CK High School, Mangalagiri.

CK High School, Mangalagiri. Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from CK High School, Mangalagiri., Mangalagiri.

Our School Millennium batch get-together.
20/11/2018

Our School Millennium batch get-together.

1992-93 బాచ్ విద్యార్దుల ఆత్మీయ సమ్మేళనం. స్కూల్ అవసరాల కోసం RO వాటర్ ప్లాంట్ బహుకరణ మరియు ఉపాధ్యాయులకు ఘనంగా సత్కారం. 2...
28/10/2018

1992-93 బాచ్ విద్యార్దుల ఆత్మీయ సమ్మేళనం. స్కూల్ అవసరాల కోసం RO వాటర్ ప్లాంట్ బహుకరణ మరియు ఉపాధ్యాయులకు ఘనంగా సత్కారం. 21-10-2018.

1994-95 10 th బ్యాచ్ పూర్వ విర్ద్యార్థుల కలయికకు సంబందించిన పాత పేపర్ కట్టింగ్స్. పంపిన వారు Chakka Kalyan.
06/11/2017

1994-95 10 th బ్యాచ్ పూర్వ విర్ద్యార్థుల కలయికకు సంబందించిన పాత పేపర్ కట్టింగ్స్. పంపిన వారు Chakka Kalyan.

సి. కె.హై స్కూల్లో ఘనంగా పూర్వ విద్యార్ధుల అపూర్వ కలయిక.1974-75 బ్యాచ్ టెన్త్ పూర్వ విద్యార్ధుల అపూర్వ కలయికను ఆదివారం స...
07/09/2015

సి. కె.హై స్కూల్లో ఘనంగా పూర్వ విద్యార్ధుల అపూర్వ కలయిక.

1974-75 బ్యాచ్ టెన్త్ పూర్వ విద్యార్ధుల అపూర్వ కలయికను ఆదివారం సి కె హై స్కూల్ కళా మందిరం నందు ఘనంగా నిర్వహించుకొని గురువులను సత్కరించుకున్నారు.

తాము విధ్యనబ్య సించిన పాథశాల అబివృద్ధిని కాంక్షిస్తూ.విద్యార్ధుల సౌకర్యార్ధం మినరల్ వాటర్ ప్లాంట్ ను బహుకరించారు..

40 ఏళ్ళ తరువాత అంతా ఒక్కటిగా కలుసుకొని ప్రత్యేకించి చదువుకున్న విద్యాలయంలో రోజంతా గడిపిన తీరు తమను మళ్ళీ పదో తరగతి విద్యార్ధులను చేసిందని ఈ మధురమైన క్షణాలు మరువలేమని వారు చెప్పారు.

1997 10th batch get together...
28/07/2015

1997 10th batch get together...

11/01/2015

మన స్కూల్ కి సంబందించిన విద్యార్ధులు జరుపుకొనే ఏ కార్యక్రమం అయినా మాకు తెలియచేయండి. మేము ఈ పేజి ద్వారా మన స్కూల్ విద్యార్ధులకి, పూర్వ విద్యార్ధులకి చేరేలా చేస్తాం.

17/11/2014

నిన్న అనగా 16-11-2014న c.k హై స్కూల్ పూర్వ విద్యార్ధులకి ఒక అపురూపమైన రోజు.
దాదాపు 20 సంవత్సరాల తరువాత మళ్ళి అంతా ఒకచోట చేరి ఊసులాడుకున్న రోజు.
విద్యనేర్పిన గురువులకి పాదాభివందనాలు చేసుకున్న రోజు...
ఎన్నో ఏళ్ళుగా ఎక్కడెక్కడో ఉన్న తమ పాత మిత్రులను కలుసుకొని ఆ నాటి సంగతులు నేమరువేసుకున్నరోజు...

ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన 1994-95 సంవత్సర పదవ తరగతి విద్యార్ధులకి అభినందనలు. ఒకచోట చేరి అనుభూతులను పంచుకోవడమే కాకుండా తమ పాటశాలకి తమకి తోచిన సాయంగా దాదాపు లక్ష రూపాయలవరకు అందించేందుకు ముందుకొచ్చి తమ ఉదారతని చాటుకొని c.k హై స్కూల్ విద్యార్ధులు ఆదర్శంగా నిలిచారు.

ఇదే స్పూర్తితో ముందు ముందు అన్ని సంవత్సరాల విద్యార్ధులు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి తాము ఆనందించడమే కాకుండా ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురవుతున్న తమ తమ ప్రభుత్వ పాటశాలలను అన్ని విధాలా ఆదుకుంటూ ఉంటారని ఆశిస్తున్నాం.

తద్వారా ఈ సమాజంనుండి పొందిన దాన్ని మళ్ళి అదే సమాజాభివృద్దికి తోడ్పడడం అనే ఒక మంచి సంస్కృతిని పాటిస్తారని కోరుకుంటున్నాం.

Group photos of 94-95, 10th class A,b,c,d section old students.
16/11/2014

Group photos of 94-95, 10th class A,b,c,d section old students.

1994-95 C.K. High school 10th batch get together. 16-11-2014
16/11/2014

1994-95 C.K. High school 10th batch get together. 16-11-2014

Aatmeeya sammelan... Going on...
16/11/2014

Aatmeeya sammelan... Going on...

Hearty welcome...
16/11/2014

Hearty welcome...

14/11/2014

1994-95 పదవ తరగతి విద్యార్దులారా...

ఎక్కడున్నా వచ్చే ఆదివారం అనగా 16-11-2014న మన C.K. హైస్కూల్ లో ఉదయం పదిగంటలకల్లా రావలసినదిగా కోరుతున్నాం.

మన పూర్వ విద్యార్ధులంతా కలిసి మన గురువులకి సన్మానం అలాగే మద్యాహ్నం భోజనం చేసి అంతా ఒకచోట కలిసి మన జ్ఞాపకాలను నేమరువేసుకుందాం...

ఈ అపూర్వ అవకాసంమళ్ళి మళ్ళి వస్తుందో లేదో కనుక అందరూ తప్పకుండా వస్తారని ఆశిస్తున్నాం...

అలాగే మీకు పరిచయం ఉన్న మన తోటి విద్యార్ధులని తప్పకుండా తీసుకోస్తారని ఆశిస్తున్నాం...

ఇట్లు
1994-95 C.K. హైస్కూల్ A.B.C.D. సెక్షన్ల విద్యార్ధులు

Address

Mangalagiri

Telephone

9885677033

Website

Alerts

Be the first to know and let us send you an email when CK High School, Mangalagiri. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to CK High School, Mangalagiri.:

Shortcuts

Share