Sadan Kumar

Sadan Kumar All updates on online Shop

Germany's Blaupunkt BT52 10 W Portable Bluetooth Speaker with Dual Passive Radiators, Rich Deep Bass with up to 7H of Pl...
22/09/2021

Germany's Blaupunkt BT52 10 W Portable Bluetooth Speaker with Dual Passive Radiators, Rich Deep Bass with up to 7H of Playtime (Black)

రూ. 2000 లోపు మిగతా వారితో పోలిస్తే బెస్ట్ పోర్టబుల్ స్పీకర్!

Blaupunkt BT 52 - డిస్కౌంట్‌తో రూ. 1,599

చాలా మోడల్స్ పరిశీలించగా నాణ్యమైన ఆడియో అవుట్ ఫుట్ కలిగి ఉండి ఈ ధరలో మిగతా వాటికన్నా బెస్ట్ మోడల్‌గా ఇది నిలిచింది.

డ్యూయల్ పాసివ్ రేడియేటర్స్ ద్వారా తగినంత బిగ్గరగా శబ్దం వస్తూనే, స్పష్టత ఏమాత్రం లోపించకుండా ఏర్పాటు చేయబడింది.

10W ఆడి అవుట్పుట్ అందిస్తూ, బ్లూటూత్ 4.2 ఆధారంగా ఇది పనిచేస్తుంది. నేరుగా స్పీకర్ ద్వారా ఫోన్ కాల్స్ మాట్లాడటానికి ఇందులో మైక్రోఫోన్ కూడా అమర్చబడింది.

ఒక్కసారి చార్జింగ్ చేస్తే 7 గంటల బ్యాటరీ బ్యాకప్ లభిస్తోంది. కేవలం బ్లూటూత్ ద్వారా ఫోన్, కంప్యూటర్, లాప్టాప్ వంటి డివైజ్‌ల నుండి పాటలను మాత్రమే కాకుండా, మెమరీ కార్డ్ ద్వారా కూడా పాటలు వినొచ్చు.

FM రేడియో సదుపాయం కూడా దీంట్లో ఉంటుంది.

కనుగోలు చేసే లింక్:

Germany's Blaupunkt BT52 10 W Portable Bluetooth Speaker with Dual Passive Radiators, Rich Deep Bass with up to 7H of Playtime (Black)

Philips Skyy 5W Rechargeable Touch Controlled Table Lamp with Brightness Control - White and Chromeఇంట్లో పడుకున్న ఇతరుల...
22/09/2021

Philips Skyy 5W Rechargeable Touch Controlled Table Lamp with Brightness Control - White and Chrome

ఇంట్లో పడుకున్న ఇతరులకు నిద్రాభంగం కలగకుండా

చదువుకోవడం లేదా ఆఫీస్ వర్క్ చేసుకోవాలనుకునే వారికి ఈ రీఛార్జబుల్ టేబుల్ ల్యాంప్ చాలా బెస్ట్ ప్రోడక్ట్.

5W LED కాంతిని అందించే లైట్ ఇది. అవసరాన్ని బట్టి టచ్ కంట్రోల్‌తో లైట్‌ని కావలసినంత డిమ్ చేసుకోవచ్చు

ఒక్కసారి చార్జింగ్ చేస్తే మూడున్నర గంటలపాటు నిరంతరాయంగా వెలుగుతుంది

కావలసిన విధంగా ఫ్లెక్సిబుల్‌గా అడ్జెస్ట్ చేసకోవచ్చు.

దని అసలు ధర రూ. 1,699 కాగా, ఇప్పుడు డిస్కౌంట్ తో రూ.1,500కి లభిస్తోంది.

