Ignite Young Minds

Ignite Young Minds Ignite Young Minds(IYM) is an initiative to upbring the students in all aspects like academics, Co-C

24/09/2023

Ignite Young Minds
District Level competitions

Ignite Young Minds District Level competitions prize winners listDt. 23-09-2023@ ZPHS Boys Markapur
24/09/2023

Ignite Young Minds
District Level competitions prize winners list
Dt. 23-09-2023
@ ZPHS Boys Markapur

24/09/2023
Ignite Young Minds *News Papar clips ఇగ్నైట్ యంగ్ మైండ్స్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన జిల్లా స్ధాయి పోటీలు.. గౌరవ శాసనసభ్యుల...
24/09/2023

Ignite Young Minds
*News Papar clips
ఇగ్నైట్ యంగ్ మైండ్స్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన జిల్లా స్ధాయి పోటీలు..

గౌరవ శాసనసభ్యులు శ్రీ కే. పీ. నాగార్జునరెడ్డి గారి మానస పుత్రిక ఇగ్నైట్ యంగ్ మైండ్స్ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా స్థాయి పోటీలు. మూడు విభాగాల నుంచి 895 మంది పాల్గొన్నారు..

జిల్లాపరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, మార్కాపురం వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి బూచేపల్లి వెంకాయమ్మ గారు విద్యార్థులలో జ్జాన జ్యోతులను వెలిగించి.. వారిని శారీరక మానసిక వికాసానికి ధ్రుడత్వానికి ఇలాంటి పోటీలు ఉపయోగపడతాయి అని విద్యార్థులకు భావిభారత ఉన్నతవ్యక్తులుగా..చోదకశక్తిగా తయారై మానవవనరుల కల్పన జరుగుతుంది అని అన్నారు..

గౌరవ కలెక్టర్ గారు శ్రీయుత దినేష్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు తమ తల్లిదండ్రులు..ఉపాధ్యాయుల సహకారంతో పాఠశాల స్ధాయిలోఉన్నతలక్షాల ఏర్పాటు చేసుకుని ఆదిశగా అడుగులు వేయడానికి ఇది స్ఫూర్తి అని.. లైవ్ ఎగ్జాంపుల్ మన సబ్ కలెక్టర్ సేతు మాధవన్ అని.. అతి సాధారణ కుటుంబ నుంచి ఐఎఎస్ స్ధాయికి ఎదిగిన మాధవన్ మీకు గొప్ప స్ఫూర్తి అని కలెక్టర్ విద్యార్థులకు చక్కటి సందేశం ఇస్తూ ఇలాంటి కార్యక్రమంలో భాగస్వామ్యం వహించే గొప్ప అవకాశం దక్కింది అని నిర్వాహకులను అభినందించారు.. సబ్ కలెక్టర్ సేతు మాధవన్ అబ్దుల్ కలాం మనందరికీ స్ఫూర్తి అని తన ఇగ్నైట్ యంగ్ మైండ్ పుస్తకం ద్వారా ఎందరినో ప్రభావితం చేశారని ఇప్పుడు మన యం.యల్. ఎ.గారు చాలా గొప్ప కార్యక్రమం నిర్వహిస్తూ ఆదర్శంగా నిలిచారని అభినందిస్తూ ధన్యవాదాలు తెలిపారు...

తన ఇగ్నైట్ యంగ్ మైండ్స్ ద్వారా ఉపాధ్యాయులు.. తల్లిదండ్రుల సహకారంతో గడచిన మూడు సంవత్సరాలుగా జరిగిన అనేక కార్యక్రమాలు నాకు గొప్ప అనుభూతిని.. విద్యార్థులకు ఉపయోగాన్ని కల్పించడం త్రృప్తిని అందించింది అన్నారు..

వ్యాసరచన.. క్విజ్.. ఫోక్ డాన్స్.. మూడు ఈవెంట్స్ లో జిల్లా స్ధాయి విజేతలకు వ్యాసరచనకు 20000/- క్విజ్ కు 30000/- ఫోక్ డాన్స్ కు 40000/- విలువ గల నగదు పురస్కారాన్ని..ఆకర్షణీయమైన బహుమతులు అందజేయడం జరిగింది..

మండలవిద్యాశాఖ అధికారి బి.రాందాస్ నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మార్కాపురం డివిజన్ ఉపవిద్యాశాఖాధికారి ఏ చంద్రమౌళీశ్వర్ ఇగ్నైట్ యంగ్ మైండ్స్ సభ్యులు పాల్గొన్నారు..

Ignite Young Minds ఇగ్నైట్ యంగ్ మైండ్స్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన జిల్లా స్ధాయి పోటీలు.. గౌరవ శాసనసభ్యులు శ్రీ కే. పీ. నాగ...

23/09/2023

Ignite Young Minds
పాత్రికేయ మిత్రులు..మీడియా మిత్రులు అందరికీ నమస్కారం...శుభోదయం...

