Pdsu Kurnool

Pdsu Kurnool Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Pdsu Kurnool, maddur nagar, Kurnool.

Progressive democratic student union (PDSU) KURNOOL DISTRICT.
29/07/2022

Progressive democratic student union (PDSU) KURNOOL DISTRICT.

*భగత్ సింగ్ ఆశయసాధనకై ఉద్యమిద్దాం**జాతివిధ్యేషం,మతోన్మాద,నిరుదోగ్యంపై భగత్ సింగ్ స్పూర్తితో పోరాడుదాం.**భగత్ సింగ్ 91 వ ...
23/03/2022

*భగత్ సింగ్ ఆశయసాధనకై ఉద్యమిద్దాం*
*జాతివిధ్యేషం,మతోన్మాద,నిరుదోగ్యంపై భగత్ సింగ్ స్పూర్తితో పోరాడుదాం.*
*భగత్ సింగ్ 91 వ వర్ధంతి సభ*

కర్నూలు నగరంలో *పీ డీ ఎస్ యూ- ఐ ఎఫ్ టి యూ* ఆధ్వర్యంలో 91వ సంస్మరణ సభ నిర్వహించడం జరిగింది. అనంతరం చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది.
కె. భాస్కర్
PDSU రాష్ట్ర కార్యదర్శి.
T. తిరుపాల్
IFTU జిల్లా కోశాధికారి.
S. సురేష్ నాయక్
ప్రగతిశీల ఆటో మోటార్స్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు.
మనోహర్
IFTU నాయకులు.
హరినాథ్, సతీష్
PDSU నగర అధ్యక్ష కార్యదర్శులు.
ఈ కార్యక్రమంలో నాయకులు రవితేజ,మహమ్మద్ రఫీ, ఓబులేష్, మాభాష, అంజి, మొదలైన వారు పాల్గొన్నారు.

PDSU-PSU-NBS-PYL Unoins All India coordination committees are called National wide programe of Bhagath singh,Rajguru,Suk...
18/03/2022

PDSU-PSU-NBS-PYL Unoins All India coordination committees are called National wide programe of Bhagath singh,Rajguru,Sukhdev Memorial Meetings and Rallys- Make success.

NEP-2020
06/09/2020

NEP-2020

19/03/2019
Join PDSU KURNOOL
28/10/2018

Join PDSU KURNOOL

27/07/2018
రాయలసీమ యూనివర్సిటీ పిజి సెట్ కౌన్సిలింగ్ కు విచ్చేయుస్తున్న విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం బ్యానర్ PDSU రాయలసీమ యూన...
17/06/2018

రాయలసీమ యూనివర్సిటీ పిజి సెట్ కౌన్సిలింగ్ కు విచ్చేయుస్తున్న విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం బ్యానర్ PDSU రాయలసీమ యూనివర్సిటీ కమిటీ.

Address

Maddur Nagar
Kurnool
518002

Website

Alerts

Be the first to know and let us send you an email when Pdsu Kurnool posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share