06/05/2026
హలో దోస్తులారా, ఎలా ఉన్నారు?
వీలైతే మీ స్కూల్ బ్యాచ్ లేదా అనివర్సరీ ఫోటో పెట్టండి.
మీకు ఇష్టమైన వారిని ట్యాగ్ చేయండి.
This group is all about School of GPHS,Domalapenta`s information and also trying to help childhood friends to connect again.
జీవితంలో ఎంతోమంధి స్నేహితులు వస్తుంటారు పోతుంటారు కాని చిన్ననాటి స్నేహితులు మాత్రం జీవిత కాలం నమ్మకమైన స్నెహం తో ప్రేమాభిమానల్ని కలిగి ఉంటారు. వారు దూరంగా ఉన్న వారు మాత్రం మిమ్మల్ని కలవలని ఎదో విధంగ ప్రయత్నిస్తూనే ఉంటారు.అటువంటి వారి కొసమె ఈ పేజీ.ఈ పేజీ కనిసం ఒక్కరినైన కలుపగలిగితె చాలు.
06/05/2026
హలో దోస్తులారా, ఎలా ఉన్నారు?
వీలైతే మీ స్కూల్ బ్యాచ్ లేదా అనివర్సరీ ఫోటో పెట్టండి.
మీకు ఇష్టమైన వారిని ట్యాగ్ చేయండి.
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
అలెన్నా సార్
జయంత్ రెడ్డి సార్
సమద్ సర్
మూర్తి సార్
నర్సింహులు సార్
సతీష్ సార్
Roofas సార్
లలితమ్మ టీచర్
చంద్రకాంత్ సార్
వెంకటన్న సార్
మురళీ కృష్ణ సార్
బలరాం సార్
Please provide your comment by specifying your favourite teacher
26/11/2018
09/04/2018
13/05/2016