02/08/2024
*డిజిటల్ క్లాస్ ప్రారంభోత్సవము...*
*CPS - ఆవంచ, తిమ్మాజిపేట్ మండలం*,
*జిల్లా: నాగర్ కర్నూల్. తేది: 02-08-2024..*
*గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నా పేద విద్యార్థులకు సంకేతక విద్యాతో బంగారు భవిష్యత్తు బాట వెయ్యాలి..*
*విద్యా స్వేచ్ఛ ఫౌండేషన్ & యువ జాగృతి ఫౌండేషన్* సంయుక్త ఆధ్వర్యంలో
*మండల పరిషత్ సెంట్రల్ ప్రైమరీ స్కూల్* (CPS - పాఠశాల) *ఆవంచ గ్రామం, తిమ్మాజీపేట్ మండలం, నాగర్.కర్నూలు జిల్లాలో*
*విద్యా స్వేచ్చ ఫౌండేషన్ మరియు యువ జాగృతి ఫౌండేషన్* వారి ఆర్థిక సహకారంతో...
*సుమారుగా ₹.110000/- ఖర్చుతో Digital Class ఏర్పాటు చేయడం జరిగింది..*
ఈ Digital class ద్వారా విద్యార్థులకు పాఠాలు సులభంగా,
సరళంగా నేర్చుకువడాని,
*ఈ పోటీ ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానన్ని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలోని పిల్లలకు అందించాలి అన్ని ఉదేశ్యంతో...*
ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా *బుర్రి శ్రీనివాసులు గారు, DSP, నాగర్ కర్నూలు* , మరియు *మండల విద్యా అధికారి శ్రీనివాసులు గారు,* *విద్యా స్వేచ్ఛ ఫౌండేషన్ ఛైర్మన్ వాసుదేవరావు గారు పాల్గొన్నారు*
పెద్దలందరు ఈ కార్యక్రమం ఉదేశ్యంచ్చి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న గ్రామీణ ప్రాంత విద్యార్థులను ప్రోత్సాహించడం కోసం, ప్రతిభను వెలికితీయడానికి కృషి చేస్తూ *సర్కార్ బడి పిల్లల* అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నాం అని తెల్పారు....
*ఉమ్మడి పాలమూరు & రంగారెడ్డి జిల్లాలోని 22 ఉన్నత మరియు ప్రాథమిక పాఠశాలను దత్తత తీసుకొని వారికి ఉంచిత నాణ్యమైన విద్యను అందించేందుకు డిజిటల్ తరగతి గదులు, సైన్స్ లాబ్స్, ఏర్పాటు చేసి విద్యార్థుల ఉన్నతికి కృషి చేస్తున్నారు....*
ఈ కార్యక్రమంలో ,*యువ జాగృతి ఫౌండేషన్*, వ్యవస్థాపకులు *మధుసూదన్ రెడ్డి* మాట్లాడుతూ చాలామంది తల్లిదండ్రులకు పిల్లల చదువుల కొరకు చేసే ఖర్చు చాలా భారంగా మారిందని.
కావున *ప్రభుత్వ పాఠశాలల్లో, గురుకుల పాఠశాలలో చేర్పించి వారికి అర్హత కలిగిన అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే విద్యార్థులకు విద్య అందించాలని దృఢ సంకల్పంతో*
*విద్యా స్వేచ్ఛ ఫౌండేషన్* వారితో కలిసి పనిచేస్తున్నామని నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని... *వారి బంగారు భవిష్యత్తుకు ఎల్లవేళలా కృషి చేస్తామని తెలిపారు..*
*ఈ కార్యక్రమంలో.....*
*విద్యాస్వేచ్చ ఫౌండేషన్* చైర్మన్, వాసుదేవ్ రావు గారు, సభ్యులు శేషగిరిరావు గారు, కార్తిక్ గారు మరియు జోషప్ రెడ్డి గారు. మరియు MPAO బ్రహ్మచారి, తాడూరు మండలం
*యువ జాగృతి ఫౌండేషన్* *వ్యవస్థాపకులు మధుసూదన్ రెడ్డి* *అధ్యక్షులు* పరమేష్, *కార్యదర్శి బాలకృష్ణ*, సభ్యులు*