కనుగోలు చేసే లింక్:

Philips Skyy 5W Rechargeable Touch Controlled Table Lamp with Brightness Control - White and Chrome

విశాలంగా ఉండే పూరీ, చపాతీ మేకర్ ఇప్పుడు డిస్కౌంట్ లో!పూరీ, చపాతీ, రోటీ ప్రెస్ వెడల్పు తక్కువగా ఉండటం వల్ల అసౌకర్యంగా ఉంట...
22/09/2021

విశాలంగా ఉండే పూరీ, చపాతీ మేకర్ ఇప్పుడు డిస్కౌంట్ లో!

పూరీ, చపాతీ, రోటీ ప్రెస్ వెడల్పు తక్కువగా ఉండటం వల్ల అసౌకర్యంగా ఉంటుంది.

ఈ నేపథ్యంలో మిగతా వాటి కంటే పెద్ద పరిమాణంలో 8.26 అంగుళాల సైజ్ కలిగిన సౌకర్యవంతమైన పూరీ/చపాతీ మేకర్

💥అసలు ధర 1599 కాగా, ఇప్పుడు డిస్కౌంట్‌తో కేవలం 949కే లభిస్తోంది.

స్పెషల్ పాయింట్స్:

పూరీ,రోటీ, చపాతి వంటి అన్ని అవసరాలకు ఉపయోగపడుతుంది

మన్నిక కలిగి ఉండి, క్లీన్ చేయడం సులభంగా ఉంటుంది

మిగతా మోడల్స్ కంటే విశాలంగా ఉండటం వల్ల సౌకర్యవంతంగా ఉంటుంది

💥కొనుగోలు చేసే లింక్:

Esspy who understand excellence Deep Deluxe Iron CI Casting Puri Maker Kitchen Press Chapatti Maker (Green, Big)

కంప్లైంట్స్ తక్కువగా ఉండే మిక్సీలు చాలా అరుదు.బజాజ్ సంస్థ తయారు చేసిన ఈ నాలుగు జార్స్ మిక్సీ చాలా తక్కువ కంప్లైంట్ రేట్ ...
22/09/2021

కంప్లైంట్స్ తక్కువగా ఉండే మిక్సీలు చాలా అరుదు.

బజాజ్ సంస్థ తయారు చేసిన ఈ నాలుగు జార్స్ మిక్సీ చాలా తక్కువ కంప్లైంట్ రేట్ ఉన్న మోడల్.

1.8 litres, 1.5 లీటర్స్, 1 లీటర్, 0.4 లీటర్ కెపాసిటీ కలిగిన నాలుగు జార్స్‌తో ఇది వస్తుంది.

నాణ్యమైన ABS మెటీరియల్ వాడబడి ఉంటుంది.

అలాగే మెరుగైన ప్రమాణాలు కలిగిన టైటాన్ మోటార్ నిక్షిప్తం చేయబడివుంది.

750 వాట్స్ కెపాసిటీ కలిగిన ఈ మిక్సీ అసలు ధర రూ. 6,375 కాగా, ఇప్పుడు డిస్కౌంట్ లో రూ. 3,299కి లభిస్తోంది.

కొనుగోలు చేసే లింక్:

Bajaj Rex 750W Mixer Grinder with Nutri Pro Feature, 4 Jars, White

7,999కి కొత్తగా రిలీజ్ అయిన Techno Spark 8 తీసుకోవచ్చా? రివ్యూ!పది వేల రూపాయల లోపు ధరలో అనేక ఫోన్స్ అందుబాటులో ఉన్నప్పటి...
22/09/2021

7,999కి కొత్తగా రిలీజ్ అయిన Techno Spark 8 తీసుకోవచ్చా? రివ్యూ!

పది వేల రూపాయల లోపు ధరలో అనేక ఫోన్స్ అందుబాటులో ఉన్నప్పటికీ అందులో మెరుగైన పనితీరు కలిగిన మోడల్స్ కొద్దే ఉంటాయి.

అందులో తాజాగా రూ. 7,999కి రిలీజైన Techno Spark 8 అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చాలా కాలంగా ఈ సంస్థ వేల్యూ ఫర్ మనీ ఫోన్లని విడుదల చేస్తూ వస్తోంది.

