Mukum Sir

Directions

Mukum Sir Welcome to Mukum sir,we will provide education content �

11/07/2025

Arrow reversing experiments of light

04/07/2025

Force bits physics sir

29/06/2025

ఈ వీడియో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కనపడుతుంది. చాలామంది మ్యాజిక్ అని చెప్పేసి పెడుతున్నారు.. సైన్స్ లో దీనిని వ్యాపనం అంటారు. వ్యాపనం అనగా ఒక పదార్థము అధిక గాడత నుండి అల్ప గాడత కు ప్రవహించుట.
వ్యాపనం నిజ జీవితంలో...
1. ఆక్సిజను నీటిలో వ్యాపనం చెందడం వలన నీటి జీవరాశులు మనగ గలుగుతున్నాయి.
2. ఆక్సిజను ఊపిరితిత్తుల నుండి రక్తంలోకి మరియు కార్బన్డయాక్సైడ్ రక్తం నుండి ఊపిరితిత్తులోకి వ్యాపనం చెందుతుంది.
3. లవణాలు నీటిలో వ్యాపనం చెందడం ద్వారా అవి చెట్టు వేరు ద్వారా చెట్టుకు అందుతున్నాయి.
4. దూరంగా ఉన్న ఒక వాసన మనం గుర్తు పడుతున్నాము అంటే ఆ వాసన గాలిలో వ్యాపనం చెంది మన ముక్కు దగ్గరికి వస్తున్నది...
ఇలా చాలా నిజ జీవితంలో వ్యాపనమనేది ఉపయోగపడుతుంది.

28/06/2025
28/06/2025

Angles.....

Chennur Mandal Physical Science Team
26/06/2025

Chennur Mandal Physical Science Team

26/06/2025

Uses of Convex mirror.....

25/06/2025

Ray diagrams

Object placed between Pole and Focus....
పుటాకార దర్పణంలో వక్రతా కేంద్రం మరియు నాభి మధ్యలో వస్తువును ఉంచినపుడు ప్రతిబింబ లక్షణాలు....

25/06/2025

Ray diagrams

Object placed on Focus....
పుటాకార దర్పణంలో నాభి వద్ద వస్తువును ఉంచినపుడు ప్రతిబింబ లక్షణాలు....

25/06/2025

Ray diagrams

Object placed between Focus and Centre of curvature....
పుటాకార దర్పణంలో నాభి మరియు వక్రతా వ్యాసార్థం మధ్యలో వస్తువును ఉంచినపుడు ప్రతిబింబ లక్షణాలు....

Address

CHENNUR
Mancherial
504201

Website

Alerts

Be the first to know and let us send you an email when Mukum Sir posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category