Anvi Foundation

Anvi Foundation Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Anvi Foundation, School, Shivaji nagar Nalgonda, Telangana, Nalgonda.

Congratulations
03/04/2026

Congratulations

26/12/2025

📢 TG గురుకుల 5వ, 6వ & 9వ తరగతి ప్రవేశ పరీక్ష – 2026

⭐ ముఖ్య గమనిక (MOST IMPORTANT)

👉 ఈసారి ఒకే నోటిఫికేషన్ ద్వారా
👉 అన్ని సొసైటీల గురుకుల పాఠశాలలకు
👉 ఒకే కామన్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహించబడుతోంది.

ఈ ఒకే నోటిఫికేషన్ ద్వారా కవర్ అయ్యే సొసైటీలు 👇
🔹 TGSWREIS
🔹 TGTWREIS
🔹 MJPTBCWREIS
🔹 TGREIS

👉 ఒకే దరఖాస్తు
👉 ఒకే పరీక్ష
👉 అన్ని గురుకుల పాఠశాలలకు అర్హత

✅ మైత్రి అకాడమీ – నల్గొండ

తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలల్లో
👉 5, 6, 7, 8 & 9వ తరగతుల ప్రవేశాలకు
👉 6వ తరగతి రుక్మాపూర్ సైనిక్ స్కూల్
👉 ఫైన్ ఆర్ట్స్ & మ్యూజిక్ స్కూల్స్

🆓 ఉచిత ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదల

📝 దరఖాస్తు తేదీలు

📅 11-12-2025 నుండి 21-01-2026 వరకు
💰 దరఖాస్తు ఫీజు: రూ.100/-

🧪 ప్రవేశ పరీక్ష వివరాలు

📅 22-02-2026 (ఆదివారం)
⏰ ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు

🌐 ఆన్‌లైన్ దరఖాస్తు వెబ్‌సైట్లు

👉 tgcet.cgg.gov.in
👉 tgswreis.telangana.gov.in

✅ అర్హత

✔️ SC | ST | BC | OC విద్యార్థులు
✔️ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు

🎯 మైత్రి అకాడమీ ప్రత్యేక కోచింగ్

🔹 TG గురుకుల ప్రవేశ పరీక్షకు స్పెషల్ ట్రైనింగ్
🔹 అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ
🔹 డైలీ టెస్టులు & ఎగ్జామ్ ఓరియెంటెడ్ మెటీరియల్
🔹 వ్యక్తిగత శ్రద్ధ & రిజల్ట్ ఫోకస్‌డ్ కోచింగ్

🏫 𝗠𝗖𝗖𝟵 మైత్రి అకాడమి

📍హైదరాబాద్ రోడ్, కాకతీయ నగర్, రోడ్ నెంబర్ 4, నల్గొండ
📞 9393 949497 | 90636 86368

🌐 For more details: 👉 www.mcc9.in

✨ ఈ ఒక్క అవకాశం మీ పిల్లల భవిష్యత్తును మార్చగలదు
✨ మీ పిల్లల గురుకుల కలను నిజం చేసే సరైన అడుగు – 𝗠𝗖𝗖𝟵 -మైత్రి అకాడమీ!

🟡 మీ పిల్లల భవిష్యత్తును ఇప్పుడు నుంచే నిర్మించండి!📚 𝗠𝗖𝗖𝟵 సైనిక్ & నవోదయ కోచింగ్ సెంటర్ – నల్గొండ🎯 2025–26 అడ్మిషన్లు ప్...
05/06/2025

🟡 మీ పిల్లల భవిష్యత్తును ఇప్పుడు నుంచే నిర్మించండి!
📚 𝗠𝗖𝗖𝟵 సైనిక్ & నవోదయ కోచింగ్ సెంటర్ – నల్గొండ
🎯 2025–26 అడ్మిషన్లు ప్రారంభం!

4వ & 5వ తరగతి విద్యార్థుల కోసం
సైనిక్ స్కూల్, నవోదయ, మిలిటరీ స్కూల్ ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక కోచింగ్

✨ మా ప్రత్యేకతలు:

✅ అభ్యాసానికి అనుకూలమైన శాంతియుత వాతావరణం
✅ అనుభవజ్ఞులైన, ఫలితాలపై దృష్టి కలిగిన అధ్యాపకులు
✅ ప్రతిరోజూ ప్రాక్టీస్ టెస్టులు & విశ్లేషణతో అభ్యాసం
✅ డిజిటల్ బోర్డులతో ఆధునిక తరగతుల గదులు
✅ నిబంధనలతో కూడిన హాస్టల్ సదుపాయం – ఉత్తమ ఆహారం & క్రమశిక్షణ
✅ సైనిక శిక్షణ మాదిరిగా శారీరక వ్యాయామం & శిక్షణ

📍 ప్రాంతం: MCC9 మైత్రి అకాడమీ, హైదరాబాద్ రోడ్, కాకతీయ నగర్, రోడ్ #4, నల్లగొండ
📞 అడ్మిషన్ వివరాలకు సంప్రదించండి:
📱 93939 49497, 90636 86368

🎖️ మీ పిల్లలకు సరైన దిశలో మార్గదర్శనం ఇవ్వండి – విజయాన్ని చక్కగా రూపొందించండి!

14/03/2025
Join here sure success
01/09/2024

Join here sure success

🌹 *మైత్రి అకాడమీ, నల్లగొండ* 🌹          *ఉచిత క్లాసులు*     *జూన్ 30, జులై 1, & 2*      *ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్.......DSC, ...
27/06/2024

🌹 *మైత్రి అకాడమీ, నల్లగొండ* 🌹
*ఉచిత క్లాసులు*
*జూన్ 30, జులై 1, & 2*

*ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్.......

DSC, గ్రూప్స్, SI & పోలీస్ కానిస్టేబుల్స్ పోటీ పరీక్షలకు సన్నద్ధమైతున్న అభ్యర్థులకు శుభవార్త*

నల్లగొండ పట్టణంలో హైదరాబాదు రోడ్డు, శ్రీ కాకతీయ టవర్స్ దగ్గర ఉన్న
*మైత్రి అకాడమీ* ఆధ్వర్యంలో *GK & CURRENT AFFAIRS* _FREE_ CLASSES జూన్ 30,జూలై 1 మరియు 2 తేదీలలో *GK లెజెండ్ మధు (𝗟𝗘𝗭𝗘𝗡𝗗 GK 𝗠𝗔𝗗𝗛𝗨)* సార్ చే ఉచిత తరగతులు నిర్వహిస్తున్నాం. ఇట్టి తరగతులకు హాజరైన అభ్యర్థులు ముందుగా తమ పేరును
90 6368 6368 వాట్సప్ ద్వారా లేదా డైరెక్ట్ గా కాల్ చేసి రిజిస్టర్ చేసుకోగలరు
ముందుగా రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులను మాత్రమే క్లాస్ కు అనుమతి కలదు.

NOTE:
👉 తరగతి గదిలో పరిమిత సంఖ్యలో విద్యార్థులకు అనుమతి గలదు.
👉తరగతిగదికి మొబైల్ ఫోను అనుమతి లేదు
👉 తరగతులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు

Share your near and dear

Join here
20/03/2024

Join here

రుక్మాపుర్ సైనిక్ స్కూల్ నోటిిపికేషన్ త్వరలో
27/01/2024

రుక్మాపుర్ సైనిక్ స్కూల్ నోటిిపికేషన్ త్వరలో

Address

Shivaji Nagar Nalgonda, Telangana
Nalgonda
508001

Website

Alerts

Be the first to know and let us send you an email when Anvi Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category