JNTUH / Telangana Students Joint Action Committee

JNTUH / Telangana Students Joint Action Committee Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from JNTUH / Telangana Students Joint Action Committee, Kukatpally.

బస్సు ట్రావెల్ మాఫియాపై చర్యలు లేకనే..!
27/10/2025

బస్సు ట్రావెల్ మాఫియాపై చర్యలు లేకనే..!

కావేరి వోల్వో బస్సు ప్రమాదం జరిగిన తర్వాత అసలు ఇలాంటి ప్రమాదాలకు ప్రధానంగా కారకులు ఎవరు? ఈమధ్య నేను దైవదర్శనం .....

22/06/2023

ముందుగా అమరవీరులకు జోహార్లు తెలియజేస్తూ💐🙏
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు💐

ఇక అసలు ముచ్చటలోకి పోదాం,

మళ్లీ దశ తెలంగాణ ఉద్యమం ఉప్పెనల లేవడానికి కారణం కేసీఆర్ గారే అందులో ఎలాంటి అతిశక్తి లేదు కానీ కెసిఆర్ గారితో పాటుగా తెలంగాణ సమాజం, ఉద్యమ సంఘాలు & విద్యార్థులు, విద్యార్థి సంఘాలు & వివిధ రాజకీయ పార్టీలు, తెలంగాణ ఉద్యమ పోరాటంలో, రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమిక పాత్ర పోషించాయి, ఇది అందరికీ తెలిసిన జగమెరిగిన సత్యమే.

ఇలాంటి సమయంలో నేడు తెలంగాణ అమరవీరుల పోరాట త్యాగాలకు చిహ్నంగా అమరవీరుల స్థూపాన్ని ఏర్పాటు చేశారు, ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని, ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారిని అభినందించాలి కానీ ఇక్కడే ప్రతి ఉద్యమకారుల్లో ఒక సందేహం కలుగుతుంది.

అదేంటంటే ఇలాంటి కార్యక్రమంలో ఉద్యమకారులను, ఉద్యమ సంఘాలను ఎందుకు భాగం చేయలేదు, ఈ కార్యక్రమం కేవలం ఒక ప్రభుత్వం, ఒక పార్టీది కాదు కదా? అలాంటప్పుడు ఉద్యమ సమయంలో పనిచేసిన ఉద్యమకారులను ఎందుకు విస్మరించారు.? దీనిని రేపటి చరిత్ర ఎలా అర్థం చేసుకోవాలి.?

నేడు విభేదాలు ఉండవచ్చు కానీ నాడు అందరూ మీతో కలిసి నడిచారు, అది చరిత్ర అది మారదు.

నేడు మీ రాజకీయ పార్టీగా వారందరిని మీరు విభేదించవచ్చును కానీ ప్రభుత్వంగా వారిని ఈ ఉన్నత కార్యక్రమానికి పిలవవలసి ఉండే, ఇది ఎలా మీరు మర్చిపోయారు? ఇదేనేమో చరిత్రలో ప్రతి ఒక్కరు చేసే తప్పిదం, ఇది తప్పిదమని ప్రస్తుతం అనిపించకపోవచ్చు కానీ భవిష్యత్తు భవిష్య పాఠం నేర్పవచ్చు🙏😊

నాటి రాజీవ్ గాంధీ ఆలోచనలే - సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ధరణిని సరిగ్గా సరి చేస్తే, దేశ వ్యవసాయ రంగంలో ఒక టెక్నాలజీ రెవల్య...
11/06/2023

నాటి రాజీవ్ గాంధీ ఆలోచనలే - సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ధరణిని సరిగ్గా సరి చేస్తే, దేశ వ్యవసాయ రంగంలో ఒక టెక్నాలజీ రెవల్యూషన్

ఒక వ్యవస్థను నూతనంగా ఏర్పాటు చేసినప్పుడు దానిలో కొన్ని లోపాలు సహజం , ఆ లోపాల కారణంగా ఆ వ్యవస్థను పూర్తిగా తొలగి....

Even if Mahatama Gandhi has participated in the Mungode elections, he would have lost. The people expected the 500 Rupee...
07/11/2022

Even if Mahatama Gandhi has participated in the Mungode elections, he would have lost. The people expected the 500 Rupee notes but not the Gandhians that are present on the notes..
Shame on us.. Forgive us Gandhi ji people have forget your values and principles...

17/06/2022

మన ఆస్తులకి, మనం నిప్పు పెట్టుకుంటే పెరిగేవి నిత్యావసర ధరలు, మన హక్కులను సాధించుకోవడం కోసం మన ఓటు హక్కు ఆయుధంగా చేసుకుని, మనకు రక్షణగా ఉండే పాలకులుగా మార్చుకోవాలి కానీ విధ్వంసాలతో కాదు!

దయచేసి రెచ్చగొట్టే వారి మాటలు నమ్మకండి, విలువైన జీవితాన్ని నాశనం చేసుకోకండి 🙏👍

అలా రెచ్చగొట్టే వారు ఈ రోజు రేపు మాత్రమే నీ వెంబడి నడుస్తారు. భవిష్యత్తు వెంబడి నడిచేది మీ కుటుంబ సభ్యులు మాత్రమే

ఎన్నో జ్ఞాపకాలు & మరెన్నో త్యాగాలు,  ఎన్నెన్నో పోరాటాల ఫలమే ఈ తెలంగాణ రాష్ట్రం  🙏Many memories & many more sacrifices,th...
02/06/2022

ఎన్నో జ్ఞాపకాలు & మరెన్నో త్యాగాలు,
ఎన్నెన్నో పోరాటాల ఫలమే ఈ తెలంగాణ రాష్ట్రం 🙏

Many memories & many more sacrifices,
the state of is the result of many struggles

Regards
Surender Thallapelly

My interview given to  . Here's the promo.Full video will be Coming Soon👇👇👇
07/09/2021

My interview given to . Here's the promo.Full video will be Coming Soon

👇👇👇

Researcher Thallapally Surender Goud Sensational Comments on Cm Kcr | Kaloji TVSubscribe to ...

Address

Kukatpally

Website

Alerts

Be the first to know and let us send you an email when JNTUH / Telangana Students Joint Action Committee posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share