Shree Nalanda Upper Primary School

Shree Nalanda Upper Primary School Moving forward with a agenda to implement a change in education system. which will try to increase a

17/06/2022

Urgent Requirement:

Wanted teachers with basic English medium (Nursery to 5 class) all subjects. Freshers and youngsters who love to teach are most welcome.

Contact us to attend an interview:
9398306775

26/04/2020

*ప్రస్తుత సమాజంలో ప్రైవేట్ పాఠశాలలు ప్రజాప్రతినిధుల ప్రసంగాలతో, ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే వార్తల వల్ల ప్రజలు మరియు తల్లిదండ్రుల హృదయాలలో దోపిడీ వ్యవస్థలుగా ముద్రించబడ్డాయి. గత 50సంవత్సరాల క్రితం మన రాష్ట్రంలో విద్యావ్యవస్థకు ఒక పవిత్రత, గౌరవం ఉండేది. గురువులను గొప్పగా కీర్తించేవారు. కానీ ప్రస్తుత సమాజంలో గురువుకు విలువ లేదు.*

*ప్రైవేట్ స్కూళ్లలో మూడు రకాల కేటగిరీలు ఉన్నాయి. దానిలో 1.ఇంటర్నేషనల్ స్కూల్స్, 2.కార్పొరేట్ స్కూల్స్, 3.బడ్జెట్ స్కూల్స్. ఇంటర్నేషనల్ స్కూళ్లలో సుమారు మూడు లక్షల రూపాయలకు పైగా ఫీజులు ఉంటాయి. ఇంటర్నేషనల్ స్కూల్ యజమానులకు 10 రకాల బిజినెస్ లు ఉంటాయి. వీరు ఏ రోజుకుడా పేరెంట్స్ ను కలవడానికి అవకాశం ఉండదు.కార్పొరేట్ స్కూళ్లలో లక్షకు పైగా ఫీజులు ఉంటాయి. కార్పొరేట్ స్కూల్స్ అనగా శ్రీ చైతన్య, నారాయణ లాంటి చైన్ ఆఫ్ స్కూల్స్. సుమారు ఏడు ఎనిమిది రాష్ట్రాలలో వందల బ్రాంచులు ఉంటాయి. వీరు కూడా తల్లిదండ్రులను కలిసే అవకాశాలు లేవు.బడ్జెట్ స్కూళ్లలో నలభై వేల లోపు ఫీజులు ఉంటాయి. బడ్జెట్ స్కూల్స్ అంటే స్థానికంగా చదువుకొని నిత్యం తల్లిదండ్రులకు అందుబాటులో ఉంటూ నెలకొల్పబడిన పాఠశాలలు.*

*ఒక దౌర్భాగ్యం ఏమిటంటే ఈ మూడు కేటగిరీలుగా ఉన్న ప్రైవేట్ స్కూళ్లను ప్రభుత్వం మరియు ప్రజలు ఒకే విధంగా చూస్తున్నారు. సంపాదించాలన్న ఒకే ఉద్దేశ్యం బడ్జెట్ పాఠశాల కరెస్పాండెంటుకు ఉంటే ఈ రోజు ఒక వైన్స్ షాప్, రెస్టారెంట్, ప్లై వుడ్ షాప్, సూపర్ మార్కెట్, కాంట్రాక్టులు, షోరూములు..ఇలాంటి అనేక ఇతర రంగాలకు వెళ్లేవారు. కానీ విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్న అన్నింటిని ఒదులుకొని నా దేశం బాగుపడాలంటే చదువు బాగుంటే దేశం బాగుపడుతుంది భావించి, విద్యాభివృద్ధియే దేశాభివృద్ధి అని నమ్మి, జీవితాన్ని త్యాగం చేసి నెలనెలా ఫీజులు సరిగా వసూలు కాకున్నా వారికివారు తాకట్టు పెట్టుకొని నడుపుతున్న పాఠశాలలు బడ్జెట్ పాఠశాలలు.*

*కరోనా విపత్తు నేపధ్యంలో ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించగానే SA-2 పరీక్షలు నిర్వహించకుండా, సుమారు 50 శాతం ఫీజులు రావాల్సి ఉన్నా విద్యార్థుల ఆరోగ్య శ్రేయస్సు, ప్రభుత్వ ఆదేశాలను అనుసరిస్తూ పాఠశాలలు మూసివేయడం జరిగింది.*

*కానీ అనేక రంగాలను మానవతా దృక్పథం తో చూస్తున్న ప్రభుత్వం బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలపై మాత్రం అణచివేత ధోరణి అవలంబిస్తుంది. ప్రభుత్వం ఒకవైపు ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించమని చెబుతూ మరోవైపు ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజు బకాయిలు వసూలు చేయవద్దని, దానికి తోడుగా ఫీజు బకాయిలు అడిగితే 100 టోల్ ఫ్రీ నెంబరుకు డయల్ చేసి పిర్యాదు చేయమని తల్లిదండ్రులను ఉసిగొల్పడం బాధాకరం.*

*లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు 50 శాతం జీతాలు చెల్లించి ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులకు పూర్తి వేతనం చెల్లించమని ఆదేశించడం ఎంత వరకు సమంజసం.*

*ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలకు రావాల్సిన ఫీజు బకాయిలు వసూలు చేయవద్దని చెబుతూ ప్రభుత్వానికి రావాల్సిన కరెంట్ బిల్లులు యధావిధిగా వసూలు చేయడం ఎంతవరకు సమంజసం.*

*వచ్చే విద్యాసంవత్సరం పాఠశాలల్లో ఫీజులు పెంచద్దు అన్న ప్రభుత్వం గతంలో ఆర్టీసీ సమ్మె తరువాత ఆ లోటు పూడ్చుకోవడానికి చార్జీలు పెంచినట్టు రేపు లాక్ డౌన్ పూర్తి అయిన తర్వాత ఈ లోటును పూడ్చుకునేందుకు నిత్యావసర వస్తువుల పైన, కరెంట్ ఛార్జీలు, పెట్రోల్, డీజిల్ ధరలు ఇంకా అనేక వాటి ధరలు పెంచకుండా ఉంటుందా...!*

*బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలల్లో చాలా మంది కరెస్పాండెంట్లు పాఠశాల భవనం అద్దె కట్టలేక, బస్సుల EMI లు కట్టలేక, ఫీజులు వసూలు కానప్పుడు సిబ్బంది జీతాలకోసం తెచ్చిన అప్పులకు వడ్డీ కట్టలేక సతమతమవుతూ కనీసం రెండుపూటలా భోజనం చేయలేని దయనీయమైన దుస్థితిలో ఉన్నారు.*

*ఇన్ని కష్టనష్టాలు ఎదుర్కొంటు కూడా లాక్ డౌన్ పరిస్థితి దృష్టిలో పెట్టుకొని రాబోయే విద్యాసంవత్సరానికి ఫీజులు పెంచబోమని నిర్ణయం తీసుకున్నాము. ప్రభుత్వాన్ని, తల్లిదండ్రులను, పోషకులను, మేధావులను, అధికారులను, మా పరిస్థితిని మానవత దృక్పథంతో అర్థం చేసుకొని మా మనుగడకు సహకరించగలరని ప్రార్థన.*

*SAVE BADGET PRIVATE SCHOOLS*

13/04/2020

We spread awareness and encourage kids for them to do these kind of encouraging activities..

National deworming day Feb 2020 in our school Shree Nalanda Upper Primary School
10/02/2020

National deworming day Feb 2020 in our school Shree Nalanda Upper Primary School

09/02/2020

Participation in abacus state level competition held at HINDU PUBLIC SCHOOL, SR NAGAR, HYDERABAD.
We wish you all the best dear children.

Shree Nalanda Upper Primary School

A step towards a change in the education and way of teaching.                 Shree Nalanda Upper Primary School
01/02/2020

A step towards a change in the education and way of teaching.

Shree Nalanda Upper Primary School

Scientific evidence suggests that the secret to thriving students and a good education are amazing teachers. To teach with us, gift a video or if you want Sp...

31/01/2020

Greetings from SNUPS

We are very glad to inform that we are hiring young talents with a passion driven mindset. Who are open to learn new things.

Qualification:
D.ed/B.ed English medium freshers, or any with any English medium degree with a passion to teach.
Location: Mancherial

Interested youngsters can call us on 9398306775.

Please follow us on Instagram
28/01/2020

Please follow us on Instagram

Uchitha Saamuhika Aksharabhyasam 🙏🏼We cordially invite all our parents and interested residents of Mancherial. Your Sinc...
27/01/2020

Uchitha Saamuhika Aksharabhyasam 🙏🏼

We cordially invite all our parents and interested residents of Mancherial.

Your Sincerely
Ch Jeevan Kumar Raju
Correspondent
Shree Nalanda Upper Primary School

Shree Nalanda Upper Primary School

Wishing everyone a very Happy 71st Republic Day.. Celebrations in our School, Cultural activities are about to start.   ...
26/01/2020

Wishing everyone a very Happy 71st Republic Day..
Celebrations in our School, Cultural activities are about to start.

Shree Nalanda Upper Primary School

Remembering about the words taught by Swami Vivekananda on his Jayanthi..           Shree Nalanda Upper Primary School
12/01/2020

Remembering about the words taught by Swami Vivekananda on his Jayanthi..

Shree Nalanda Upper Primary School

Congratulations Children...                   Shree Nalanda Upper Primary School
09/01/2020

Congratulations Children...


Shree Nalanda Upper Primary School

Address

Vidhya Nagar Colony
Mancherial
504208

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Telephone

+919393294474

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Nalanda Upper Primary School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Shree Nalanda Upper Primary School:

Shortcuts

Share