Nalanda College

Nalanda College Mahabubnagar
TELANGANA

* Dr.APJ abdul kalam జయంతి 15/10 సందర్బంగా నా యొక్క చిరు సందేశం.... మన మాజీ రాష్ట్రపతి Apj Abdul kalam గారి జయంతిని UNO ...
16/10/2019

* Dr.APJ abdul kalam జయంతి 15/10 సందర్బంగా నా యొక్క చిరు సందేశం....

మన మాజీ రాష్ట్రపతి Apj Abdul kalam గారి జయంతిని UNO ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా ప్రకటించింది....

మన దేశ 11వ రాష్ట్రపతి, మిసైల్ మ్యాన్, భారతరత్న, పద్మభూషణ్, పద్మవిభూషణ్, ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ అవార్డు, విదేశాల నుండి ఎన్నో అవార్డులు, ఒక శాస్త్రవేత్త, ముఖ్యన్గా మంచి మానవతావాది, నిరాడంబర వ్యక్తిత్వం, ఆయన సొంతం....

ఈ ప్రపంచంలో అన్ని వృత్తుల్లో కెల్లా ఉపాధ్యాయ వృత్తి అంటే నాకిష్టం...ఎందుకంటే అన్ని వృత్తుల వారిని తయారు చేసేది ఉపాధ్యాయుడే...

1.ఒకసారి నీ మనస్సు ఒక స్థాయిలో ఆలోచించడం మొదలయ్యాక తిరిగి పాత ప్రమాణాల్లో ఆలోచించడం ఇంకెంత మాత్రం సాధ్యం కాదు..

2.Money is a small coin, health is a big coin, love is a lucky coin, friendship is a sweet coin, relationship is a gold coin...
Keep it safe...

3.మంచి పుస్తకం వంద మంది మిత్రులతో సమానం, మంచి స్నేహితుడు ఒక గ్రంధాలయంతో సమానం...

4.కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి..

5.విజయాన్ని చూసి మురిసిపోకు.. అది తొలి అడుగు మాత్రమే.. గమ్యం కాదు..

6.అహంకారం ప్రతి ఒక్కరి నుండి చివరకు భగవంతుని నుండి కూడా దూరం చేస్తుంది...

6.సక్సెస్ అంటే నీసంతకం ఆటోగ్రాఫ్గా మారడమే..

7.కష్టాలు నిన్ను నాశనం చేసేందుకు రాలేదు.. నీ శక్తి సామర్థ్యాలు వెలికి తీసి నిన్ను నువ్వు నిరూపించుకునేందుకు వచ్చాయి.. కష్టాలకు కూడా తెలియాలి నిన్ను సాధించడం కష్టం అని...

8.హృదయంలో నిజాయతి ఉన్నపుడు ఆ అందం వ్యక్తిత్వంలో కన్పిస్తుంది...

9.ఒక సమస్యను ఎదుర్కొనే క్రమంలో అతన్ని ప్రతిభ బయట పడుతుంది..

10.నువ్వు సూర్యునిలా వెలగాలి అంటే సూర్యునిలా మండటం నేర్చుకో...

11.కేవలం మనం విజయాలనుండి పైకి రాలేము.. అపజయాల నుండి కూడా పైకి రావడం నేర్చుకోవాలి...

12.వర్షం వస్తే పక్షులన్నీ గూటి లోకి వెళ్తాయి కానీ గ్రద్ద మాత్రం మేఘాలను దాటి పైకి వెళ్తుంది...
మన ఆలోచన విధానం కూడా అలా ఉండాలి....

13.మన విజయాన్ని మన ప్రతికూల ఆలోచనలు నాశనం చేస్తాయి....

14.మన జననం సాధారణమైనది కావచ్చు కానీ మరణం మాత్రం చరిత్ర స్పృష్టించే విదంగా ఉండాలి...

15.నేను అందంగా ఉండక పోవచ్చు కానీ సాయం కోరినవారికి చేతిని అందిస్తా.. అందం అనేది ముఖంలో ఉండదు హృదయంలో ఉంటుంది..

