Telangana dalitha student federation

Telangana dalitha student federation Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Telangana dalitha student federation, Nalgonda.

04/06/2015

భారతదేశం గొప్ప ప్రజాస్వామిక దేశం ఏమి తక్కువ మనకు ?
ఎంత ఆస్తి కావాలంటే అంత పోగేసుకోవచ్చు కాకుంటే కొద్ది మందికే ఆ అవకాశం ఎవరైనా సరే దేశానికి రాష్ట్రపతి కావొచ్చు కాకుంటే అతికొద్ది మందికే ఆ అవకాశం దేశంలో ఎక్కడైనా ఉద్యోగం చేయవచ్చు కాకుంటే ఉద్యోగాలే లేవు. దేశంలో అన్ని రోగాలకు మందులున్నాయి మందులు కొంటానికే కోట్లాది మంది దగ్గర డబ్బులు లేవు ; అంటే అవకాశాలు లేని చోట్ల హక్కులు వృధా! అసమాన సమాజం లో సమానత్వంమా! కుబేరుల రాజ్యంలో పేదలకు ప్రజాస్వామ్యమా! అవకాశాల కోసం గొంతు కలపండి అందరికీ విద్య వైద్యం ఆరోగ్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది ఉంటానికి ఇల్లు, తింటానికి తిండి, కట్టుకోటానికి బట్ట ఇవ్వాల్సిన దెవరు ఆలోచించండి ! ఎవడి దయాదాక్శిణ్యాలుఅక్కరలేదు : ఎవడి ముష్టి పధకాలు అవసరం లేదు! వనరులు ఇవ్వండి ; అవకాశాలు ఇవ్వండి; కులం, మతం అడగకండి :నీ రాబడి ఎంత అని అడగండి ? అందరూ , శ్రామికులందరూ ఏకమవ్వండీ ప్రభుత్వం మెడలు వంచండి ; ఉద్యమించండి.
తెలంగాణ దళిత విద్యార్ది సమాఖ్య

Telangana Dhrohi
03/06/2015

Telangana Dhrohi

20/04/2015

దళితులంటే ఎవరు?
దళితులంటే కేవలం sc&st వర్గాలవారు అని చాలామంది ఫిక్సయిపోయారు.
దళిత్ అన్నపదం మొదటి వాడిన జర్నలిజంలో మరియు సాహిత్యంలో చాలా విస్తారమైన అర్దంలో 'దళిత్ ' పదాన్ని వాడారు.
అణచివేతకు, వెట్టిచాకిరికి గురయిన వర్గాల వారు దళితులే .
సామాజికంగా, ఆర్ధికంగా లూటీ అయి అభివృద్ధి ఫలాలకు నోచుకోని వారూ దళితులే.
పెట్టుబడిదారీ బూర్జువా భూస్వామ్య వ్యవస్ధలో బలి అయి శ్రమదోపిడికి గురయిన శ్రామిక వర్గాల వారూ దళితులే.
గ్రూహహింసకు బలి అయి, సమాజంలో పురుషులతో సమానంగా హక్కులు కోల్పోయిన మహిళలూ దళితులే.
దళిత్ అన్న పదానికి కొన్ని ప్రత్యేక కులాలు, వర్గాలతో ప్రత్యేకించి సంబంధమే లేదు.
రెపోద్దున ఆర్ధికంగా చితికిపోయి, మిగతా వర్గాల చేత చీత్కారాలకు, విపక్షకు బ్రాహ్మణులు గనక గురయితే, వారూ దళితులే అవుతారు.. జై భీం ...జై
బాబా సాహేబ్ గారికి ....
తెలంగాణ దళిత విధ్యార్ధి సమాఖ్య

jyothirao phule jayanthi
11/04/2015

jyothirao phule jayanthi

today namaste telangana epaper clip
08/02/2015

today namaste telangana epaper clip

21/12/2014
TDSF New State president Kattula.Vamshi
10/10/2014

TDSF New State president Kattula.Vamshi

Address

Nalgonda

Telephone

9866533282

Website

Alerts

Be the first to know and let us send you an email when Telangana dalitha student federation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share