తెలంగాణ రాష్ట్ర యువజన సంఘాల Jac

  • Home
  • India
  • Mahbubnagar
  • తెలంగాణ రాష్ట్ర యువజన సంఘాల Jac

తెలంగాణ రాష్ట్ర యువజన సంఘాల Jac For youth News and Awareness service

30/08/2019

ఈ page లను
ఎలా (operat) వాడాలో తెలిసినవారు ఎవరైనా తెలియజేయండి Please

IAS బిడ్డ IASIPS బిడ్డ IPSDOCTOR బిడ్డ DOCTORహీరో బిడ్డ హీరోపంతులు బిడ్డ పంతులు, ., ., ., .,.... #రైతూ_రైతుబిడ్డ_ఏం_కావా...
01/11/2018

IAS బిడ్డ IAS
IPS బిడ్డ IPS
DOCTOR బిడ్డ DOCTOR
హీరో బిడ్డ హీరో
పంతులు బిడ్డ పంతులు, ., ., ., .,....

#రైతూ_రైతుబిడ్డ_ఏం_కావాలి
?.....?....?...?..?.?
సమాదానం తో పనిలేదు
#స్నేహితులకు_విజ్ఞప్తి..🙏
మార్పు కు సలహాలు సూచనలు కావాలి.?

24/06/2018

మార్పు.?
రాజకీయాల్లో పాత తరం పోయి కొత్త తరం యువ నాయకులు వస్తున్నారు.
రేపటిరాజకీయాల్లో
"పేద యువ నాయకులు" నిలదొక్కుకోవడం సాద్యమా..?

 #ఏరువాక_పూర్నిమశుభాకాంక్షలతో... సలహాలు సూచనలకు  #దోస్తులకు ఆహ్వానం... (S.A.Shyam Kumar)9849339449. #కొండంత_కష్టాల్లో_ఉన...
09/06/2017

#ఏరువాక_పూర్నిమ
శుభాకాంక్షలతో...
సలహాలు సూచనలకు #దోస్తులకు ఆహ్వానం...
(S.A.Shyam Kumar)
9849339449.

#కొండంత_కష్టాల్లో_ఉన్న_రైతులకు_అనువంతైనా_సహకరిద్దాం

రైతు ఎంత గొప్ప పంట పండించినా.,
ఆ పంటల ధరలను
బ్రోకర్లు ధలారులు
భయ్యర్లు డిష్టుబ్యూటర్ల లాంటి షాడిష్టులు చేసే షాడిష్ట్ కుట్రలకు., కనీస గిట్టుబాటు ధర లేక ఎక్కడ అమ్ముకోలేక అప్పుల్లో కూరుకుపోయి నిత్యం నష్టపోతునే ఉన్నారు.

ారి_వ్యవస్థ_ప్రభావాల్లో_చిక్కుకోకుండా.,

#ఇటు_వినియోగదారుడు_అటు_రైతు_మాత్రమే_లాభపడేలా.,

సేవా భావంతో
ఓ బ్రూహత్తర కార్యక్రమాన్ని
భాద్యతగా స్వీకరించ దలచాము.

#నేరుగా_వినియోగదారుడికి_స్వఛ్చమైన_నాన్యమైన_రైతు_ఉత్పత్తులను_అందించే_చిరు_ప్రయత్నానికి_మేము
#శ్రీకారం_చుట్టాం..మా ప్రయత్నాన్ని ఆసీర్వదించండి సహకరించండి.
#ప్రధాన_ఉత్పత్తులు:-
కంది పప్పు
చెనగ పప్పు/పిండి
జొన్నలు/పిండి
రాగులు/పిండి
కొర్ర బియ్యం
మిరప కారం etc...

#వ్యవసాయమే_అతి_ప్రదానం_అయిన_మన_దేశంలో_అన్న_దాతలు_ఆనందంగా_జరుపుకునే_ఈ_తొలకరి_చినుకుల_పండగ
🌾 #ఏరువాక_పూర్ణిమ_శుభాకాంక్షలు 🌾

......రాష్ట్ర యువజన సంఘాల JAC.

 #మంచిదిVIP CAR ల పై ఎర్ర నీలి బుగ్గల నిషేధంప్రకటించిన కేంద్రప్రభుత్వం. #అదే_లక్షంగా_పిచ్చెక్కిన_నేతల_అశలు_గల్లంతుసామాన్...
19/04/2017

#మంచిది
VIP CAR ల పై
ఎర్ర నీలి బుగ్గల నిషేధం
ప్రకటించిన కేంద్రప్రభుత్వం.

#అదే_లక్షంగా_పిచ్చెక్కిన_నేతల_అశలు_గల్లంతు

సామాన్య ప్రజలమైన మన ఓట్ల తో గెలిచి మనకు అందకుండా దూరమవ్వడమే కాకుండా ఇబ్బందులకు గురిచేసే ఈ సైరన్ బుగ్గల బిల్డప్ లకు ఇక స్వస్తి.
#ఇది_సామాన్య_ప్రజలకు_మరీ_మంచిది.

