Telangana Student's Unit Nalgonda - Tsu

Telangana Student's Unit Nalgonda - Tsu విద్యార్థి హక్కుల కోసం అనుక్షేణం మా పోరాటం

Congratulations My dear Brother TSU state president Dr. Krishna Tsu 😍                       Telangana Student's Unit Nal...
13/08/2025

Congratulations My dear Brother TSU state president Dr. Krishna Tsu 😍




Telangana Student's Unit Nalgonda - Tsu

19/01/2023
తెలంగాణ స్టూడెంట్స్ యూనిట్ నాయకులు బొజ్జ రాజు - రాజేశ్వరి గారికి ఇటీవల ఆడబిడ్డ జన్మించగా నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చి...
16/12/2022

తెలంగాణ స్టూడెంట్స్ యూనిట్ నాయకులు బొజ్జ రాజు - రాజేశ్వరి గారికి ఇటీవల ఆడబిడ్డ జన్మించగా నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారిని ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియ చేసిన టీపీసీసీ ఉపాధ్యక్షులు డా.చెరుకు సుధాకర్ గారు..!!

*మహాత్మజ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగిస్తాం**తెలంగాణ స్టూడెంట్స్ యూనియన్ (TSU) ఆధ్వర్యంలో తిప్పర్తి మండల కేంద్రంలో మహాత్...
28/11/2022

*మహాత్మజ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగిస్తాం*

*తెలంగాణ స్టూడెంట్స్ యూనియన్ (TSU) ఆధ్వర్యంలో తిప్పర్తి మండల కేంద్రంలో మహాత్మ జ్యోతిరావు పూలే 132వ వర్ధంతి సందర్భంగా కొవ్వొత్తులతో నివాళులర్పిస్తూ ఘనంగా నిర్వహించడం జరిగింది.,*
*ఈ సందర్భంగా టియస్ యు జిల్లా అధ్యక్షులు కొండేటి మురళి సొహెల్ మాట్లాడుతూ సమాజంలో అణగారినవర్గాల అభ్యున్నతి, వారి విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త, మానవతావాది "మహాత్మా జ్యోతిరావు పూలే" గారి వారి సేవలను స్మరించుకోవాలన్నారు*
*ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు సోహెల్ నరేష్ శివ కృష్ణ రాజు మహేష్ లింగస్వామి తదితరులు పాల్గొన్నారు*

అణగారిన వర్గాలకు న్యాయం జరగాలంటే బహుజన రాజ్యాధికారం ఒక్కటే మార్గమని జీవితకాలం తపించిన ఆశయమూర్తి మహానేత మాన్య శ్రీ కాన్షీ...
09/10/2022

అణగారిన వర్గాలకు న్యాయం జరగాలంటే బహుజన రాజ్యాధికారం ఒక్కటే మార్గమని జీవితకాలం తపించిన ఆశయమూర్తి మహానేత మాన్య శ్రీ కాన్షీరామ్ గారి వర్థంతి..

💐💐💐🙏🙏

చేగువేరా అంటే ఓ విప్లవం, ఓ తిరుగుబాటు బూటకపు పద్దతుల్లో ఆయనను పొట్టనపెట్టుకున్న చేగువేరా ప్రపంచ యువతకు ఇచ్చిన స్ఫూర్తి చ...
09/10/2022

చేగువేరా అంటే ఓ విప్లవం, ఓ తిరుగుబాటు బూటకపు పద్దతుల్లో ఆయనను పొట్టనపెట్టుకున్న చేగువేరా ప్రపంచ యువతకు ఇచ్చిన స్ఫూర్తి చిరస్తాయిగా బ్రతికే ఉంటుంది..

- డా. చెరుకు సుధాకర్

ఈసారి దీక్ష మునుగోడు లో కాదు.. ప్రగతి భవన్ ముందే!!
30/09/2022

ఈసారి దీక్ష మునుగోడు లో కాదు.. ప్రగతి భవన్ ముందే!!

30/09/2022

Address

Nalgonda
508001

Telephone

+919493862805

Website

Alerts

Be the first to know and let us send you an email when Telangana Student's Unit Nalgonda - Tsu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share