AKSHARA BHARATHI VIDYALAYAM

AKSHARA BHARATHI VIDYALAYAM Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from AKSHARA BHARATHI VIDYALAYAM, Elementary School, 10-80, Bosubomma center, Mangalagiri.

10/06/2022

Admissions open now !

Call - 9494426444 for more details.

12/03/2022

Red colour day celebrations in our school

Red colour day celebrations in our school
12/03/2022

Red colour day celebrations in our school

Happy maha siva rathri
01/03/2022

Happy maha siva rathri

Green colour day celebrations in our school
25/02/2022

Green colour day celebrations in our school

28/02/2021

06/04/2020
జైబోలో ఛత్రపతి శివాజీ మహరాజ్ కి..నీ లాంటి గొప్ప పరిపాలనా దక్షుడిని మతానికి కట్టేసారు.. మతాలకు, కులాలకు అతీతంగా యావత్తు ల...
19/02/2020

జైబోలో ఛత్రపతి శివాజీ మహరాజ్ కి..

నీ లాంటి గొప్ప పరిపాలనా దక్షుడిని మతానికి కట్టేసారు.. మతాలకు, కులాలకు అతీతంగా యావత్తు లోకానికి మీరు ఆదర్శం..
ధర్మ రక్షణకు సాగిన మీ పోరాటం, కృషి అజరామరం..

అక్షర భారతి విద్యాలయం లో సంక్రాంతి సంబరాలుగత రెండు రోజులు గా  విద్యాలయం నందు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు.పండుగన...
11/01/2020

అక్షర భారతి విద్యాలయం లో సంక్రాంతి సంబరాలు

గత రెండు రోజులు గా విద్యాలయం నందు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు.
పండుగను పురస్కరించుకుని విద్యాలయం నందు ఆటలు, ముగ్గులు పోటీలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నందు ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతుల ప్రధానం చేయడం జరిగింది.

అనంతరం విద్యార్థులుకు సంక్రాంతి పండుగ విశిష్టత గురించి తెలిపి వారికి పండుగ వంటకాలు అయిన అరిసెలు, చక్రాలు పంపిణీ చేయడం జరిగింది.

చీకటిపై వెలుగు సాధించిన విజయం,చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా వెలుగుల పండుగ దీపావళిని జరుపుకుంటున్నాం..అందుకే..ద...
27/10/2019

చీకటిపై వెలుగు సాధించిన విజయం,
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా వెలుగుల పండుగ దీపావళిని జరుపుకుంటున్నాం..

అందుకే..
దీపావళి సంతోషాన్ని నింపుతుంది..
దీపావళి సంబరాన్ని తెస్తుంది..

మనందరి జీవితాల్లో వెలుగులు విరజిమ్మడమే అభిమతంగా భారతీయలంతా ఒక్కటై సంప్రదాయ బద్దగా దీపావళి జరుపుకుందాం...
భారతీయుల ఐకమత్యం ప్రపంచానికి చాటి చెబుదాం..

ఇది...
భారతీయుల దీపావళి...

Happy Dussehra to all. May the victory of Good over Evil inspire u towards your own victories.
08/10/2019

Happy Dussehra to all. May the victory of Good over Evil inspire u towards your own victories.

Address

10-80, Bosubomma Center
Mangalagiri
522503

Telephone

9494426444

Website

Alerts

Be the first to know and let us send you an email when AKSHARA BHARATHI VIDYALAYAM posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share