 #మహేష్వరం_Mla_తీగల_మంచి_పని_చేసాడు.,మాలో కూడ అంతే స్థాయిలో ఉన్న ఖసిని తెలంగాణ ఉద్యమకారులపై బహిరంగంగా ప్రకటించి, చెతల్లో...
23/03/2017

#మహేష్వరం_Mla_తీగల_మంచి_పని_చేసాడు.,
మాలో కూడ అంతే స్థాయిలో ఉన్న ఖసిని తెలంగాణ ఉద్యమకారులపై బహిరంగంగా ప్రకటించి, చెతల్లో ప్రదర్షించిన తీగలను పర్సనల్ గా మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నామ్. అభినందిస్తున్నామ్.
..... All పార్టీ తెలంగాణ MLA'S.
====================================

#తెలంగాణ_లోని_ఏ_ఒక్క_ప్రజాప్రతినిధి_కూడా
#తీగలను_ఎందుకు_కండించలేదు..?

#ప్రస్తుతం_తెలంగాణ_లోని_చాలా_మంది_Mlaలు_తెలంగాణ_ఉద్యమకారులకు_వ్యతిరేకమే.

90% నికి పైగా ప్రతి ఓక్క Mla, MP లు కూడా ఉద్యమకారులపై ఓర్వలేనితనాన్ని అసూయను, ద్వేశాన్ని విపరీతంగా నింపుకున్నారు. లోలోపల కక్షగట్టి బయటపడకుండా ఎన్నోరకాల "తడిగుడ్డల కుట్రలతో" (బయటకు గౌరవంగా పలకరిస్తూనే..) అనగతొక్కుతున్నారు.
ఇలాంటి #తేనెపుసిన_కత్తుల్లాంటి_100_మంది_Mla_Mp_ల_కన్నా_ఈ_తీగలే_నయ్యం.
ఎందుకంటే ఆయన కనిపించని కుట్రల్లా కాకుండా నిర్మొహమాటంగా ఓపెన్ అయ్యాడు.
========================
ఈ ఉదంతం ఉద్యమకారులకు ఓ ఉదాహరణ గునపాటం
#యంఎల్ఏ_లను_జాగ్రత్తగా_అర్దం_చేసుకుని_మసులుకోవడం_మంచిది.

T-ఉద్యమకారల ను T-Mla లు చేస్తున్న టార్చర్ అంతాఇంత కాదు,
అది అనుభవిస్తున్న ఉద్యమకారుల కేరుక.

ప్రస్తుతం.,
ఉద్యమకారులపై జరుగుతున్న ధాడులు, చూపుతున్న వివక్షత, చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు #ప్రపంచ_ఖ్యాతిగాంచిన_నా_తెలంగాణ_ఉద్యమ_పవిత్రతకు_కలంకమే.
================
#కాదనే_వారెవరైనా_ఉంటే_కామెంట్స్_తో_స్పందించండి.
నా అభిప్రాయాన్ని మార్చుకోవడానికి నేను సిద్దం..✊

#జై_తెలంగాణ_ఉద్యమ_వేదిక,
#యువజన_JAC

 #మిలియన్_మార్చ్_ను_మరిచారు_ఎందుకు ?___________________________________ #మిలియన్_మార్చ్_లో_పాల్గొన్న_అసలైన_ఉద్యమ., #యువజ...
12/03/2017

#మిలియన్_మార్చ్_ను_మరిచారు_ఎందుకు ?
___________________________________
#మిలియన్_మార్చ్_లో_పాల్గొన్న_అసలైన_ఉద్యమ.,
#యువజన_నాయకులేమయ్యారు.?
===========================

మిలియన్ మార్చ్ జరిగి 5 సంవత్సరాలు ఐన.,
మొన్నటి రోజు ,
10th March 2017.

#తెలంగాణ_ఉద్యమంలో_కీలక_ఘట్టం
#మిలియన్_మార్చ్_కాదా..?

తలసాని పుట్టిన రోజు మరువని తొలితెలంగాణ ప్రభుత్వ నేతలు కూడ మిలియన్ మార్చ్ ను మరిచారు ఎందుకో. ?

#తెలంగాణ_JAC_నేతలు_కూడా_మరిచినట్లున్నారు.

#ఆవిర్బావ_దినోత్సవం_నాడే_నుతన_రాజకీమ_పార్టీని_ప్రారంభిస్తామన్న_నాయకులూ_మరిచారెందుకో...?
T.S. Yuva jana JAC
జై తెలంగాణ ఉద్యమ వేదిక.

Address

Mahbubnagar
OPPOSITEVISIONGARDEN

Opening Hours

Monday 6pm - 8pm
Tuesday 6pm - 8pm
Wednesday 6pm - 8pm
Thursday 6pm - 8pm
Friday 6pm - 8pm
Saturday 6pm - 8pm
Sunday 6pm - 8pm

Website

Alerts

Be the first to know and let us send you an email when తెలంగాణ రాష్ట్ర యువజన సంఘాల Jac posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category