డిజైన్

మెటల్ కోడింగ్ డిజైన్ వలన ఇది చూడడానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ధరకి మించిన లుక్ దీనికి ఉంటంది. Notch రూపంలో స్క్రీన్ పై భాగంలో సెల్ఫీ కెమెరా ఉంటుంది.

డిస్ప్లే

6.5 అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్‌‌ప్లేని ఈ ఫోన్ కలిగి ఉంటుంది. మూడువైపులా సన్నని అంచులు, కింది భాగంలో కొద్దిగా మందపాటి bezel ఉంటాయి. 6.5 అంగుళాల స్క్రీన్ ఉండటంవల్ల వీడియోలు, సినిమాలు చూసేటప్పుడు, పుస్తకాలు చదివేటప్పుడు సౌకర్యవంతంగా ఉంటుంది.

కెమెరా

ఫోన్ వెనుక భాగంలో 16 మెగా పిక్సల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే డ్యూయల్ కెమెరా ఉంటుంది. మరింత లైటింగ్ కోసం నాలుగు ఫ్లాష్ లైట్స్ ఉంటాయి. సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. పగటి సమయంలో తగినంత డీటెయిల్ కలిగిన ఫొటోలను ఈ కెమెరాలు అందిస్తున్నాయి. లైటింగ్ తక్కువగా ఉండే సందర్భాల్లో ఫొటోల్లో కొంత నాయిస్ ఉన్నప్పటికీ మేనేజ్ చేయొచ్చు.

5000 mAh కెపాసిటీ కలిగిన బ్యాటరీ తో సగటున ఒకటిన్నర రోజుల బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది.

ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాక్ సదుపాయాలను అందించే ఈ ఫోన్ 64gb ఇంటర్నల్ స్టోరేజ్, 2GB RAM కలిగి ఉంటుంది.

బిల్డ్ క్వాలిటీ, స్క్రీన్ సైజ్, కెమెరా క్వాలిటీ, బ్యాటరీ బ్యాకప్ అంశాలను పరిశీలిస్తే రూ. 7,999కి నిరభ్యంతరంగా దీన్ని ఎంపిక చేసుకోవచ్చు.

కొనుగోలు చేసే లింక్:

Tecno Spark 8 (Atlantic Blue, 2 GB RAM, 64GB Storage) | 16MP Dual AI Camera | New Metal Coding Design| 5000mAh | 8MP Selfie Camera with Dual Flashlight

TSF Police Shoes for Men Black Genuine Leatherదీని అసలు ధర రూ. 1,590 కాగా, ఇప్పుడు డిస్కౌంట్ తో కేవలం రూ. 1,390 లభిస్తోం...
22/09/2021

TSF Police Shoes for Men Black Genuine Leather

దీని అసలు ధర రూ. 1,590 కాగా, ఇప్పుడు డిస్కౌంట్ తో కేవలం రూ. 1,390 లభిస్తోంది.

కొనుగోలు చేసే లింక్:

TSF Police Shoes for Men Black Genuine Leather

OTGగా ఫోన్‌కి కనెక్ట్ చేసుకోగలిగిన 64GB పెన్ డ్రైవ్ ఇది!SanDisk Ultra Dual 64GB USB 3.0 OTG Pen Drive (Gold)దీని అసలు ధర...
22/09/2021

OTGగా ఫోన్‌కి కనెక్ట్ చేసుకోగలిగిన 64GB పెన్ డ్రైవ్ ఇది!

SanDisk Ultra Dual 64GB USB 3.0 OTG Pen Drive (Gold)

దీని అసలు ధర రూ. 1,400 కాగా, ఇప్పుడు డిస్కౌంట్ తో కేవలం రూ. 742 లభిస్తోంది.

