Mytri Academy Mcc9

Call Directions Website Contact the school

Mytri Academy Mcc9 Easy way to lesrning all fundamentals for above 9 years students

🎓 2026–27 ADMISSIONS OPEN 🎓ప్రతి తల్లిదండ్రుల కల...తమ పిల్లలకు ఉత్తమ విద్యతో పాటు ఉజ్వల భవిష్యత్తును అందించడం!🏆 MCC9 SCH...
18/06/2026

🎓 2026–27 ADMISSIONS OPEN 🎓

ప్రతి తల్లిదండ్రుల కల...
తమ పిల్లలకు ఉత్తమ విద్యతో పాటు ఉజ్వల భవిష్యత్తును అందించడం!

🏆 MCC9 SCHOOL OF FUNDAMENTALS
Powered by MYTRI ACADEMY

🌟 గత 11 సంవత్సరాలుగా నవోదయ, సైనిక్ & మిలిటరీ స్కూల్ ప్రవేశ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్న ప్రముఖ విద్యా సంస్థ

🏅 2026 నవోదయ ఫలితాలు
✅ జిల్లా 3వ ర్యాంక్
✅ 6 నవోదయ సెలక్షన్లు
✅ సంచలన విజయాలు

🎯 మీ పిల్లలు Navodaya, Sainik School & RMS ప్రవేశ పరీక్షల్లో విజయం సాధించాలని అనుకుంటున్నారా?

మా ప్రత్యేక ఫౌండేషన్ & లాంగ్‌టర్మ్ కోచింగ్ ప్రోగ్రామ్‌లో చేరండి!

✅ Strong Academic Foundation
✅ Mathematics & Mental Ability
✅ Reasoning Skills Development
✅ English Communication Skills
✅ Weekly Tests & Assessments
✅ Individual Attention
✅ Complete Residential Facility

📚 Special Focus for Classes 3rd to 8th

👨‍🏫 శ్రీ పాముల అశోక్ ముదిరాజ్
🏅 26 Years of Teaching Experience

🌟 మా వద్ద బలమైన పునాది విద్యను అభ్యసించిన విద్యార్థులే నేడు NEET, IIT, NIT, IIIT మరియు ఇతర ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో సీట్లు సాధించి మా నాణ్యమైన బోధనకు నిదర్శనంగా నిలిచారు.

📅 New Batch in Progress
⚡ Limited Seats Available

📍 Near Narayana Junior College,
Hyd Road, Kakathiya Nagar, Road No.4,
Nalgonda

📞 93 93 94 94 97

🌟 STRONG FUNDAMENTALS TODAY
🎯 SUCCESSFUL FUTURE TOMORROW

*POLYCET–2026 నోటిఫికేషన్- తెలంగాణ*స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (SBTET), హైదరాబాద్ ఆధ్వర్యంలో ప...
25/03/2026

*POLYCET–2026 నోటిఫికేషన్- తెలంగాణ*
స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (SBTET), హైదరాబాద్ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (POLYCET–2026) ద్వారా 2026–27 విద్యాసంవత్సరానికి డిప్లొమా ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

*అర్హత:*
- SSC పాస్ / SSC పరీక్షలకు హాజరవుతున్నవారు
*🎯 ప్రవేశాలు లభించే కోర్సులు:*
1. *ఇంజినీరింగ్ & నాన్-ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులు* (ప్రభుత్వ / ప్రైవేట్ / ఎయిడెడ్ / అన్ఎయిడెడ్ పాలిటెక్నిక్స్)
2. వ్యవసాయ కోర్సులు – PJTAU
3. హార్టికల్చర్ కోర్సులు – SKLTHU
4. వెటర్నరీ & ఫిషరీస్ కోర్సులు – PVNRTVU
*ముఖ్య తేదీలు:*
*ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం:* 02-02-2026

*దరఖాస్తు ఫీజుతో దరఖాస్తు చివరి తేది:* 20-04-2026

*రూ.100 లేట్ ఫీజుతో* 21-04-2026

*రూ.300 టాట్కాల్ ఫీజుతో* 22-04-2026

*పరీక్ష తేది:* 13-05-2026
*ఫలితాలు :* పరీక్ష తర్వాత 12 రోజుల్లో
*💰 దరఖాస్తు ఫీజు*

- SC / ST : ₹250
- ఇతరులు : ₹500
*దరఖాస్తు వెబ్‌సైట్:*
polycet.sbtet.telangana.gov.in

*📞 సహాయం కోసం:* 0803140549
📧 [email protected]

16/02/2026
📢 విజ్ఞప్తిమిత్రులు, శ్రేయోభిలాషులు,విద్యార్థులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేయునది ఏమనగా—ఇకనుంచి పాఠశాల స్థా...
10/01/2026

📢 విజ్ఞప్తి

మిత్రులు, శ్రేయోభిలాషులు,
విద్యార్థులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేయునది ఏమనగా—

ఇకనుంచి పాఠశాల స్థాయి గానీ, కళాశాల స్థాయి గానీ సంబంధించి ఉన్న
వివిధ పోటీ పరీక్షల సమాచారం, PDFలు, నోటిఫికేషన్లు
అన్నీ MCC9 CLASSES అధికారిక WhatsApp ఛానల్ ద్వారానే పంపించడం జరుగుతుంది.

