Nenu Saitham

Nenu Saitham Cheyi Cheyi Kalupu oka Manchi Aasayam Kosam We donate medicines to old age orphans. We help people who lost their basic needs in various fire accidents.

Our Activities involve:

We raise money to fight for Poor Students Education and bring them awareness in the community. We have adopted two families to give them their basic needs every month. We also supported many students by paying their School fees, School Books & School dress etc. We have also conducted various Social Awareness programmes for youth. It is a community-developed event run by volunteers and coached by NSWO members.

16/10/2020

ది. 15.10.2020 న మచిలీపట్నం లోని జ్యోతి రావు పూలే విజ్ఞాన కేంద్రం నందు నేనుసైతం ఆధ్వర్యంలో NPRD సంస్థ సహకారంతో నిడుమోలు వాస్తవ్యులు కొండిశెట్టి కృష్ణ గారు 30 మంది దివ్యాంగులకు దుప్పట్లు పంపిణీ చేసారు. సహృదయంతో చేసిన ఈ వితరణకు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక సంఘ నాయకత్వం, సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.

💐💐*ప్రథమ వర్ధంతి సందర్భంగా  నగదు మరియు నిత్యావసర వస్తువులు వితరణ కార్యక్రమం* 💐💐 ఈరోజు  నేనుసైతం వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ద్వ...
20/08/2020

💐💐*ప్రథమ వర్ధంతి సందర్భంగా నగదు మరియు నిత్యావసర వస్తువులు వితరణ కార్యక్రమం* 💐💐
ఈరోజు
నేనుసైతం వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ద్వారా డా. మాదిరాజు రామలింగేశ్వరరావు గారి ప్రధమ వర్ధంతి సందర్భంగా మచిలీపట్నంలోని పాతరమన్న పేటలోని ఏ. సుప్రియ అనే పేద విద్యార్థికి10,000/-rs చదువు నిమిత్తం నగదు సహాయం చేయటం జరిగినది మరియు భాస్కరపురం లోని శిశుగృహ చిల్డ్రన్ హోమ్ నందు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయటం జరిగినది.. ఈ కార్యక్రమం కి సహకరించిన ధాతలు
🙏🙏🙏🙏🙏🙏🙏
* డా. మాదిరాజు. రామలింగేశ్వరరావు గారి కుటుంబసభ్యులు.. 🙏🙏🙏🙏🙏🙏🙏 ప్రత్యేక ధన్యవాధ్యములు తెలియ చేయటమైనది


సెక్రటరీ
నేనుసైతం వెల్ఫేర్ ఆర్గనైజేషన్
🤝 *చేయి చేయి కలుపు ఒక మంచి ఆశయం కోసం* 🤝

Today our member y.bala balji donated blood to the needy pregnant lady at government hospital m.t.m.
16/06/2020

Today our member y.bala balji donated blood to the needy pregnant lady at government hospital m.t.m.

🚩 *కరోనా లాక్ డౌన్ కారణంగా, సిటీ కేబుల్ ఛానల్ (మచిలీపట్నం సిటీ కమ్యూనికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ MSCL) వివిధ సహాయ కార్యక్రమ...
18/05/2020

🚩 *కరోనా లాక్ డౌన్ కారణంగా, సిటీ కేబుల్ ఛానల్ (మచిలీపట్నం సిటీ కమ్యూనికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ MSCL) వివిధ సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు జరిగిన సహాయ కార్యక్రమం లో నేనుసైతం వెల్ఫేయిర్ ఆర్గనైజషన్ ప్రెసిడెంట్ M.S.R.KRISHNA గారు ఆర్గనైజషన్ తరుపున హాజరు కావటం జరిగినది. ఈ సందర్భంలో నేనుసైతం ఆర్గనైజషన్ గా, సిటీ కేబుల్ యాజమాన్యం తో కలసి, ఈరోజు మచిలీపట్నం లోని ఆదర్శ నగర్ లో పేదకుటుంబాలకు కుటుంబాలకు, కూరగాయలు పంపిణీ చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో నేనుసైతం ఆర్గనైజషన్ ప్రెసిడెంట్ గారు , సిటీ కేబుల్ యాజమాన్య ప్రతినిధులు మరియు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.*