కొనుగోలు చేసే లింక్:

SanDisk Ultra Dual 64GB USB 3.0 OTG Pen Drive (Gold)

మహిళల కోసం ఆకర్షణీయంగా ఉండే ఫ్యాషన్ జ్యూయరీ నెక్లెస్AFJ GOLD Yellow 1 Gram Micro Gold Plated Copper Traditional Designer...
22/09/2021

మహిళల కోసం ఆకర్షణీయంగా ఉండే ఫ్యాషన్ జ్యూయరీ నెక్లెస్

AFJ GOLD Yellow 1 Gram Micro Gold Plated Copper Traditional Designer Fashion Jewellery Stone Necklace for Women (DGT/HALL-04)

కొనుగోలు చేసేటప్పుడు కూపన్ అప్లై చేసి అదనంగా 5 శాతం డిస్కౌంట్ పొందొచ్చు.

💥దని అసలు ధర రూ. 3,320 కాగా, ఇప్పుడు డిస్కౌంట్ తో కేవలం రూ. 999 లభిస్తోంది.

💥కనుగోలు చేసే లింక్:

AFJ GOLD Yellow 1 Gram Micro Gold Plated Copper Traditional Designer Fashion Jewellery Stone Necklace for Women (DGT/HALL-04)

శరీరంలోని ప్రైవేట్ భాగాల్లో ఉండే అవాంఛిత హెయిర్‌ని తొలగించుకోవటానికి ఫిలిప్స్ సంస్థ ప్రత్యేకంగా తయారు చేసిన ప్రొడక్ట్ ఇద...
20/09/2021

శరీరంలోని ప్రైవేట్ భాగాల్లో ఉండే అవాంఛిత హెయిర్‌ని తొలగించుకోవటానికి ఫిలిప్స్ సంస్థ ప్రత్యేకంగా తయారు చేసిన ప్రొడక్ట్ ఇది.

AA బ్యాటరీ ఆధారంగా పనిచేస్తుంది. ఒకసారి బ్యాటరీ వేస్తే 10-12 గంటల పాటు నిరంతరాయంగా పని చేస్తుంది.

0.5mm మందం కలిగిన స్కిన్ ప్రొటెక్టర్ పొరపాటున స్కిన్ కట్ కాకుండా కాపాడుతుంది.

ఈ ప్రోడక్ట్ రెండు సంవత్సరాల వారంటి లభిస్తుంది. ప్రైవేట్ భాగాల్లో దీని ద్వారా షేవ్ చేసుకునేటప్పుడు మొదట్లో కొంత అలవాటు పడాలి.

💥దీని అసలు ధర రూ. 1,455 కాగా, ఇప్పుడు డిస్కౌంట్ తో కేవలం రూ. 1,380 లకే లభిస్తోంది.

💥కొనుగోలు చేసే లింక్:

Philips Body Groom BG1024 Battery Operated Body Groomer (Black)

బ్యూటిఫుల్ గా ఉండే కాంచీపురం సిల్క్ శారీ ఇది. బ్లౌజ్ పీస్‌తో లభిస్తుంది.జరీ వర్క్ కలిగిన వెరైటీ. రెడ్ కలర్ బోర్డర్, బోర్...
20/09/2021

బ్యూటిఫుల్ గా ఉండే కాంచీపురం సిల్క్ శారీ ఇది. బ్లౌజ్ పీస్‌తో లభిస్తుంది.

జరీ వర్క్ కలిగిన వెరైటీ. రెడ్ కలర్ బోర్డర్, బోర్డర్ జరీ డిజైన్ ఉంటాయి.

డ్రై వాష్‌కి మాత్రమే ఇది అనుకూలం.

పెళ్లిళ్లు, స్పెషల్ అకేషన్స్ అన్నింటిలో ధరించినపుడు ప్రత్యేకమైన అందాన్ని, హుందాతనాన్ని తీసుకోవచ్చే డిజైన్ ఇది.

ఇందులో మొత్తం నాలుగు రంగులు ఉంటాయి. మీ టేస్ట్ ను బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు.

