YUVA Nayudupeta

YUVA Nayudupeta Page for YUVA Nayuduepta branch Activities

YUVA(Youth and Vivekananda Institute of Languages helps the rural students and unemployed youth to improve their communication ,Personality development and soft skills and enable them to get ready for job interviews.

07/01/2020
Dear Naidupeta Friends,Yuva Cordially invite you all to attendNational Youth day Celebrations at Yuva office(Naidupeta)T...
11/01/2017

Dear Naidupeta Friends,
Yuva Cordially invite you all to attend
National Youth day Celebrations at Yuva office(Naidupeta)
Timings : Today from 4 PM to 9 PM.
Venue : Matrushri Bhavan (Yuva Office)
Opp Sneha Super market lane,Pichireddy Thota,Naidupeta
Chief Guest : Swami Anupamananda Ramakrishna Mutt,Tirupati
Special Programs :
1) Entertainment programs and Comedy skits by Hari villu creations team organized by famous comedian Dornadula Hari Babu garu.
2) Special Kuchipudi Nrutyam by Natya Siromani Nadiya garu
Thanks
Gopi chillakuru
Yuva Convener

యువ సంస్థ  ఆద్వర్యం లో నాయుడుపేట లో స్వామి వివేకానంద 155 వ  జన్మదిన వేడుకలు!పిచ్చి రెడ్డి తోట లోని మాతృశ్రీ  కార్యాలయం ల...
08/01/2017

యువ సంస్థ ఆద్వర్యం లో నాయుడుపేట లో స్వామి వివేకానంద 155 వ జన్మదిన వేడుకలు!
పిచ్చి రెడ్డి తోట లోని మాతృశ్రీ కార్యాలయం లో జనవరి 11 వ తేదీన సాయంత్రం 4 గంటల నుండి
జాతీయ యువజన దినోత్సవ సంభరాలు జరుగనున్నాయని దీనిలో పెద్ద ఎత్తున యువకులు ,విద్యార్ది విద్యార్దులు పాల్గొని కార్యక్రమం ను విజయవంతం చేయ వలచిందిగా కోరుతున్నాము .

రామకృష్ణ మఠం కు చెందిన స్వామీజీలు ,ప్రముఖులు ,విద్యావేత్తలు ప్రసంగించ నున్నారని యువ కన్వీనర్ ప్రవాస భారతీయులు చిల్లకూరు గోపి రెడ్డి కోరారు . ఈ సందర్భముగా విద్యార్దులకు వకృత్వపు పోటీలు నిర్వహించి వారికీ బహుమతులతో పాటు , స్వామిజి రచనలు సాహిత్యం ఉచితంగా అంద జేస్తామని తెలిపారు . కవి సమ్మేళనం ,కవితా పఠనం ,కవితా గోష్ఠి లు కూడ జరుగుతాయని .నెల్లూరు కు చెందిన హరి విల్లు సంస్థ అధ్యక్షులు ప్రముఖ హాస్యనటులు దోర్నాదుల హరిబాబు గారి బృందం ఆద్వర్యం లో ప్రత్యేక యువజన వినోద కార్యక్రమములు కూడా నిర్వహిస్తున్నారు .

పూర్తి వివరాలకు . యువ స్థానిక కార్యవర్గం రవి కుమార్ ,సుబ్రహ్మణ్యం ,చెంగా రెడ్డి లను 9704800096 మరియు 9492324846 లకు సంప్రదించగ లరు .

"...పరిస్థితులు నీకు ఎంత  ప్రతి కూలముగా వుంటే నీలో నీవు అంత అంతర్గత శక్తీ ని పెంచుకోగలవు ." సంఘం ప్రతిఘటించే కొద్ది  మన ...
17/09/2016

"...పరిస్థితులు నీకు ఎంత ప్రతి కూలముగా వుంటే నీలో నీవు అంత అంతర్గత శక్తీ ని పెంచుకోగలవు ." సంఘం ప్రతిఘటించే కొద్ది మన శక్తీ వెలువడుతూనే వుంటుంది "- Swami Vivekananda .

ఏ కొద్ది మంది మన యువ రాజకీయ నాయకులు స్వామీజీ చెప్పిన
ఈ నవ మార్గదర్శకాలు పాటిస్తే వ్యక్తిత్వంతో పాటు దేశ ప్రతిష్త
ఇనుమడిస్తుంది.

http://khichdinews.com/Home/ViewPost/82-యువ-నాయకత్వానికి-కావలసిన-నవ-మార్గ-దర్శకాలు

08/01/2016
యువ ఆద్వర్యం లో నాయుడుపేటలో స్వామి వివేకానంద 154 వ జన్మదిన వేడుకలు!పిచ్చి రెడ్డి తోట లోని యువ కార్యాలయం లో జనవరి 11 వ తే...
07/01/2016

యువ ఆద్వర్యం లో నాయుడుపేటలో స్వామి వివేకానంద 154 వ జన్మదిన వేడుకలు!
పిచ్చి రెడ్డి తోట లోని యువ కార్యాలయం లో జనవరి 11 వ తేదీన సాయంత్రం 4 గంటల నుండి జాతీయ యువజన దినోత్సవ సంభరాలు జరుగనున్నాయని దీనిలో పెద్ద ఎత్తున యువకులు ,విద్యార్ది విద్యార్దులు పాల్గొని కార్యక్రమం ను విజయవంతం చేయ వలచిందిగా కోరుతున్నాము .
రామకృష్ణ మఠం స్వామీజీలు ,ప్రముఖులు ,విద్యావేత్తలు ప్రసంగించ నున్నారని యువ కన్వీనర్ ప్రవాస భారతీయులు చిల్లకూరు గోపి కోరారు .విద్యార్దులకు స్వామిజి రచనలు సాహిత్యం ఉచితంగా అంద జేస్తామని తెలిపారు . యువ సబ్యులు ,రవి కుమార్ ,సుబ్రహ్మణ్యం ,చెంగా రెడ్డి ,కిషోర్ లు పాల్గొన్నారు .
Event: National Youth day/Swami VivekanandaJayanthi celebrations
Date : Jan 11th (4 PM to 7:30 PM)
Venue : YUVA Office (Matrushree),pichireddy thota Naidupeta
We cordially invite you all
Thanks
Gopi CH

Address

Naidupeta
524126

Opening Hours

Monday 10am - 12pm
5pm - 7pm
Tuesday 10am - 12pm
5pm - 7pm
Wednesday 10am - 12pm
5pm - 7pm
Thursday 10am - 12pm
5pm - 7pm
Friday 10am - 12pm
5pm - 7pm
Saturday 10am - 12pm
5pm - 7pm
Sunday 10am - 12pm

Telephone

+919912614644

Website

Alerts

Be the first to know and let us send you an email when YUVA Nayudupeta posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category