16.క్రింద పడ్డానని ఆగిపోకు.. తిరిగి ప్రయత్నిస్తే విజయం

15/11/2018
hai friends
19/12/2015

hai friends

29/10/2015

శిశు వికాసం-పెడగాజీ
పుస్తకాలు: సిలబస్లో సైకాలజీ,
విద్యాదృక్పథాలు, ఫిలాసఫీకి
సంబంధించిన అంశాలున్నాయి కాబట్టి
డీఎడ్, బీఎడ్ తెలుగు అకాడమీ
పుస్తకాలు ప్రిపరేషన్కు
ఉపయోగపడతాయి.గత ప్రశ్నపత్రాలను
విశ్లేషించడం ద్వారా ప్రశ్నల క్లిష్టత,
సరళిపై అవగాహన ఏర్పడుతుంది.
ముఖ్య సిద్ధాంతాలు, వాటిని
ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు, వివిధ
గ్రంథాలపై దృష్టిసారించాలి.
జీకే, కరెంట్ అఫైర్స్ :
వార్తా పత్రికలు చదువుతూ,
ముఖ్యమైన అంశాలతో నోట్స్
రాసుకోవడం లాభిస్తుంది. వర్తమాన
వ్యవహారాలకు సంబంధించి
ముఖ్యమైన రాష్ట్రీయ, జాతీయ,
అంతర్జాతీయ పరిణామాలను
తెలుసుకోవాలి. పరీక్షకు ముందు 6-8
నెలల ఘటనలపై అవగాహన
పెంపొందించుకోవాలి.
SGT - ENGLISH :
Parts of speech, Tenses and
conditional clauses, Types of
sentences, Phrases and clauses,
Articles, Prepositions, Degrees of
comparison, Direct and Indirect
speech, Active and Passive voice,
Comprehension, Vocabulary,
Compositional grammar etc.,
*Prepare Standard English grammer
book.
ఎస్జీటీ - తెలుగు :
అపరిచిత గద్యం, అపరిచిత పద్యం;
కవులు-రచయితలు-కావ్యాలు-
రచనలు, ప్రక్రియలు; ఇతిహాసం,
పురాణం; ప్రబంధం, శతకం; కథ,
కథానిక; గల్పిక, వ్యాసం, లేఖ,
సంపాదకీయం, వార్తా వ్యాఖ్య, విమర్శ;
ఆత్మకథ-జీవిత చరిత్ర.
క్రియలు-సమాపక, అసమాపక క్రియలు;
అకర్మక, సకర్మక క్రియలు; వాక్య
భేదాలు; ఆధునిక భాష మార్పిడి,
మాండలికాలు తదితర అంశాలు.
భాషారూపాలు (గ్రాంథికం,వ్యావహారికం,
ఆధునిక భాష,మాండలికం),వర్ణాలకు
సంబంధించి నానార్థాలు,
పర్యాయపదాలు, వ్యతిరేక పదాలు
వంటివి ఉంటాయి.
తెలుగు కంటెంట్ : పదో తరగతి
వరకు తెలుగు పాఠ్య పుస్తకాలను
చదవాలి. మెథడాలజీకి డీఎడ్ మెథడాలజీ
అకాడమీ పుస్తకం
ఉపయోగపడుతుంది.
మెథడాలజీ : భాష, మాతృభాష,
మాతృభాష భోధనా లక్ష్యాలు; భాషా
నైపుణ్యాలు; బోధన పద్ధతులు;
ప్రణాళిక రచన, వనరుల వినియోగం,
సహపాఠ్య కార్యక్రమం; బోధనాభ్యసన
ఉపకరణాలు, ఆంధ్రసాహితీ సంగ్రహం;
మూల్యాంకనం.
ఎస్జీటీ - గణితం
ఎస్జీటీ గణితం సిలబస్లో గణితం
కంటెంట్, గణితం మెథడాలజీ 2
విభాగాలున్నాయి.
కంటెంట్ : గణితం కంటెంట్లో 7
అధ్యాయాలున్నాయి. అవి.. సంఖ్యా
వ్యవస్థ; అంక గణితం; సరళ
సమీకరణాలు; బీజ గణితం; రేఖా గణితం;
