AVZPH School Thimmanapalem

AVZPH School Thimmanapalem Aari Vaari Zilla Parishath High School, located in Thimmanapalem village which is part of Prakasam D

18/12/2025
20/11/2019

కేరళా చదువుల్లో దేశంలోనే ప్రధమ స్తానం...
నా చిన్నప్పుడు...కేరళా టీచర్లచే ఇంగ్లీష్ భోదన అని మైకుల్లో ప్రచారం చేసేవారు...

ఇప్పుడు తెలుగు, తమిళ్, కన్నడ వారితో పోల్చుకుంటే కేరళ వారి పరిస్తితి ఏమిటి?

ప్రపంచంలో టాప్ గ్రేడ్ జాబ్స్ చేస్తున్న వారిలో దక్షిణాది నుండి మొదటి స్థానం లో తెలుగు వారు (ఆ రోజుల్లో తెలుగు మీడియం చదివిన వారు)...తరువాత తమిళ్..తరువాత కన్నడీగులు...చివరలో మళయాళీలు...

మళయాళీలు ఇంగ్లీషులో చదివి కూడా మన తెలుగు మీడియం చదివిన వారితో పోటీగా రాణిచకపోవడానికి కారణం ఏమిటి?

మళయాళీలు ఎక్కువగా నర్సులు, టీచర్లు, గల్ఫ్ కంట్రీస్ లో ఉద్యోగాలు చేయడానికి కారణం ఏమిటి?

బుర్రతో ఆలోచించండి వాస్తవం తెలుస్తుంది....భాష వేరు..ప్రతిభ వేరు..ప్రతిభకి పునాది మాతృభాష...

ఇంగ్లీష్ అనేది స్కిల్ కాదు కేవలం భాష మాత్రమే....
స్కిల్ లేకుండా భాషతో ఎక్కడా ఉన్నత ఉద్యోగం చేయలేము...రాణించలేము

కేరళానే ఒక ఉదాహరణ...

Let us discuss if you disagree!

05/09/2019
Must watch!
22/09/2018

Must watch!

29/03/2017
14/01/2017

Address

Thimmanapalem
Medarametla
523212

Alerts

Be the first to know and let us send you an email when AVZPH School Thimmanapalem posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to AVZPH School Thimmanapalem:

Shortcuts

Share