AISF Kurnool District

AISF Kurnool District AISF Long live..

అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF) 2025 నూతన సంవత్సర  కర్నూలు జిల్లా క్యాలెండర్ ను ఆస్పరి మండల కేంద్రంలో పోలీసు స్టేషన్ ...
30/01/2025

అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF) 2025 నూతన సంవత్సర కర్నూలు జిల్లా క్యాలెండర్ ను ఆస్పరి మండల కేంద్రంలో పోలీసు స్టేషన్ మరియు ఎంపీడీవో కార్యాలయాల నందు #ఆస్పరి_CI_డి_మస్తాన్_వలి గారు, #ఆస్పరి_మండల_MPDO_గీతా_వాణి గారు మరియు ండల_కార్యదర్శి_బి_విరుపాక్షి గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ క్యాలెండర్ ఆవిష్కరించిన వారిలో ిల్లా_సహాయ_కార్యదర్శి_ఎస్_శరత్_కుమార్, జిల్లా నాయకులు ఈశ్వర్, ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి రమేష్, సహాయ కార్యదర్శి సురేష్, AISF నాయకులు శివశంకర్ ధనుంజయ మరియు పోలీస్ స్టేషన్, ఎంపీడీవో కార్యాలయాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

అఖిల భారత యువజన సమాఖ్య (AIYF) కర్నూలు జిల్లా 16వ మహాసభల్లో నూతన జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నికైన  కామ్రేడ్. ఈ శ్రీ...
30/12/2024

అఖిల భారత యువజన సమాఖ్య (AIYF) కర్నూలు జిల్లా 16వ మహాసభల్లో నూతన జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నికైన కామ్రేడ్. ఈ శ్రీరాములు, కామ్రేడ్.కె.శ్రీనివాసులు గారికి అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF)
కర్నూలు జిల్లా సమితి తరపున విప్లవ అభినందనలు మరియు శుభాకాంక్షలు.💐

Today Paper Clippings.. AISF Aspari Mandal, Kurnool District.         #ఆస్పరి
25/12/2024

Today Paper Clippings..
AISF Aspari Mandal, Kurnool District.
#ఆస్పరి

ప్రభుత్వ విద్యా పరిరక్షణకై, ప్రైవేట్, కార్పొరేట్ కషాయకరణకు వ్యతిరేకంగా అదొనీలో 12,13 తేదీలలో జరుగు ఏఐఎస్ఎఫ్ జిల్లా మహాసభ...
05/11/2024

ప్రభుత్వ విద్యా పరిరక్షణకై, ప్రైవేట్, కార్పొరేట్ కషాయకరణకు వ్యతిరేకంగా అదొనీలో 12,13 తేదీలలో జరుగు ఏఐఎస్ఎఫ్ జిల్లా మహాసభలను పెద్ద ఎత్తున విద్యార్థులు వచ్చి జయప్రదం చేయండి.

Welcome back to AISF Lingappa yadav ND FRIENDS
05/11/2024

Welcome back to AISF Lingappa yadav ND FRIENDS

Today Paper Clippings...AISF Orvakal Mandal, KURNOOL Dist.Sreeramulu Aisf Sharath Kumar Aisf
10/08/2023

Today Paper Clippings...
AISF Orvakal Mandal, KURNOOL Dist.
Sreeramulu Aisf
Sharath Kumar Aisf

ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతున్న శ్రీ చైతన్య విద్యాసంస్థలను సీజ్ చేయాలని డిమాండ్ చేస్తూఅఖిల భారత విద్యార్థి సమాఖ్య ...
03/07/2022

ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతున్న శ్రీ చైతన్య విద్యాసంస్థలను సీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ
అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఏఐఎస్ఎఫ్ కర్నూలు నగర సమితి ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని శ్రీచైతన్య పాఠశాల ముందు ప్రత్యక్ష ఆందోళన నిర్వహించడం జరిగింది.




AISF Andhra pradesh

ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర మహాసభల లోగో ..ఉద్యమాల పురిటిగడ్డ కర్నూలు నగరంలో అక్టోబర్ 29 30 31 తేదీల్లో జరిగే ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర మహాసభ...
24/09/2021

ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర మహాసభల లోగో ..

ఉద్యమాల పురిటిగడ్డ కర్నూలు నగరంలో అక్టోబర్ 29 30 31 తేదీల్లో జరిగే ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి.

ఏఐఎస్ఎఫ్ 48వ రాష్ట్ర మహాసభలు 2021 అక్టోబర్ 29,30,31న కర్నూలులో జరుగుతున్న సందర్భంగా మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ కోడ...
07/09/2021

ఏఐఎస్ఎఫ్ 48వ రాష్ట్ర మహాసభలు 2021 అక్టోబర్ 29,30,31న కర్నూలులో జరుగుతున్న సందర్భంగా మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ కోడుమూరులో వాల్ రైటింగ్ రాయించడం జరిగింది.

31/08/2021

ఉద్యమాల పురిటిగడ్డ
కర్నూలు జిల్లా(కర్నూలు నగరం)లో అక్టోబర్ 29,30,31 తేదీల్లో జరిగే
AISF రాష్ట్ర 48 వ మహాసభలను జయప్రదం చేయండి.

ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో తెలుసుకోలేనంత కాలం ప్రజలు మోసపోతూనే వుంటారు....                -  #లెనిన్ #కామ...
21/01/2021

ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో తెలుసుకోలేనంత కాలం ప్రజలు మోసపోతూనే వుంటారు....
- #లెనిన్

#కామ్రేడ్_లెనిన్
97 వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి...

Address

CR Bhavan, Saptagiri Nagar, (A. Camp), Kurnool
Kurnool

Telephone

+919133073854

Website

Alerts

Be the first to know and let us send you an email when AISF Kurnool District posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category