ప్రస్తుతం చాలా మంది అనేక WhatsApp గ్రూపుల్లో ఉండటం వల్ల
అనవసరమైన సందేశాలు, అసౌకర్యం ఏర్పడుతున్నది.
ఈ సమస్యను నివారించేందుకు
ఒకే అధికారిక ఛానల్ ద్వారా పూర్తి సమాచారం అందించాలనే ఉద్దేశంతో
ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

కావున అందరూ తప్పనిసరిగా
👉 MCC9 CLASSES WhatsApp ఛానల్‌ను ఫాలో అవ్వండి
👉 మీ మిత్రులు, విద్యార్థులు, తల్లిదండ్రులకు కూడా ప్రచారం చేయండి

దీని ద్వారా మీకు అవసరమైన
✔ పోటీ పరీక్షల వివరాలు
✔ PDF మెటీరియల్
✔ ముఖ్యమైన నోటిఫికేషన్లు
✔ మార్గదర్శక సమాచారం
అన్నీ ఒకే ఛానల్‌లో, సక్రమంగా అందుబాటులో ఉంటాయి.

📲 WhatsApp ఛానల్ లింక్

👉 MCC9 Classes WhatsApp Channel
https://whatsapp.com/channel/0029Vb1yuxnKbYMHg3zYnR04

🏫 MYTRI ACADEMY – MCC9

School of Fundamentals
HYD Road, Kakatiya Nagar,
Road No. 04, Nalgonda

📞 93939 49497 | 90 6368 6368

Follow 𝗠𝗖𝗖𝟵 Classes's WhatsApp Channel. Mytri Academy (MCC9 Classes) in Nalgonda is a leading coaching institute for Navodaya, Sainik School, Olympiad, NMMS, Polycet, CIPET & CITD. We provide foundation courses for IIT & NEET along with school-level coaching for 5th to 10th students. Experienced faculty, hostel facility, and result-oriented training make us one of the best coaching centers in Nalgonda.
📍 Location: Hyd Road, Kakatiya Nagar, Road No.4, Nalgonda
📞 9393949497. Join 81 followers for the latest updates.

26/12/2025

📢 TG గురుకుల 5వ, 6వ & 9వ తరగతి ప్రవేశ పరీక్ష – 2026

⭐ ముఖ్య గమనిక (MOST IMPORTANT)

👉 ఈసారి ఒకే నోటిఫికేషన్ ద్వారా
👉 అన్ని సొసైటీల గురుకుల పాఠశాలలకు
👉 ఒకే కామన్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహించబడుతోంది.

ఈ ఒకే నోటిఫికేషన్ ద్వారా కవర్ అయ్యే సొసైటీలు 👇
🔹 TGSWREIS
🔹 TGTWREIS
🔹 MJPTBCWREIS
🔹 TGREIS

👉 ఒకే దరఖాస్తు | 👉 ఒకే పరీక్ష | 👉 అన్ని గురుకుల పాఠశాలలకు అర్హత

⚠️ ప్రత్యేక గమనిక (IMPORTANT NOTE)

👆 గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి నుండి 9వ తరగతి వరకు అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు
👉 మీసేవకు సంబంధించిన కులం (Caste) & ఆదాయం (Income) సర్టిఫికెట్లు అవసరం లేదు.

✅ మైత్రి అకాడమీ – నల్గొండ

తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలల్లో
👉 5, 6, 7, 8 & 9వ తరగతుల ప్రవేశాలకు
👉 6వ తరగతి రుక్మాపూర్ సైనిక్ స్కూల్
👉 ఫైన్ ఆర్ట్స్ & మ్యూజిక్ స్కూల్స్

🆓 ఉచిత ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదల

📝 దరఖాస్తు తేదీలు

📅 11-12-2025 నుండి 21-01-2026 వరకు
💰 దరఖాస్తు ఫీజు: రూ.100/-

🧪 ప్రవేశ పరీక్ష వివరాలు

📅 22-02-2026 (ఆదివారం)
⏰ ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు

🌐 ఆన్‌లైన్ దరఖాస్తు వెబ్‌సైట్లు

👉 tgcet.cgg.gov.in
👉 tgswreis.telangana.gov.in

✅ అర్హత

✔️ SC | ST | BC | OC విద్యార్థులు
✔️ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు

🎯 మైత్రి అకాడమీ ప్రత్యేక కోచింగ్

🔹 TG గురుకుల ప్రవేశ పరీక్షకు స్పెషల్ ట్రైనింగ్
🔹 అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ
🔹 డైలీ టెస్టులు & ఎగ్జామ్ ఓరియెంటెడ్ మెటీరియల్
🔹 వ్యక్తిగత శ్రద్ధ & రిజల్ట్ ఫోకస్‌డ్ కోచింగ్

🏫 మైత్రి అకాడమీ

📍 కాకతీయ నగర్, నల్గొండ
📞 9393 949497 | 90636 86368
🌐 For more details: 👉 www.mcc9.in

✨ ఈ ఒక్క అవకాశం మీ పిల్లల భవిష్యత్తును మార్చగలదు
✨ మీ పిల్లల గురుకుల కలను నిజం చేసే సరైన అడుగు – మైత్రి అకాడమీ!

