Rayalaseema Galam

Rayalaseema Galam

Share

WE ARE WORKING FOR OUR RIGHTS THAT WHAT WE HAD MISSED IN THESE PAST YEARS ON THE NAME OF ANDHRA PRAD our RAYALASEEMA History also neglected in records.

most of the people doesn't know that RAYALASEEMA Separate Movement was started in the early earns of 19th century. now our RAYALASEEMA NIRMANA SAMITHI is an organisation which is working for the rights of RAYALASEEMA. In these past 4 years we approached & discussed with so many persons & organisations for many clarifications.finally we choosen this path for our rights. the main aim of our organisa

14/01/2025

Dr. మాధవరం బాల సుందరం Sir

కొంతమంది పరిచయం జీవితం లో మరచి పోలేము. అటువంటి వారి లో దాదాపు నా విద్యార్థి దశ లోను BC SC ST & మైనారిటీ ఉద్యమాలలో కర్నూల్ మెడికల్ కాలేజీ లో OKA HOD బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ లో ఉద్దేశ పూర్వకంగా డీటెయిన్ జరుగుతున్న సమయం లో అప్పటి ఉమ్మడి తెలుగు రాష్ట్రము లో చేసిన ఒక సుదీర్ఘ ఉద్యమం తో ఆ HOD ని హై కోర్ట్ లో దోషి గా నిలబెట్టడం ఒక ఎత్తు ఐతే కర్నూల్ జిల్లా దేవన కొండ మండలం గద్దిరాల్లా గ్రామం లో 2007 లో మారెమ్మ పూజారుల కి అన్యాయం చేయాలి అనుకున్నప్పుడు అందరం కలసి చేసిన పోరాటం ఇంకో ఎత్తు... ఇలా ఎన్నో ఎన్నెన్నో... నిజంగా ఒక అవిశ్రాంత పోరాట యోధుడు. మాధవరం బాల సుందరం SIR.ఇక నేను రాయలసీమ కు జరుగుతున్న అన్యాయం గురించి గళం ఎత్తాలి అనీ నిర్ణయించు కొని తొలి అడుగులు వేస్తున్న సందర్భం లో ఎన్నో విలువైన సలహాలు సూచనలు, జరగబోయే వెన్ను పోట్లు గురించి రాజకీయనాయకులు వేసె వేషాలు వారి కోవర్ట్ ల గురించి... రాజకీయం తో రాయలసీమ ఉద్యమం ఎలా నీరుగస్తారు అనేది చాలా వివరంగా చెప్పారు.అయన ఒక మంచి తండ్రి గా పూర్తి స్థాయి లో తన పిల్లలకు కుటుంబం కి న్యాయం చేసిన పరిపూర్ణ కుటుంబ పెద్ద... అయన ఒక ఉద్యమ కారుడు.. వేల వేల మంది పేద విద్యార్థులకి కొత్త జీవితం మార్గదర్శనం చేసిన విద్యావేత్త..రాయలసీమ & దళిత ఉద్యమ నాయకుడు, పేదల పక్షపాతి, సెయింట్ మేరీస్ జూనియర్ కాలేజి కర్నూలు. Rtd వైస్ ప్రిన్సిపాల్ డా.మాధవరం బాలసుందరం గుండెపోటుతో హఠాన్మరణం చెందడం నాకు వ్యక్తిగతంగా పెద్ద లోటే.

ఆయన‌ ఆత్మకు శాంతి కలగాలని కుటుంభ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూన్నాను.

WE MISS YOU FOR EVER SIR.🙏🙏

29/04/2024

https://m.youtube.com/watch?v=JUQleJFf044&si=1zLK5ybAXk-XpIWS

రాయలసీమ కి ఏ రాజకీయ పార్టీ ఏ రాజకీయ నాయకుడు న్యాయం చేయలేరు. ఇక్కడ పుట్టి రాజకీయాల లో పదవులు చేపట్టిన వాళ్ళు రాయలసీమ ప్రాంతం లో వచ్చి పోటీ చేసి గెలిచిన వాళ్ళు... వాళ్ళు వీళ్ళు అని కాదు.... రాయలసీమ కి ఏమి అన్యాయం జరిగింది జరుగుతుంది జరగబోతుంది అనే కనీసం ఆలోచన చేయని వాళ్ళను మనం శాసనసభ్యులు లోకసభ సభ్యులు గా గెలిపిస్తూ వచ్చాము. అందుకే ఈ ఎన్నికలలో మనం రాజ్యాంగం మనకు ఇచ్చిన ఓటు అనే ఆయుధాన్ని ఉపయోంగించి నోటా కి వేసి మన నిరసన తెలియచేద్దాం. ఇప్పుడు మన నాదం నినాదం రాయలసీమ ఓట్ ఫర్ నోటా.

Want your school to be the top-listed School/college in Kurnool?

Click here to claim your Sponsored Listing.

Location

Website

Address


Kurnool
518001