ఆత్మీయ ఆహ్వానము...

ఇగ్నైట్ యంగ్ మైండ్స్ ఆధ్వర్యంలో జిల్లా స్ధాయి పోటీలు..

గౌరవ శాసనసభ్యులు శ్రీ కే. పీ. నాగార్జునరెడ్డి గారి మానస పుత్రిక ఇగ్నైట్ యంగ్ మైండ్స్ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా స్థాయి పోటీలు..

ఫోక్ డాన్స్,వ్యాసరచన, క్విజ్ విభాగాలలో ఈరోజు అనగా సెప్టెంబర్ 23 వ తేదీ శనివారం ఉదయం 9:30 నుండి జిల్లాపరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, మార్కాపురం వేదికగా నిర్వహించబోయే పోటీల కార్యక్రమంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలనుంచి 900 మంది విద్యార్థులు పాల్గొననున్నారు...

ఈ బ్రృహత్తర కార్యక్రమంలో మీరు పాల్గొనవలసినదిగా సాదరంగా ఆహ్వానించుచున్నాము..

వ్యాసరచన.. క్విజ్.. ఫోక్ డాన్స్.. మూడు ఈవెంట్స్ లో జిల్లా స్ధాయిలో జరుగనున్న ఈ పోటీలలో విజేతలకు.. వ్యాసరచనకు 20000/- క్విజ్ కు 30000/- ఫోక్ డాన్స్ కు 40000/- విలువ గల నగదు పురస్కారాన్ని..ఆకర్షణీయమైన బహుమతులు అందజేయడం జరుగుతుంది .

గౌరవశాసనసభ్యులు శ్రీయుత కుందురు నాగార్జున రెడ్డి గారి నేత్రృత్వంలో జరిగే ఈ కార్యక్రమంలో గౌరవ జిల్లా కలెక్టర్ గారు.. జిల్లా పరిషత్ చైర్మన్ గౌరవనీయులు శ్రీమతి బూచేపల్లి వెంకాయమ్మ గారు.. సబ్ కలెక్టర్ శ్రీయుత సేతు మాధవ్ గారు.. జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీయుత వి.యస్. సుబ్బారావు గారు.. స్ధానిక ప్రజా ప్రతినిధులు.. అధికారులు పాల్గొననున్నారు...

కావున అందరూ హాజరు కావాలని కోరడమైనది...

ఇట్లు..
ఇగ్నైట్ యంగ్ మైండ్స్ టీమ్...

Ignite Young Minds District Level Competitions on 23-09-2023 at ZPHS Boys High School, Markapur.
22/09/2023

Ignite Young Minds
District Level Competitions on 23-09-2023 at ZPHS Boys High School, Markapur.

Ignite Young Minds IGNITE YOUNG MINDS ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో నిర్వహించే  పోటీల వేదికలను పరిశీలిస్తున్న గౌరవ MLA శ్రీ...
20/09/2023

Ignite Young Minds
IGNITE YOUNG MINDS ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో నిర్వహించే పోటీల వేదికలను పరిశీలిస్తున్న గౌరవ MLA శ్రీ కే పీ నాగార్జున రెడ్డి గారు

Ignite Young Minds గౌరవ శాసనసభ్యులు శ్రీ కే పీ నాగార్జునరెడ్డి గారి మానస పుత్రిక IGNITE YOUNG MINDS ఆధ్వర్యంలో ప్రకాశం జ...
20/09/2023

Ignite Young Minds
గౌరవ శాసనసభ్యులు శ్రీ కే పీ నాగార్జునరెడ్డి గారి మానస పుత్రిక IGNITE YOUNG MINDS ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా స్థాయిలో ఈ నెల 23 వ తేదీ శనివారం ZPHS BOYS ,MARKAPUR వేదికగా నిర్వహించే ఫోక్ డాన్స్ , క్విజ్ , వ్యాసరచన అంశాల నిర్వహణ ఏర్పాట్లు గురించి IGNITE YOUNG MINDS TEAM మెంబర్స్ , హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖాధికారులతో చర్చిస్తున్న గౌరవ MLA శ్రీ కే పీ నాగార్జున రెడ్డి గారు, ZPHS BOYS , MARKAPUR.

20/09/2023

Ignite Young Minds
IGNITE YOUNG MINDS ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో ZPHS BOYS , MARKAPUR వేదికగా 23-9-2023 వ తేదీ శనివారం రోజున నిర్వహించే ఫోక్ డాన్స్ , వ్యాసరచన , క్విజ్ అంశాల లో పాల్గొనేందుకు 20-9-2023 వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు పై గూగుల్ లింక్ నందు రిజిస్ట్రేషన్ నమోదు చేయగలరు.....IGNITE YOUNG MINDS TEAM.

https://forms.gle/kntWcYL3CfdRneyU9

Address

Markapur
523316

Telephone

+917288888901

Website

Alerts

Be the first to know and let us send you an email when Ignite Young Minds posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category