💥దీని అసలు ధర రూ. 6,699 కాగా, ఇప్పుడు డిస్కౌంట్‌తో రూ. 2,224కి లభిస్తోంది.

💥కొనుగోలు చేసే లింక్:

Vardha Women's kanchipuram Raw SIlk Saree With Blouse Piece (Kyra SIlk)

47 వేలకే 50 అంగుళాల 4K టివి అంటే మాటలు కాదు..చాలామంది టీవీ కొనేటప్పుడు సోనీ, సాంసంగ్, LG వంటి కంపెనీలతో పాటు ఇటీవల వచ్చి...
20/09/2021

47 వేలకే 50 అంగుళాల 4K టివి అంటే మాటలు కాదు..

చాలామంది టీవీ కొనేటప్పుడు సోనీ, సాంసంగ్, LG వంటి కంపెనీలతో పాటు ఇటీవల వచ్చిన Mi, OnePlus వంటి మోడల్స్ వైపే దృష్టి సారిస్తారు.

కానీ సుదీర్ఘకాలంగా ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్న ఫిలిప్స్ తయారుచేసిన ఈ టీవీ వాడాలంటే అందరి అభిప్రాయాలు తలకిందులవుతాయి.

ఈ ధరలో ఉన్న అనేక ఇతర మోడల్స్‌తో పోలిస్తే ఇందులో లభించే దృశ్య నాణ్యత వేరే వేటిలో ఉండదు. చాలా సహజ సిద్ధమైన రంగులు దీంట్లో కనిపిస్తాయి, అంటే కలర్ రీప్రొడక్షన్ నాణ్యంగా ఉందన్నమాట.

4 HDMI పోర్టులు, 2 USB పోర్టులు కలిగి ఉండే ఈ 50 అంగుళాల Ultra HD (3840x2160 పిక్సెళ్ల రిసల్యూషన్) టివి, 16 వాట్స్ సౌండ్ ఔట్పుట్ అందిస్తుంది.

అంతర్గతంగా వైఫై, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం, యు ఎస్ బి రికార్డింగ్, Netflix, Prime Video వంటి అన్ని రకాల అప్లికేషన్స్ దీంట్లో ఉంటాయి.

💥దీని అసలు ధర రూ. 79,990 కాగా, ఇప్పుడు డిస్కౌంట్ తో రూ. 46,999కి పొందొచ్చు.

💥కొనుగోలు చేసే లింక్:

Philips 126 cm (50 inches) 4K Ultra HD LED Android Smart TV 50PUT8215/94 (Black) (2021 Model) | With Voice Assistant

2 నుండి 8 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలు మీ ఇంట్లో ఉన్నారా?💥వారి కోసం ఇక్కడ 5 టీ-షర్ట్‌లు డిస్కౌంట్ తో కేవలం రూ. 749కి లభ...
20/09/2021

2 నుండి 8 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలు మీ ఇంట్లో ఉన్నారా?

💥వారి కోసం ఇక్కడ 5 టీ-షర్ట్‌లు డిస్కౌంట్ తో కేవలం రూ. 749కి లభిస్తున్నాయి.

కాటన్ మెటీరియల్ తో ఇవి తయారు చేయబడి ఉంటాయి.

మెషీన్ వాష్ చేయడానికి కూడా అనుకూలంగా ఉంటాయి.

ప్రింటెడ్ డిజైన్‌ని ఇవి కలిగి ఉంటాయి.

దీంట్లో అనేక కలర్ కాంబినేషన్స్ ఉంటాయి. కొనుగోలు చేసేటప్పుడు మీ టేస్ట్ ను బట్టి కలర్ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు.

💥కొనుగోలు చేసే లింక్:

Max Boy's Regular T-Shirt

Address

Rasheed Colony
Medak
502110

Alerts

Be the first to know and let us send you an email when Sadan Kumar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Sadan Kumar:

Shortcuts

Share

Category