winners icon study circle

winners icon study circle Best Coaching for Tspsc Group 1,2,3,4 & SI / PC,TRT

25/04/2023
  Rajanna yadav  # Motivational Class By SI , PC, Group 1,2,3,4 Aspirants At   icon study circle
23/02/2023

Rajanna yadav # Motivational Class By SI , PC, Group 1,2,3,4 Aspirants At icon study circle

Rajanna yadav # Motivational Class By SI , PC, Groups Aspirants At icon study circle

11/02/2023

తేదీ 10-02-23 రోజున మంచిర్యాల పట్టణంలోని Winners Icon Study Circle ఆధ్వర్యంలో పోటీ పరీక్షల అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన Colonel డాక్టర్ వి ఆర్ కే ప్రసాద్.
ఈ సందర్భంగా Colonel VRK ప్రసాద్ Chancelor ICFAI University, Nagaland & Rtd., Army Officer leftinent Colonel గారుమాట్లాడుతూ యువతలో జాతీయ భావాన్ని పెంపొందించుకోవాలి అనే అంశంపై ప్రసంగించి అభ్యర్థులను ఆశీర్వదించారు అలాగే యువత రాబోయే ఎగ్జామ్స్ లో ఏ విధంగా విజయం సాధించాలి అనే అంశంపై ప్రసంగించడం జరిగింది.
అతిథులుగా విచ్చేసిన రాష్ట్రపతి అవార్డు గ్రహీత, పర్యావరణవేత్త గుండేటి యోగేశ్వర్ గారు. యోగేశ్వర్ గారు మాట్లాడుతూ పోటీ పరీక్షల్లో ఏవిధంగా విజయం సాధించాలి అంశంపై ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో Winners Icon Study Circle *CEO, Badri Srinivas Sir* Directors Pappula. Nagaraju sir, Mudurukola Venu Sir & Faculties Ramesh Sir, Sammaiah Sir, Shivaram Sir & Padam Sudhakar Sir పాల్గొనడం జరిగింది.

తేదీ 10-02-23 రోజున మంచిర్యాల పట్టణంలోని Winners Icon Study Circle ఆధ్వర్యంలో పోటీ పరీక్షల అవగాహన సదస్సు నిర్వహించడం జరి...
11/02/2023

తేదీ 10-02-23 రోజున మంచిర్యాల పట్టణంలోని Winners Icon Study Circle ఆధ్వర్యంలో పోటీ పరీక్షల అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన Colonel డాక్టర్ వి ఆర్ కే ప్రసాద్.
ఈ సందర్భంగా Colonel VRK ప్రసాద్ Chancelor ICFAI University, Nagaland & Rtd., Army Officer leftinent Colonel గారుమాట్లాడుతూ యువతలో జాతీయ భావాన్ని పెంపొందించుకోవాలి అనే అంశంపై ప్రసంగించి అభ్యర్థులను ఆశీర్వదించారు అలాగే యువత రాబోయే ఎగ్జామ్స్ లో ఏ విధంగా విజయం సాధించాలి అనే అంశంపై ప్రసంగించడం జరిగింది.
అతిథులుగా విచ్చేసిన రాష్ట్రపతి అవార్డు గ్రహీత, పర్యావరణవేత్త గుండేటి యోగేశ్వర్ గారు. యోగేశ్వర్ గారు మాట్లాడుతూ పోటీ పరీక్షల్లో ఏవిధంగా విజయం సాధించాలి అంశంపై ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో Winners Icon Study Circle *CEO, Badri Srinivas Sir* Directors Pappula. Nagaraju sir, Mudurukola Venu Sir & Faculties Ramesh Sir, Sammaiah Sir, Shivaram Sir & Padam Sudhakar Sir పాల్గొనడం జరిగింది.

Address

13-489/1
Mancherial
504208

Alerts

Be the first to know and let us send you an email when winners icon study circle posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share