Alumni, APSWR Jr College, Chinnatekur, Kurnool

Alumni, APSWR Jr College, Chinnatekur, Kurnool Pls Associate here who studied in the APSWR Jr College, Chinnatekur, Kurnool, ALUMNI of APSWR Jr College, Chinnatekur

Happy Retirement Life Sir
01/07/2025

Happy Retirement Life Sir

attended Today's Yogananda Program at Chinnatekur
21/06/2025

attended Today's Yogananda Program at Chinnatekur

Pls Hurry up
21/06/2025

Pls Hurry up

Our College Dr BR Ambedkar Centenary Social Welfare Residencial Jr College, Chinnatekur , Kurnool
23/06/2023

Our College Dr BR Ambedkar Centenary Social Welfare Residencial Jr College, Chinnatekur , Kurnool

ప్రభుత్వ స్కూల్ లొ చదివి స్టేట్ టాపర్ గా నిలిచిన 10 వ తరగతి విద్యార్దిని...10వ తరగతి ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ టాపర్...
07/05/2023

ప్రభుత్వ స్కూల్ లొ చదివి స్టేట్ టాపర్ గా నిలిచిన 10 వ తరగతి విద్యార్దిని...

10వ తరగతి ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ టాపర్ గా నిలిచిన డా.బీ.ఆర్.అంబేడ్కర్ గురుకులాల విద్యార్థిని దడాల జ్యోత్స్న..

డా.బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాల, కాకినాడ జిల్లా పీ.వెంకటాపురం విద్యార్థిని దడాల జ్యోత్స్న 10వ తరగతి పరీక్షలలో అత్యంత ప్రతిభను కనబరిచి 589/600 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రధమ స్థానంలో నిలిచింది.👍👍👍

నిజంగా మా ఈ గురుకులాలు మాకు చాలా ఆదర్శం.... మేము ఎప్పటికి వీటికి రుణపడి ఉంటాము...
23/09/2022

నిజంగా మా ఈ గురుకులాలు మాకు చాలా ఆదర్శం.... మేము ఎప్పటికి వీటికి రుణపడి ఉంటాము...

08/09/2022

Good Morning to Everyone!
Our 35 students out 35 qualified in NEET 2022 exam.
Best Rankers
MV.Chinnaraju -3513,
K Maheshbabu - 4849,
K Vinod - 5079,
Uday Kiran - 5204,
M.Praveen - 5930,
Satyaharischandra - 7389.
Congratulations to there Principal sir, Staff and who qualified.... ThanQ Everyone...

Struggling with a business decision based on information you can't process? Exploring a research project and need some specialist advice? Need third-party validation for your new company direction?

At zupadu school on 3rd sept 2022
04/09/2022

At zupadu school on 3rd sept 2022

11/05/2022
23/12/2021

మాకు విలువలు నేర్పిన విద్యాలయం, మా విద్యాసంస్థ.. మాకు చాలా చాలా ఇష్టం.. ఎందుకంటే మిమ్మల్ని ఈ సమాజములో నిలబెట్టింది....

అమరావతి :  ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ  గురుకుల విద్యాలయాల  డైరెక్టర్ ( బాలయోగి )  ( ఐఏఎస్ ) నవ్య గారిని  కలసిన  కర్నూలు జిల్...
05/07/2021

అమరావతి : ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయాల డైరెక్టర్ ( బాలయోగి ) ( ఐఏఎస్ ) నవ్య గారిని కలసిన కర్నూలు జిల్లా నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నాయకులు లబ్బి వెంకటస్వామి

- గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ డైరెక్టరేట్ కార్యాలయంలో నవ్య గారు IAS ను కలసిన లబ్బి వెంకటస్వామి

- ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయాలని, ప్రిన్సిపాల్ పోస్టులను భర్తీ చేయాలని డైరెక్టర్ నవ్యకు వినతిపత్రం అందజేసిన మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి

- ప్రతినెల అకడమిక్ మానిటరింగ్ చేయాలని నవ్య దృష్టికి తీసుకువచ్చిన మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి.

Address

Kurnool
518002

Telephone

9985636906

Website

Alerts

Be the first to know and let us send you an email when Alumni, APSWR Jr College, Chinnatekur, Kurnool posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Alumni, APSWR Jr College, Chinnatekur, Kurnool:

Shortcuts

Share

Category