Teach for better India

Teach for better India Teacher create nation

15/03/2026
🟡 మీ పిల్లల భవిష్యత్తును ఇప్పుడు నుంచే నిర్మించండి!📚 𝗠𝗖𝗖𝟵 సైనిక్ & నవోదయ కోచింగ్ సెంటర్ – నల్గొండ🎯 2025–26 అడ్మిషన్లు ప్...
05/06/2025

🟡 మీ పిల్లల భవిష్యత్తును ఇప్పుడు నుంచే నిర్మించండి!
📚 𝗠𝗖𝗖𝟵 సైనిక్ & నవోదయ కోచింగ్ సెంటర్ – నల్గొండ
🎯 2025–26 అడ్మిషన్లు ప్రారంభం!

4వ & 5వ తరగతి విద్యార్థుల కోసం
సైనిక్ స్కూల్, నవోదయ, మిలిటరీ స్కూల్ ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక కోచింగ్

✨ మా ప్రత్యేకతలు:

✅ అభ్యాసానికి అనుకూలమైన శాంతియుత వాతావరణం
✅ అనుభవజ్ఞులైన, ఫలితాలపై దృష్టి కలిగిన అధ్యాపకులు
✅ ప్రతిరోజూ ప్రాక్టీస్ టెస్టులు & విశ్లేషణతో అభ్యాసం
✅ డిజిటల్ బోర్డులతో ఆధునిక తరగతుల గదులు
✅ నిబంధనలతో కూడిన హాస్టల్ సదుపాయం – ఉత్తమ ఆహారం & క్రమశిక్షణ
✅ సైనిక శిక్షణ మాదిరిగా శారీరక వ్యాయామం & శిక్షణ

📍 ప్రాంతం: MCC9 మైత్రి అకాడమీ, హైదరాబాద్ రోడ్, కాకతీయ నగర్, రోడ్ #4, నల్లగొండ
📞 అడ్మిషన్ వివరాలకు సంప్రదించండి:
📱 93939 49497, 90636 86368

🎖️ మీ పిల్లలకు సరైన దిశలో మార్గదర్శనం ఇవ్వండి – విజయాన్ని చక్కగా రూపొందించండి!

ప్రెస్ నోట్TS POLYCET 2025 & TGRJC CET 2025 – నోటిఫికేషన్ విడుదల!పదవ తరగతి విద్యార్థులకు అద్భుత అవకాశం – Mytri Academy ప...
25/03/2025

ప్రెస్ నోట్

TS POLYCET 2025 & TGRJC CET 2025 – నోటిఫికేషన్ విడుదల!

పదవ తరగతి విద్యార్థులకు అద్భుత అవకాశం – Mytri Academy ప్రత్యేక శిక్షణ

నల్లగొండ, 25 మార్చి 2025: తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు డిప్లొమా కోర్సులు మరియు రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలలో ప్రవేశానికి అవకాశం కల్పించే TS POLYCET 2025 & TGRJC CET 2025 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ సందర్భంగా Mytri Academy డైరెక్టర్ పాముల అశోక్ మాట్లాడుతూ, “ఈ పరీక్షలు విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దే గోల్డెన్ ఛాన్స్. సరైన మార్గదర్శకత్వంతో మంచి ఫలితాలు సాధించవచ్చు. మా అకాడమీ ద్వారా విశిష్ట శిక్షణ అందించి, విద్యార్థులను విజయపథంలో నడిపించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం” అని తెలిపారు.

TS POLYCET 2025 (తెలంగాణా స్టేట్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్)

✅ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 19 మార్చి 2025
✅ దరఖాస్తు చివరి తేదీ: 19 ఏప్రిల్ 2025 (లేట్ ఫీజు లేకుండా)
✅ లేట్ ఫీజుతో చివరి తేదీ: 21 ఏప్రిల్ 2025 (రూ.100 లేట్ ఫీజుతో)
✅ టాట్కల్ ఫీజుతో చివరి తేదీ: 23 ఏప్రిల్ 2025 (రూ.300 టాట్కల్ ఫీజుతో)
✅ పరీక్ష తేదీ: 13 మే 2025
✅ అధికారిక వెబ్‌సైట్: polycet.sbtet.telangana.gov.in

TGRJC CET 2025 (తెలంగాణా రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్)

✅ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 24 మార్చి 2025
✅ దరఖాస్తు చివరి తేదీ: 23 ఏప్రిల్ 2025
✅ పరీక్ష తేదీ: 10 మే 2025
✅ అధికారిక వెబ్‌సైట్: tsrjdc.cgg.gov.in

TS POLYCET & TGRJC CET 2025 – Mytri Academy ప్రత్యేక కోచింగ్!

పదవ తరగతి విద్యార్థులకు ఈ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ చూపేందుకు Mytri Academy ప్రత్యేక శిక్షణ అందిస్తోంది.
ఇప్పటి వరకు వేలాది మంది విద్యార్థులను ఉత్తీర్ణులుగా చేయించిన Mytri Academy, ఈసారి మరింత ఆధునిక బోధనా విధానాలతో శిక్షణ అందించనుంది.

