08/07/2023
ప్రజా వ్యతిరేక ప్రభుత్వం పై సమర శంఖారావం పూరిస్తూ... అద్భుత ప్రజాదరణ చూరగొంటూ... నారా లోకేశ్ గారు కొనసాగిస్తోన్న యువగళం పాదయాత్ర 150వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా అల్లూరులో లోకేష్ గారికి టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.