Siddhartha High School Chinnampeta

Siddhartha High School Chinnampeta

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Siddhartha High School Chinnampeta, Elementary School, Chinnampeta, Sivapuram Road, Chatrai Mandal, Krishna.

25/02/2025

Celebrating my 8th year on Facebook. Thank you for your continuing support. I could never have made it without you. 🙏🤗🎉

15/08/2020
11/08/2020

Thank You For Your Support.
We Are 1K Family Now♥️

11/08/2020

శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు
Happy Krishnashtami All

Stay Safe.

Photos from Siddhartha High School Chinnampeta's post 06/03/2020

ప.గో.జిల్లా ధర్మాజిగూడెంలోని శ్రీ విద్య స్కూల్ లో జరిగిన సైన్స్ ప్రయోగాల పోటీల్లో మా విద్యార్థులు ద్వితీయ స్థానం కైవసం చేసుకున్నారు.
అట్ట ముక్కలతో (వోల్వో బస్సు ) తయారు చేసి ఈ బహుమతి సాధించారు.
-సిద్దార్థ హైస్కూల్, చిన్నంపేట.

Photos from Siddhartha High School Chinnampeta's post 01/03/2020

పిల్లలలో దాగి ఉన్న సృజనాత్మకత ను వెలికి తీయడానికి మా పాఠశాలలో 7వ మరియు 8వ తరగతి విద్యార్థులకు ఆర్ట్ & క్రాఫ్ట్ వర్క్ షాప్ (Art&Carft Workshop) నిర్వహించడం జరిగింది.

16/05/2019

బూబత్తల.వెంకట రమేష్
తండ్రి: సూరిబాబు
కోటపాడు
పదవ తరగతి లో 10/10 GPA
Congratulations💐💐

16/05/2019

పరసా.సాయి రేణుక
తండ్రి: శ్రీనువాసరావు
కోటపాడు
పదవ తరగతి లో 10/10 GPA
Congratulations💐💐

16/05/2019

పదవ తరగతి 2019 ఫలితాలలో మన సిద్దార్థ హై స్కూల్ విద్యార్థుల విజయభేరి.
28 మంది విద్యార్థులు హాజరు కాగా మొత్తం 28 మంది ఉత్తీర్ణత (100%) సాధించారు.
వీరిలో ఇద్దరు విద్యార్థులు 10/10 GPA సాధించారు అని తెలియచేయుటకు గర్విస్తున్నాము.
ఈ విజయానికి కారణం అయిన తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి, విద్యార్థుల అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం💐
Students Appeared - 28
Students Passed - 28
100% pass percentage.😍
Two Students Got 10/10 GPA.
Congratulations to all the students.

19/04/2019

Yayyy.!!
It's Been 16 Years Since We Started.
We Invite All Our Students,Parents,Teachers And All The People To Attend This 16th Anniversary Event And Make It A Grand Success.
Lets Join And Rock The Event
ALL PEOPLE ARE INVITED.
Lock The Date: 23-04-2019 From 6 pm Onwards.
Venue: Siddhartha High School Chinnampeta

14/11/2018

అందరూ అనుభవించే బాల్యం.. భగవంతుడు ఇచ్చిన ఓ అమూల్యమైన వరం. అభం శుభం తెలియని ఆ పసి మనసులు పూతోటలో అప్పుడే పరిమళించిన పువ్వులు. అందుకు సూచకంగా ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలలో బాలల దినోత్సవంలు జరుపుకుంటారు. అలాగే మనదేశంలోనూ బాలల దినోత్సవం జరుపుకుంటారు. మన దేశంలో ప్రతి సంవత్సరం నవంబరు 14 న బాలల దినోత్సవం జరుపుకుంటాము. భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం రోజున ఈ ఉత్సవం జరుగుతుంది. నెహ్రూకు పిలల్లలతో వున్న బాంధవ్యాన్ని తెలుపుతూ ఈ ఉత్సవం జరుపుకుంటారు. పిల్లలు నెహ్రూను చాచా నెహ్రూ అని ప్రేమగా పిలిచేవారు. భారత తపాళా శాఖ ప్రతి సంవత్సరం ఈ రోజు తపాలా బిళ్ళను విడుదల చేస్తుంది.

Want your school to be the top-listed School/college in Krishna?

Click here to claim your Sponsored Listing.

Location

Website

Address


Chinnampeta, Sivapuram Road, Chatrai Mandal
Krishna
521214