Shekhars Institute

Shekhars Institute Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Shekhars Institute, Education, V T Road, Nalgonda.

25/08/2024

*నవోదయాల్లో ప్రవేశాలు*

ఫ్లాష్ ఫ్లాష్....
*శేఖర్స్ ఇన్స్టిట్యూట్* నవోదయ సైనిక్ కోచింగ్ సెంటర్, నల్గొండ వారి ఆధ్వర్యంలో 5వ తరగతి 2024 - 25 వ సంవత్సర విద్యార్థులకు *నవోదయ ఫ్రీ మోడల్ టెస్ట్..*
ఆగస్టు 25 ఉదయం 10 గంటలకు ఆదివారం రోజున.. పరీక్షకు హాజరు కాదలిచిన విద్యార్థులు
9553372777 నెంబర్ను సంప్రదించి పేరు నమోదు చేసుకోగలరు...
దేశవ్యాప్తంగా ఉన్న 650 జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి 2025 - 26 అడ్మిషన్ కోసం నోటిఫికేషన్ రిలీజ్.…

*అర్హత:* 2024 -25 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ/ ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు....
*వయసు*: 01-05-2013 నుంచి 30-07-2015 మధ్య జన్మించి ఉండాలి...
*ప్రవేశపరీక్ష:* నాన్ వెర్బల్ రీజనింగ్, గణితం ,ఇంగ్లీష్ సబ్జెక్ట్ నుంచి ప్రశ్నలు ఉంటాయి..
*పరీక్ష తేదీ..* వేదిక..18-01-2025 సంబంధిత జిల్లా విద్యాలయాల్లో...

*కావలసినవి:* హెడ్మాస్టర్ ఫార్మ్, ఆధార్ కార్డు, సంధకం తండ్రి లేక తల్లి సంతకం, మెయిల్ ఐడి, సెల్ నెంబర్, పిన్ నెంబర్.

*ONLINE దరఖాస్తు చివరి తేదీ: 16-09-2024...*

నవోదయ ఫ్రీ మోడల్ టెస్ట్ ఆగస్టు 25 ఉదయం 10 గంటలకు ఆదివారం రోజున.. పరీక్షకు హాజరు కావాలనుకునే విద్యార్థులు
9553372777 నెంబర్ సంప్రదించి పేరు నమోదు చేసుకోగలరు..
*ఈ సమాచారం అన్ని గ్రూపుల్లో సెండ్ చేయగలరని విజ్ఞప్తి...*

*SHEKHARS INSTITUTE *
RAMAGIRI,
NEAR II TOWN POLICE STATION
NALGONDA.
9553372777.

ఫ్రీ డెమో క్లాస్ 13/11/2022, SI & కానిస్టేబుల్ మెయిన్స్ EM &TM and bank ఐబీపీఎస్
06/11/2022

ఫ్రీ డెమో క్లాస్ 13/11/2022, SI & కానిస్టేబుల్ మెయిన్స్ EM &TM and bank ఐబీపీఎస్

13/11/2022 free Demo...SI & PC mains
06/11/2022

13/11/2022 free Demo...SI & PC mains

Join here...Sure success
06/11/2022

Join here...Sure success

*LION CLUB ఆధ్వర్యంలో*రేపు 20-09-2022 మంగళవారం రోజున ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కనగల్ లో గల *భవిత స్కూల్ (మానసిక వికలాంగుల...
16/10/2022

*LION CLUB ఆధ్వర్యంలో*

రేపు 20-09-2022 మంగళవారం రోజున ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కనగల్ లో గల *భవిత స్కూల్ (మానసిక వికలాంగుల)* విద్యార్థిని విద్యార్థులకు (₹16000) విలువగల *ఆట వస్తువుల పంపిణీ కార్యక్రమం గలదు*

*వర్షం కురుస్తున్న రోజు మా వంతు సహాయంగా*.....*MJF Lion Madhu Namburi Garu sponsor చేసిన*......కనగలు లైన్స్ క్లబ్ నుండి ఈ...
16/10/2022

*వర్షం కురుస్తున్న రోజు మా వంతు సహాయంగా*.....
*MJF Lion Madhu Namburi Garu sponsor చేసిన*......
కనగలు లైన్స్ క్లబ్ నుండి ఈరోజు *పండ్ల వ్యాపారి అయినా పండ్ల పాషాకు గొడుగు* మరియు *ధర్వేశిపురం టెంపుల్ వద్ద బొంగుల వ్యాపారి ఆయన సునీత గారికి* మరియు *రొట్టెల మరియు చేపల వ్యాపారైన చినపాక జ్యోతి గ్రామం జీ. ఎడవల్లి ఎడవల్లి గారికి* దాతృత్వం చేయబడింది.. ఈ కార్యక్రమంలో కనగల్లు లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ Ln నర్సింగ్ లక్ష్మయ్య గౌడ్ గారు మరియు Ln నర్సింగ్ మురళీధర్ గౌడ్ గారు కనగల్లు క్లబ్ సెక్రటరీ Ln నీలకంఠం శేఖర్ గారు మరియు Ln నీలకంఠ సుధాకర్ గారు పాల్గొనడం జరిగింది

English Medium Batch Starts (General Studies and Arithmetic & Reasoning) For All Competitive Exams. 9553372777
26/12/2019

English Medium Batch Starts (General Studies and Arithmetic & Reasoning) For All Competitive Exams. 9553372777

Two Days Free Demos at SHEKHARS INSTITUTE, NALGONDA. 9553372111.
03/10/2017

Two Days Free Demos at SHEKHARS INSTITUTE, NALGONDA. 9553372111.

Tomorrow (Sunday) FOREST EXAMS MODEL TEST AT 2PM .Cal 9553372111
16/09/2017

Tomorrow (Sunday) FOREST EXAMS MODEL TEST AT 2PM .Cal 9553372111

16/07/2016
18/05/2016

Address

V T Road
Nalgonda
508001

Website

Alerts

Be the first to know and let us send you an email when Shekhars Institute posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category