క్షేత్ర గణితం; దత్తాంశ నిర్వహణ,
సాంఖ్యకశాస్త్రం.
మెథడాలజీ: గణితం మెథడాలజీలో 8
అధ్యాయాలున్నాయి. అవి.. గణితం,
గణితం స్వభావం; ఇతర పాఠ్యాంశాలతో
గణిత సంబంధం; గణిత శాస్త్ర బోధన
ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాలు;
గణితంలో శిశు కేంద్రీకృత, కృత్యాధార
బోధన; గణితం-బోధనా పద్ధతులు-
గణితంలో లోప నివారణ
పద్ధతులు; గణితంలో బోధనోపకరణ
సామాగ్రి, గణితశాస్త్రంలో వనరుల
వినియోగం; గణిత శాస్త్ర విద్యా ప్రణాళిక,
పాఠ్య గ్రంథం, బోధనా ప్రణాళిక;
గణితంలో మూల్యాంకనం,
మూల్యాంకన సాధనాలు, నిరంతర
నిర్మాణాత్మక మూల్యాంకనం.గత
ప్రశ్నపత్రాలను విశ్లేషించడం ద్వారా
ప్రశ్నల స్థాయిని, ముఖ్య చాప్టర్లపై
అవగాహన పెంపొందించుకోవచ్చు.
ఎన్విరాన్మెంటల్ స్టడీస్-1
ఎన్విరాన్మెంటల్ సైన్స్-1 సిలబస్లో
జాగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్
అంశాలున్నాయి. వీటితో పాటు సోషల్
మెథడాలజీ ఉంటుంది.
భూగోళశాస్త్రం :సౌర వ్యవస్థ,
భూమి, ముఖ్య భూస్వరూపాలు,
వాతావరణం, జలావరణం, విపత్తులు,
ఖండాలు, సహజసిద్ధ మండలాలు,
ఇండియన్-ఏపీ జాగ్రఫీ.
చరిత్ర: చారిత్రక పూర్వయుగం
నుంచి వేద కాలం వరకు
అంశాలున్నాయి. జైన, బౌద్ధ మతాలు;
మౌర్యులు, గుప్తులు, ఆంధ్ర
శాతవాహనులు, సంగం యుగం,
కుషాణులు; ఢిల్లీ సుల్తానులు,
బహ్మనీ సామ్రాజ్యం, మొగలులు,
మహారాష్ట్రులు, సిక్కుల చరిత్రలను
అధ్యయనం చేయాలి. భారతదేశానికి
యూరోపియన్ల రాక, స్వాతంత్య్ర
సంగ్రామం, ప్రధాన బ్రిటిష్ చట్టాలకు
సంబంధించిన అంశాలు కూడా
ఉన్నాయి.
పౌరశాస్త్రం : ఇందులో
కుటుంబం, సమాజం, సామాజిక
అభివృద్ధి; భారత రాజ్యాంగం;
ప్రపంచ శాంతి-భారత పాత్ర; రహదారి
భద్రత విద్య అంశాలున్నాయి.
ఎకనామిక్స్:అర్థశాస్త్రం-నిర్వచనం,
పరిధి, ప్రాధాన్యం; డిమాండ్
సిద్ధాంతం; పంపిణీ; విలువ
సిద్ధాంతం; జాతీయాదాయం; బడ్జెట్;
బ్యాంకింగ్; భారత ఆర్థిక వ్యవస్థ;
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ
అంశాలున్నాయి.
ఎకనామిక్స్:అర్థశాస్త్రం-నిర్వచనం,
పరిధి, ప్రాధాన్యం; డిమాండ్
సిద్ధాంతం; పంపిణీ; విలువ
సిద్ధాంతం; జాతీయాదాయం; బడ్జెట్;
బ్యాంకింగ్; భారత ఆర్థిక వ్యవస్థ;
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ
అంశాలున్నాయి.
పదో తరగతి లోపు ప్రభుత్వ
పాఠ్యపుస్తకాలను ప్రిపరేషన్కు
ఉపయోగించుకోవాలి. అట్లాస్
ఉపయోగిస్తూ చదివితే జాగ్రఫీ అంశాలు
తేలిగ్గా ఒంటపడతాయి. ముఖ్యమైన
యుద్ధాలు-జరిగిన సంవత్సరాలు
