18/10/2020
A commendable & inspiring work from our School with Leadership of Principal Prasad Potharaju Sir🙏🙏🙏🙏& Vivek Vivekanandareddy Sir 🙏🙏🙏🙏
గత కొన్ని సంవత్సరాలుగా మూతపడిన డ్రైనేజీ సిస్టం పరిశీలించగా తయారు చేయుటకు పోగా ఇది నలభై యాభై వేలు అవుతుంది ఇది బిల్డింగ్గ్ అండర్ గ్రౌండ్ లో డ్రైనేజీ పోయింది చేయడం అంత ఈజీ కాదు ఈ బండల న్ని తీసి చేయాలంటే దాదాపు నలభై యాభై వేలు ఖర్చవుతుంది అని చూసిన వాళ్ళు చెప్పగా మేము ఇద్దరు ముగ్గురిని వర్కర్లను పెట్టి బండలు పగలకుండా ఛాంబర్ లను నుండి కూరుకు పోయిన మట్టిని తీయగా , కడ్డీలు పెట్టీ శుభ్రం చేయగా ఇప్పుడు ఆ బ్లాక్ అయినటువంటి డ్రైనేజీ సిస్టం తయారు అయినది అనగా 40,000 మిగిలినది ఇది దాదాపు 100 అడుగులు ఉండే డ్రైనేజీ మన వర్కర్లు క్లీన్ చేయడం జరిగింది మేము అంతా వారికి అభినందనలు తెలిపి నాము🙏🙏🙏🙏