✔️ కోచింగ్ ప్రారంభం: 3 ఏప్రిల్ 2025
✔️ కోచింగ్ సెంటర్:
📍 Mytri Academy, MCC9 SCHOOL OF FUNDAMENTALS,
📍 HYD ROAD, KAKATIYA నగర్, రోడ్ నం. 04, NALGONDA
✔️ అధునాతన బోధనా పద్ధతులు, నిపుణుల శిక్షణ, ప్రాక్టీస్ టెస్ట్‌లు, వ్యక్తిగత దృష్టి
✔️ 100% విజయానికి గ్యారంటీ!

📞 సంప్రదించండి: 9393 9494 97 | 90 6368 6368

👉 మీ భవిష్యత్తును నిర్మించుకునే అద్భుత అవకాశం! TS POLYCET & TGRJC CET 2025 పరీక్షల కోసం ఉత్తమ శిక్షణ పొందండి & మీ విజయాన్ని ఖాయం చేసుకోండి!

- ప్రెస్ నోట్

02/02/2023

హైదరాబాద్ జేఎన్టీయూ లో మెగా జాబ్ ఫెయిర్....
సుమారు 50 వేల మందికి ఉపాధి అవకాశాలు ఇస్తున్న 250 కంపెనీలు...
10వ తరగతి నుండి
పిహెచ్.డి. వరకు చదివిన నిరుద్యోగులకు శుభవార్త..
కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద నిరుద్యోగులకు ఉపాధి అవకాశాల కోసం మెగా జాబ్ ఫెయిర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపిన యూనివర్సిటీ అధికారులు..

నిరుద్యోగులకు ఉపాధి అవకాశాల కోసమే కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద మెగా జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నట్లు జేఎన్టీయూ ఉప కులపతి ప్రొఫెసర్ కట్ట నర్సింహారెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జేఎన్టీయూ యూనివర్సిటీ పారిశ్రామిక ఇంట్రక్షన్ కాన్ఫరెన్స్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి25, 26వ తేదీన యూనివర్సిటీ లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 10వ తరగతి నుండి పీజీ చేసిన నిరుద్యోగులకు మంచి సువర్ణ అవకాశం ఉంటుంది అని తెలిపారు. జాబ్ మేళా లో 250 కంపెనీలు పాల్గొంటాయని, పారిశ్రామిక వేత్తలకు ఎలాంటి అర్హతలు ఉన్నవారు కావాలి, ఎలాంటి నైపుణ్యం కలిగిన విద్యార్థులు కావాలో వారి అభిరుచులకు అనుగుణంగా జాబ్ మేళా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఎన్టీయూ రెక్టర్ ప్రొఫెసర్ గోవర్ధన్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్ హుస్సేన్, ప్రొఫెసర్ తార కళ్యాణి, ప్రొఫెసర్ సురేష్ కుమార్, లాస్య ఇన్ఫోటెక్ యాజమాన్యం ఓరుగంటి వెంకటేశ్వర్లు, ఆశ ఇన్ఫోటెక్ హర్ష, కార్తిక్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Join here
26/03/2022

Join here

*మహాత్మ జ్యోతిరావు పూలే భారతదేశంలో తొలి సామాజిక సాంఘిక విప్లవకారుడు... తన భార్య సావిత్రిబాయి పూలే కి చదువు నేర్పి,  బడుగ...
28/11/2021

*మహాత్మ జ్యోతిరావు పూలే భారతదేశంలో తొలి సామాజిక సాంఘిక విప్లవకారుడు... తన భార్య సావిత్రిబాయి పూలే కి చదువు నేర్పి, బడుగుల కోసం పాఠశాల ప్రారంభించి, విద్య ద్వారానే సమాజ మార్పు సాధ్యమని తెలిపిన మహనీయుడు... డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురువుగా భావించిన మహాత్మ జ్యోతిరావు పూలే 131 వర్ధంతి సందర్భంగా ఆయనకు సామాజిక విప్లవ జోహార్లు.

plz subscribe our channel & Share ur friendsసుస్థిర ఆరోగ్య ఉద్యమంలో ప్రకృతి వైద్యం అందరికీ అందుబాటులోకి తేవాలనే దృఢ సంకల...
16/10/2020

plz subscribe our channel & Share ur friends
సుస్థిర ఆరోగ్య ఉద్యమంలో ప్రకృతి వైద్యం అందరికీ అందుబాటులోకి తేవాలనే దృఢ సంకల్పంతో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ *రామచంద్ర ప్రకృతి* *ఆశ్రమాన్ని* ఇబ్రహీంపట్నం వినోబా నగర్ లో ఏర్పాటు చేసినది. ప్రముఖ ప్రకృతి వైద్యులు *డాక్టర్ కే వై* *రామచందర్ రావు, యన్. జి పద్మ* దంపతులు ఇచ్చే ఆరోగ్య సలహాలు సూచనలు అందరికీ అందుబాటులోకి తేవడానికి మా ఛానల్ ద్వారా త్వరలో లైవ్ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్నాం. దానికి మీరు చేయవలసిందల్లా *1000 Members సబ్స్క్రైబ్* అయ్యేవిధంగా ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందిస్తారని మా యొక్క విజ్ఞప్తి

Address

Nalgonda
508001

Website

Alerts

Be the first to know and let us send you an email when Teach for better India posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category