30/08/2025
వివిధా పాఠశాల విద్యార్థులు ప్రేమ, మమకారంతో తెలుగు భాష గొప్పతనాన్ని చూపించే అద్భుత నాటిక ప్రదర్శించారు.
తెలుగు తల్లి గొప్పతనాన్ని ఆవిష్కరించిన వారి ప్రతిభకు హృదయపూర్వక అభినందనలు! 💐📖
Vividha Educational Society.