21/10/2023
పనులు అద్భుతం... ప్రచారం చేయనిది
కర్నూల్ జిల్లాలో ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన పవర్ ప్రాజెక్ట్ ..
28 వేల కోట్లతో శరవేగంగా నిర్మాణం జరుగుతున్న ప్రాజెక్ట్ .
కెపాసిటీ - 5230 మెగావాట్ల సామర్ధ్యం .
ప్రచారం లేని అభివృద్ధి చేస్తున్న జగన్మోహనుడు
👏👏👏👏💐💐💐💐💐💐💐💐