వంటివి బాగా గుర్తుండాలంటే వాటిని
ఒకచోట రాసుకొని, వీలైనన్ని సార్లు
పునశ్చరణ చేయాలి.
మెథడాలజీ : సాంఘికశాస్త్ర స్వభావం-
పరిధి; ఆశయాలు, లక్ష్యాలు,
విలువలు; సాంఘికశాస్త్ర బోధనా
మాధ్యమాలు; సాంఘికశాస్త్ర
బోధనోపకరణాలు/సామాజిక వనరుల
వినియోగం; విద్యా సాధన నికష-
నిర్మాణం, నిర్వహణ, విశ్లేషణ; విద్యా
ప్రణాళికాభివృద్ధి. డీఎడ్ సోషల్ మెథడాలజీ
పుస్తకాన్ని ప్రిపరేషన్కు
ఉపయోగించుకోవాలి.
ఎన్విరాన్మెంటల్ స్టడీస్-2
కంటెంట్ : కంటెంట్లో బయాలజీ, ఫిజిక్స్,
కెమిస్ట్రీలకు సంబంధించిన
అంశాలున్నాయి. నిత్యజీవితంలో సైన్స్,
మొక్కలు, జంతువులు,
సూక్ష్మజీవులు, మానవ శరీరం,
వ్యవసాయం, పశుపోషణ,
పర్యావరణం, ఆహారం, మన విశ్వం,
కొలతలు, సహజ వనరులు, కాంతి, ధ్వని,
అయస్కాంతత్వం, ఉష్ణం, ఆధునిక
ప్రపంచం, నీరు, సల్ఫర్, నైట్రోజన్,
ఫాస్పరస్, సాధారణ ఉప్పు తదితర
అంశాలున్నాయి.
మెథడాలజీ : సైన్స్ మెథడాలజీ నుంచి
ప్రశ్నలు వస్తాయి. సిలబస్లో
విజ్ఞానశాస్త్ర స్వభావం, పరిధి; విజ్ఞాన
శాస్త్ర బోధన లక్ష్యాలు, విలువలు;
ఇతర సబ్జెక్టులతో సైన్స్కు గల
సంబంధం; బోధనోపకరణాలు;
పాఠ్యప్రణాళిక; మూల్యాంకనం,
నిరంతర సమగ్ర మూల్యాంకనం.
పదో తరగతి వరకు గల ప్రభుత్వ
సైన్స్, సోషల్ పాఠ్యపుస్తకాలను
ప్రిపరేషన్కు ఉపయోగించుకోవాలి.
మెథడాలజీకి డీఎడ్ సైన్స్ మెథడాలజీ
పుస్తకాలను అధ్యయనం చేయాలి.లో
బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలకు
సంబంధించిన అంశాలున్నాయి.

28/07/2015
Food mela in college
08/07/2015

Food mela in college

23/04/2015

Declare HOLIDAYS TO D.Ed 1st year students .
College reopen on june 12....
& the holidays...

08/03/2015

Source: సాక్షి- - (7 Mar) ఒంగోలు వన్‌టౌన్: విద్యాహక్కు చట్టం ప్రకారం మారిన పాఠశాలల పని వేళలను దృష్టిలో పెట్టుకొని పాఠశాలల నిర్వహణకు సంబంధించి మార్గదర్శకాలు సూచిస్తూ ఎస్‌సీఈఆర్‌టి డెరైక్టర్ ఎంఎస్‌ఎస్ లక్ష్మీవాట్స్ ఉ

08/03/2015

Source: సాక్షి- - (7 Mar) హైదరాబాద్: విభజన సమస్య లేకున్నా భర్తీకి నోచుకోని జిల్లా స్థాయి ఖాళీలు జోన్‌ల వ్యవస్థ కొనసాగితే మరో 20 వేల ఖాళీల భర్తీకీ ఢోకా లేదు అయినా పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం.. ఆవేదన చెందుతు

Address

Mahabubnagar

Alerts

Be the first to know and let us send you an email when Nalanda College posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category