ABVP Mgu_Nalgonda

ABVP Mgu_Nalgonda క్షణం క్షణం మా కణం కణం - భరతమాత కై సమర్?

16/03/2021

ప్రతి రోజు ఒక అంశం మీద ...Tea Time..అంశం : #జాతీయ  #బడ్జెట్ 2021_ 2022
01/02/2021

ప్రతి రోజు ఒక అంశం మీద ...Tea Time..
అంశం : #జాతీయ #బడ్జెట్ 2021_ 2022

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహాత్మా గాంధీ యూనివర్సిటీ లో ఏబీవీపీ ఆధ్వర్యంలో మహిళలకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన...
08/03/2020

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహాత్మా గాంధీ యూనివర్సిటీ లో ఏబీవీపీ ఆధ్వర్యంలో మహిళలకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ కారుపోతుల రేవంత్ మాట్లాడుతూ యూనివర్సిటీలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులను ఇప్పటికైనా యూనివర్సిటీ యాజమాన్యం మేల్కొని అరికట్టాలని అదేవిధంగా అలా చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అమ్మాయిలు తమ సమస్యలను ఏబీవీపీ దృష్టికి తీసుకువచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేశ్వర్,పరుశురాం, హర్షవర్ధన్,గోవర్ధన్,శిరీష,అపురూప,శ్రావణి తదితరులు పాల్గొన్నారు

మహాత్మా గాంధీ యూనివర్సిటీ లో ఈరోజు కు (12-02-2020) ఇంజనీరింగ్ కళాశాల భవనం ప్రారంభించి మూడు సంవత్సరాలు గడిచిన అధికారుల ని...
12/02/2020

మహాత్మా గాంధీ యూనివర్సిటీ లో ఈరోజు కు (12-02-2020) ఇంజనీరింగ్ కళాశాల భవనం ప్రారంభించి మూడు సంవత్సరాలు గడిచిన అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్ల 2017 ఫిబ్రవరి 12 నా అప్పటి విద్యాశాఖమంత్రి కడియం శ్రీహరి గారు శంకుస్థాపన చేసి 15 నెలల్లో భవన నిర్మాణం పూర్తి చేసి విద్యార్థులకు అందిస్తానని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ 36 నెలలు గడిచిన భవన నిర్మాణం ఇంకా పూర్తికాక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో విద్యార్థులు అందరూ రిజిస్టర్ గారికి ఒక లేఖ మరియు ఒక పువ్వును ఇవ్వడం కోసం వెల్లడం జరిగింది . రిజిస్టర్ గారు లేకపోవడంతో వారి కుర్చీకి లేఖలు ఇవ్వడం జరిగింది.

మహాత్మ గాంధీ యూనివర్సిటీ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు..
24/09/2019

మహాత్మ గాంధీ యూనివర్సిటీ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు..

PHANI KRISHNA- President (PhD Cognitive Sciences)DHIRENDRA SAHOO-General Secretary( PhD Sociology)LEELA KRISHNA- Vice Pr...
21/09/2019

PHANI KRISHNA- President (PhD Cognitive Sciences)
DHIRENDRA SAHOO-General Secretary( PhD Sociology)
LEELA KRISHNA- Vice President ( IMTech)
KUMAR RAMAVATH- Joint Secretary ( IMsc Optometry)
REONA SHINAM- Cultural Secretary ( PhD Anthropology)
VINAY VORELLA- Sports Secretary ( IMA Economics)

ICC-GSCASH:
DIVYA ARCHANA- Integrated ( IMA Economics)
K. ALEKHYA- PG ( MA Education)
SALONI BHUTANI- PhD ( PhD Economics)

VOTE AND SUPPORT

ABVP-OBCF-SLVD

తెలంగాణ ABVP రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు  ఈ రోజు మహాత్మ గాంధీ యూనివర్సిటీ లో ABVP ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం...
19/09/2019

తెలంగాణ ABVP రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు
ఈ రోజు మహాత్మ గాంధీ యూనివర్సిటీ లో ABVP ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

డిమాండ్స్;

#యునివర్సిటీలలో రెగ్యులర్ వీసీ లను, పాలక మండలిలను వెంటనె నియమించాలి.
#యునివర్సిటీలలో ఖాళీగా ఉన్న 1704 ప్రొసెసర్స్,వేల సంఖ్యలో ఖాళీగా ఉన్న నాన్-టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలి.
#యునివర్సిటీలో డిపాజిట్ లేకుండా ప్రతి విధ్యార్థికి హాస్టల్లో ప్రవేశం కల్పించి,మెస్ సౌకర్యం కల్పించాలి.
#యునివర్సిటీలో ఆరోగ్య సమస్యల పరిష్కారం దృష్ట ప్రతి విధ్యార్థికి హెల్త్ కార్డ్ ఇవ్వాలి.
#యునివర్సిటీ భూములను సిట్టింగ్ జడ్జీచే విచారణ జరిపించి,రక్షణ కల్పించాలి.
#విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా హాస్టల్స్ నిర్మాణలను చేపట్టాలి.

మహాత్మగాంధీ యూనివర్సిటీ లో ABVP ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు..
17/09/2019

మహాత్మగాంధీ యూనివర్సిటీ లో ABVP ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు..

నిజాం నిరంకుశ పాలన నుంచి స్వాతంత్ర్యం లభించిన రోజు ..రజాకార్ల అకృత్యాలు, అరాచకాల నుంచి విముక్తి పొందిన దినం..తెలంగాణ ప్ర...
17/09/2019

నిజాం నిరంకుశ పాలన నుంచి స్వాతంత్ర్యం లభించిన రోజు ..
రజాకార్ల అకృత్యాలు, అరాచకాల నుంచి విముక్తి పొందిన దినం..
తెలంగాణ ప్రజల ధీరోదాత్త పోరాటానికి విజయం లభించిన సందర్భం..
సెప్టెంబర్ 17 ముమ్మాటికి తెలంగాణ విమోచనం..
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు....

నవభారత నిర్మాతకు జన్మదిన శుభాకాంక్షలు..
17/09/2019

నవభారత నిర్మాతకు జన్మదిన శుభాకాంక్షలు..

గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ MGU.శాఖ ఆధ్వర్యంలో యూనివర్సిటీ లో గురువులకు శుభాకాంక్షలు...
06/09/2019

గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ MGU.శాఖ ఆధ్వర్యంలో యూనివర్సిటీ లో గురువులకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

Address

Mahatma Gandhi University
Nalgonda

Website

Alerts

Be the first to know and let us send you an email when ABVP Mgu_Nalgonda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category