Motivational Speaker Surendra Rajasekhar

Motivational Speaker Surendra Rajasekhar

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Motivational Speaker Surendra Rajasekhar, Machilipatnam.

Photos from Motivational Speaker Surendra Rajasekhar's post 03/02/2018

నా జర్నీ కుడా మొట్టమొదట చెట్టుకిందే మొదలు అయింది.
తర్వాత పచ్చని పందిరిలొ ప్రయాణాం సాగింది.
కాలక్రామానా క్లాస్ లొకి వచ్చాను.
తర్వాత మైక్ తొ ఎయిర్ కండిషనర్ రుమ్ లొకి వచ్చాను,
కనుక.., నా మీద నాకు నమ్మకం వుంది,మరీ మీరెందుకు తక్కువ చెస్తున్నారు ( కొంతమందికీ మాత్రమె ఇ మెసజ్ )
Special thanks to my Beloved Parents , Faculty, family members and my friends and whoever gives to opportunities to me... Thanks a lot.,

03/11/2017

"నిరాశావాది":- గులాబీ క్రింద ముల్లు వున్నందుకు విచారిస్తాడు..,
"ఆశావాది ":- గులాబీ పైన ముల్లు లేనందుకు ఆనందిస్తాడు...,
"నీతి":-మనస్సులోని భావమే మంచి చెడును నిర్ణయిస్తుంది.
- సురెంద్ర రాజశేఖర్ ( మోటివేషనల్ స్పీకర్ ) ,MBA(Hr),Msc(Psychology), Skill Developer.
Mobile:- 9704138215.
Email:- [email protected]

Photos 15/09/2017

Happy engineers day to all my Loved one's......

Photos 05/09/2017

Happy teacher's day to all my beloved teachers.., thanks a lot to my teachers..,

Photos from Motivational Speaker Surendra Rajasekhar's post 22/08/2017

Feeling happy to get my Master's degree with Best grade..Thanks to my brother yeswanth and my family.., and special thanks to my beloved GUDLAVALLERU faculty,,Love you Gec...

Photos from Motivational Speaker Surendra Rajasekhar's post 12/08/2017

Remembering that my initial days...I would like to thank to all my supporters friends.,

Photos 01/08/2017

Good morning to all my friends

Photos from Motivational Speaker Surendra Rajasekhar's post 26/07/2017

ఈ రొజు #కార్గిల్_విజయ్_దివస్.

18,000 అడుగుల నిటారుగా ఉన్న పర్వత ప్రాంతాలలొ , అత్యంత ఖటినమైన వాతావరణంలొ కూడ మన సైనికులు గొప్ప పొరాటం చేసి కేవలం 60 రొజులలొనే తిరుగులేని విజయం సాధించారు....... ఈ యుధంలొ ప్రాణాలకు తెగించి పొరాడిన నలుగురికి పరమవీర చక్ర, తొమ్మిదిమందికి మహావీరచక్ర, 55 మందికి వీరచక్ర అవార్డులు వచ్చయంటే మన సైనికులు ఏ స్థాయిలొ పొరాడారొ అర్ధం చేసుకుండి...... కార్గిల్ యుధ వీరులకు గౌరవార్ధం ప్రతి సంవత్సరం జులై 26 న విజయ్ దివస్ జరుపుకుంటాము.......................జై హింద్

Photos 11/07/2017

Please share to all..,and utilise this opportunity.,

Want your school to be the top-listed School/college in Machilipatnam?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Website

Address


Machilipatnam
521001