సెక్రటరీ
నేనుసైతం వెల్ఫేర్ ఆర్గనైజషన్

*🙏మెడిసిన్  వితరణ కార్యక్రమం🙏*  ఈరోజు ఉదయం 7:00 గం లకు స్నేహాలయ  ఓల్డ్ ఏజ్ హోమ్ opposite RCM Church, sukarla badh లో 40 ...
12/05/2020

*🙏మెడిసిన్ వితరణ కార్యక్రమం🙏*

ఈరోజు ఉదయం 7:00 గం లకు స్నేహాలయ ఓల్డ్ ఏజ్ హోమ్ opposite RCM Church, sukarla badh లో 40 మంది పెద్దవాళ్లకు
*నేనుసైతం వెల్ఫేర్ ఆర్గనైజేషన్ వారు
*దాతల *సహాయం తో "మెడిసిన్" పంపిణీ చేయటం జరిగింది.✊🏾✊🏾ఈ కార్యక్రమానికి సహాయం చేసిన దాతలకు నేనుసైతం ఆర్గనైజషన్ ప్రెసిడెంట్ "M.S.R.కృష్ణ" గారు హృదయపూర్వక ధన్యవాదములు తెలియచేయండి జరిగింది 🙏🙏🙏👏👏

సెక్రటరీ
*నేనుసైతం వెల్ఫేర్ ఆర్గనైజేషన్*
🤝 *చేయి చేయి కలుపు*
*ఒక మంచి ఆశయం కోసం* 🤝

26/04/2020

💐💐*100 కుటుంబాలకు కూరగాయలు వితరణ కార్యక్రమం* 💐💐

ఈరోజు
నేనుసైతం వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ద్వారా
మచిలీపట్నంలో 12వ వార్డు జనశక్తి నగర్ లో స్థానిక 100 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేయటం జరిగినది. ఈ కార్యక్రమం కి సహకరించిన ధాతలు
🙏🙏🙏🙏🙏🙏🙏
* షైక్ ఆలమర గారు,
అప్పనబోట్ల అవినాష్ గారు,
కుతాని లక్ష్మి కిరణ్ కుమార్ గారు, లాయర్ చీలి బాబు (ముసలయ్య) గారు మరియు
A. సుబ్రహ్మణ్యం గారికి* 🙏🙏🙏🙏🙏🙏🙏 ప్రత్యేక ధన్యవాధ్యములు తెలియ చేయటమైనది


సెక్రటరీ
నేనుసైతం వెల్ఫేర్ ఆర్గనైజేషన్
🤝 *చేయి చేయి కలుపు ఒక మంచి ఆశయం కోసం* 🤝

*గోధుమ పిండి మరియు కూరగాయలు వితరణ కార్యక్రమం*  ఈరోజు  నేనుసైతం వెల్ఫేర్ ఆర్గనైజేషన్ వారు మచిలీపట్నం  లో స్తానీక రైల్వే స...
25/04/2020

*గోధుమ పిండి మరియు కూరగాయలు వితరణ కార్యక్రమం*

ఈరోజు
నేనుసైతం వెల్ఫేర్ ఆర్గనైజేషన్ వారు మచిలీపట్నం లో స్తానీక రైల్వే స్టేషన్ దగ్గరలో వలస కార్మికులకు గోధుమ పిండి పాక్కెట్స్ మరియు కూరగాయలు కూడా పంపిణీ చేయటం జరిగినది.

సెక్రటరీ
నేనుసైతం వెల్ఫేర్ ఆర్గనైజేషన్
🤝 చేయి చేయి కలుపు
ఒక మంచి ఆశయం కోసం 🤝

Address

Machilipatnam
521001

Alerts

Be the first to know and let us send you an email when Nenu Saitham posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Nenu Saitham:

Shortcuts

Share