిగామ నందు ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు.* అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని న...
21/06/2025

*శ్రీ గౌతమ హై స్కూల్ , నందిగామ నందు ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు.*
అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని నందిగామ రైతు పేట నందు గల శ్రీ గౌతమ హై స్కూల్ లో విద్యార్థులకు యోగా తరగతులు నిర్వహించబడినవి మరియు యోగ నేర్చుకోవడం వల్ల కలుగు బహుపయోగములను విద్యార్థులకు వివరించడం జరిగినది. నందిగామ నందు ప్రసిద్ధిగాంచిన యోగా గురువు కిలారు ప్రసాద్ గారు విద్యార్థులకు యోగా తరగతులు నిర్వహించి ఉన్నారు. ఈ కార్యక్రమం నందు పాఠశాల కరస్పాండెంట్ సరికొండ సాయి అఖిల్, డైరెక్టర్ సరికొండ రవీంద్ర బాబు గారు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

Address

Nandigama
521185

Opening Hours

Monday 8:30am - 6pm
Tuesday 8:30am - 6pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 6pm
Friday 9am - 6pm
Saturday 9am - 6pm

Telephone

+918678276076

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Gowtama High School, Nandigama posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Sri Gowtama High School, Nandigama:

Shortcuts

Share

Category