BCTA Telangana

BCTA Telangana Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from BCTA Telangana, Education, Bahujan class teacher's association telangana, Mahabubnagar.

*BCTA- TELANGANA* 1. *ఆప్షన్ ఫార్మ్ లో బీసీ కాలమ్  చేర్చాలి.* 2. *సీనియారిటీ లిస్ట్ అనేది రోస్టర్ కం మెరిట్ ఆధారంగా చేయా...
13/12/2021

*BCTA- TELANGANA*

1. *ఆప్షన్ ఫార్మ్ లో బీసీ కాలమ్ చేర్చాలి.*

2. *సీనియారిటీ లిస్ట్ అనేది రోస్టర్ కం మెరిట్ ఆధారంగా చేయాలి.*

ఉపాధ్యాయులకు జిల్లాలు కేటాయింపు చేయుటకు ఇచ్చిన ఆప్షన్ ఫార్మ్ లో బీసీ కాలం ఇవ్వనందున ప్రతి DSC లో 25% చొప్పున ఉద్యోగానికి ఎన్నికైన బీసీ ఉపాధ్యాయులకు తీరని అన్యాయం జరగబోతోంది. కావున 33 జిల్లాల్లో ప్రతి జిల్లాకు 25% బీసీ ఉపాద్యాయులను కేటాయింపు జరిగేలా చూడాలి. లేకపోతే భవిష్యత్ లో జిల్లా కేంద్రాల్లో,మండల కేంద్రాల్లో బీసీ ఉపాధ్యాయుల ప్రాతినిధ్యం లేకుండా పోతుంది. కాబట్టి ఆప్షన్ ఫార్మ్ లో బీసీ కాలమ్ చేర్చి ప్రతీ జిల్లాలో కనీసం 25% బీసీ ఉపాధ్యాయులు కేటాయించేలా తగు చర్యలకు సిఫారసు చేయగలరు.

సీనియారిటీ తయారీ లో రోస్టర్ కం మెరిట్ విధానం పాటించేవారు. దీనివలన బీసీ resevation లో సెలెక్ట్ అయిన ఉపాధ్యాయులకు ట్రాన్స్ఫర్ మరియు ప్రమోషన్ లలో ముందు వరుసలో అవకాశాలు ఉండేవి. కానీ ఇప్పుడు ఆ విధానానికి స్వస్తి పలికి కేవలం మెరిట్ ఆధారంగా సీనియారిటీ లిస్ట్ తయారు చేయడం వల్ల భవిష్యత్ లో బీసీ ఉపాధ్యాయులు ట్రాన్స్ఫర్ లో కానీ ప్రమోషన్ లలో కానీ తీవ్రంగా నష్టపోతారు. కాబట్టి సీనియారిటీ లిస్టును రోస్టర్ కం మెరిట్ ఆధారంగా తయారు చేసేలా అధికారుల ను ఆదేశించాలని కొరడమైనది.

*KRISHNUDU ,StatePresident *BCTA .TELANGANA*

ప్రభంజనం లా కొనసాగుతున్న బీసీటీఏ రాష్ట్ర ద్వితీయ విద్యా మహాసభలు
27/02/2021

ప్రభంజనం లా కొనసాగుతున్న బీసీటీఏ రాష్ట్ర ద్వితీయ విద్యా మహాసభలు

25/02/2021
ఉపాధ్యాయ,ఉద్యోగుల సమస్యలపై గర్జించిన బీసీ సింఘం
24/01/2021

ఉపాధ్యాయ,ఉద్యోగుల సమస్యలపై గర్జించిన బీసీ సింఘం

Today diary & calander inauguration by Minister srinivasgoud , at BC Study circle MAHABUBNAGAR
10/01/2021

Today diary & calander inauguration by Minister srinivasgoud , at BC Study circle MAHABUBNAGAR

01/01/2021

*జీతాలు పెంచక ముందే వేతనాల పండుగ*

గతంలో ఏ ప్రభుత్వాలు కూడా వేతన పండుగను చేసుకోలేరు .ఈ ప్రభుత్వంలో కొత్త పండుగ వచ్చింది .వేతన పండుగకు కూడా మనకు సెలవు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి

Be ready for December 29th
24/12/2020

Be ready for December 29th

Krushnudu Kolla
17/12/2020

Krushnudu Kolla

Address

Bahujan Class Teacher's Association Telangana
Mahabubnagar
509001

Telephone

+919440737348

Website

Alerts

Be the first to know and let us send you an email when BCTA Telangana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category