🌟 Navodaya Entrance 2025-26 Special Coaching @ MCC9 – Mytri Academy 🌟✅ బాల బాలికలకు వసతి సదుపాయం 🏡✅ గణిత బోధనలో 26 ఏళ్ల ...
04/10/2025

🌟 Navodaya Entrance 2025-26 Special Coaching @ MCC9 – Mytri Academy 🌟

✅ బాల బాలికలకు వసతి సదుపాయం 🏡
✅ గణిత బోధనలో 26 ఏళ్ల అనుభవం కలిగిన పాముల అశోక్ ముదిరాజ్ ఆధ్వర్యంలో అత్యుత్తమ శిక్షణ 👨‍🏫

📚 Highlights:
👉 ప్రతిరోజు మోడల్ టెస్టులు + వివరణ
👉 గత ప్రశ్నల సరళి విశ్లేషణ
👉 పూర్తి సిలబస్ కవరేజ్

📅 5వ తరగతి JNVST Exam: 13-12-2025 (60 రోజుల ప్లాన్)
📅 8వ తరగతి → 9వ తరగతి Admission Exam: 07-02-2026
📝 Last Date (8th Class): 07-10-2025

🚀 తరగతులు ప్రారంభం: 06-10-2025

🏫 Mytri Academy, Hyd Road, Kakatiya Nagar, Nalgonda
📞 9393 9494 97 🌐 www.mcc9.in

✨ Think of National Level Entrance – Think of MCC9 ✨

🙏 ఈ సమాచారం ఉపయోగకరమని మీరు భావిస్తే,
👉 దయచేసి మీ బంధుమిత్రుల WhatsApp గ్రూపుల్లో షేర్ చేయండి 🤝
🎯 ఒక షేర్ – ఒక విద్యార్థి భవిష్యత్తు మార్చగలదు!

Join here
25/03/2025

Join here

‼️ కార్పొరేట్ స్కూల్ ఫీజులు చెల్లించలేకపోతున్నారా ...!  మీ చిన్నారులకు సరైన ఫండమెంటల్స్ రాక బాధపడుతున్నారా...! తరగతిస్థా...
05/07/2024

‼️ కార్పొరేట్ స్కూల్ ఫీజులు చెల్లించలేకపోతున్నారా ...!
మీ చిన్నారులకు సరైన ఫండమెంటల్స్ రాక బాధపడుతున్నారా...!
తరగతిస్థాయిలో ఫండమెంటల్స్ లేక మీ చిన్నారులు చదువులో వెనుకబడుతున్నారా....!
అయితే మీ కోసం మన నల్లగొండ లో.. గత పది సంవత్సరాలుగా ఎంతో మంది విద్యార్థులకు నవోదయ, సైనిక్ ర్యాంకులు సాధింపజేసి, వారి భవిష్యత్తులో NIT, IIT & NEET ర్యాంకులు సాధించేలా అత్యుత్తమ FUNDAMENTALS తో ప్రాథమిక స్థాయిలో నే తీర్చిదిద్దు తున్న సంస్థ
( ᴍᴄᴄ9 ᴀꜱʜᴏᴋ ꜰᴜɴᴅᴀᴍᴇɴᴛᴀʟꜱ)
𝗠𝗖𝗖9 𝗦𝗖𝗛𝗢𝗢𝗟 𝗢𝗙 𝗙𝗨𝗡𝗗𝗔𝗠𝗘𝗡𝗧𝗔𝗟𝗦 - ɴᴀʟɢᴏɴᴅᴀ

👉 సైనిక్, నవోదయ,RMS & RIMC కోచింగ్ సెంటర్
👉 4వ, 5వ, తరగతి, & 7వ, 8వ తరగతి విద్యార్థులకు,లాంగ్ టర్మ్ బ్యాచులు ప్రారంభం అవుతున్నాయి
చక్కటి హాస్టల్ వసతి కలదు బాల బాలికలకు

అడ్మిషన్స్ ప్రారంభమైనవి ✨📝

👉MCC9 కోచింగ్ సెంటర్ - నల్లగొండ, అరోరా స్కూల్
మరిన్ని వివరాలు మమ్మల్ని సంప్రదించండి:
ᴄᴀʟʟ: 93 93 94 94 97 (WhatsApp)

Share your whatsApp groups

Join hete
19/03/2024

Join hete

Address

Hyderabad Road, Kakathiya Nagar, Road 4, Old Vt Colony
Nalgonda
508001

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm
Sunday 9am - 5pm

Telephone

+919393949497

Alerts

Be the first to know and let us send you an email when Mytri Academy Mcc9 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Mytri Academy Mcc9:

Shortcuts

Share

Category