SARMPriyadarsini Balavihar

SARMPriyadarsini Balavihar Priyadarsini Balavihar is established by the poet, rtd.teacher Late Addanki Kesava Rao in the remembrance of his mother rtd.teacher Smt A.Rajyalakshmamma.

It is a non-commercial organisation which has belief in Student-oriented educational methods.

ఈరోజు (22-11-23) శ్రీమతి అద్దంకి రాజ్యలక్ష్మమ్మ మెమోరియల్  ప్రియదర్శినీ బాలవిహార్ వ్యవస్థాపకులు 18వ వర్ధంతి సందర్భంగా ఆయ...
22/11/2023

ఈరోజు (22-11-23) శ్రీమతి అద్దంకి రాజ్యలక్ష్మమ్మ మెమోరియల్ ప్రియదర్శినీ బాలవిహార్ వ్యవస్థాపకులు 18వ వర్ధంతి సందర్భంగా ఆయన రాసిన 'అకేరా కమ్మని కథలు', 'పడవగది తెచ్చిన పరివర్తన' కథల పుస్తకాలను సంస్థ ఉపాధ్యాయ బృదానికి కరస్పాండెంట్ అద్దంకి బుద్ధ చంద్ర దేవ్ పంపిణీ చేసారు. ఈరోజు లైబ్రరీ పీరియడ్ లో వాటిల్లోని కొన్ని కథలను 3, 4, 5 తరగతుల పిల్లలకు టీచర్లు చదివి వినిపించారు. హైస్కూలు పిల్లలు కొన్ని కథలు చదువుకున్నారు.

16/08/2023

ప్రియదర్శినీ బాలవిహార్ లో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. ప్రధానోపాధ్యాయురాలు అద్దంకి సాహిత్య పతాకావిష్కరణ చేసారు. ఉపాధ్యాయినులు భరతమాత చిత్రపటాన్ని పూలమాలలతో అలంకరించి జ్యోతి ప్రజ్జ్వలనం చేసారు. ప్రైమరీ చిన్నారులు పలు దేశభక్తి గీతాలను గానం చేసారు. 5వతరగతి విద్యార్ధులు హింద్ దేశ్ కే నివాసీ సభీ జన్ ఏక్ హై మ్యూజిక్ కు కన్నుల పండుగగా చేసిన మాస్ డ్రిల్ తో గ్రౌండు యాక్టివిటీస్ ముగిసాయి.

అనంతరం వేదికపై ప్రీ ప్రైమరీ విద్యార్ధులు రైమ్స్, చిట్టిపొట్టి గీతాలు ఆలపించారు. యుకేజీ చిన్నారులు జాతీయ పతాకాలను చేతబూని మా తుఝే సలాం అంటూ చేసిన నృత్యం విశేషంగా ఆకట్టుకుంది.

హైస్కూలు విద్యార్ధినీ విద్యార్ధులు వందేమాతరం పూర్తి గీతానికి, హమ్ కరే రాష్ట్ర ఆరాధన అనే హిందీ గీతానికి, మన జాతీయ పతాకము గనరా గీతానికి, తేరే మిట్టీ అనే హిందీ గీతానికి, పాడవోయి భారతీయుడా గీతానికి, జనగణమన పూర్తి గీతానికి దేశభక్తి ప్రేరితులై నృత్యాలు చేసారు.

ఈ కార్యక్రమాలలో ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్ధినీ విద్యార్ధులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.

Congratulations to All
28/05/2023

Congratulations to All

జాతీయ సైన్స్ దినోత్సవం (28-2-23) సందర్భంగా ప్రియదర్శినీ బాలవిహార్ లో విద్యార్థినీ విద్యార్థులు వివిధ లోహాల గొప్పదనాన్ని ...
22/04/2023

జాతీయ సైన్స్ దినోత్సవం (28-2-23) సందర్భంగా ప్రియదర్శినీ బాలవిహార్ లో విద్యార్థినీ విద్యార్థులు వివిధ లోహాల గొప్పదనాన్ని తెలియజేస్తూ ప్రదర్శించిన 'ఇనుప శిఖరం' నాటిక.

జాతీయ సైన్స్ దినోత్సవం (28-2-23) సందర్భంగా ప్రియదర్శినీ బాలవిహార్ లో విద్యార్థినీ విద్యార్థులు వివిధ లోహాల గొప్పదన...

"బ్రతుకే విజ్ఞానమయం" Song by 9th class students at SARM Priyadarsini Balavihar EM School
22/04/2023

"బ్రతుకే విజ్ఞానమయం" Song by 9th class students at SARM Priyadarsini Balavihar EM School

"మేధావులకు వందనాలు" Song by 8th class students at SARM Priyadarsini Balavihar EM School
22/04/2023

"మేధావులకు వందనాలు" Song by 8th class students at SARM Priyadarsini Balavihar EM School

"విరబూసిన వెన్నెల కదా" Song by 7th class students at SARM Priyadarsini Balavihar EM School

"సైన్సేరా జగతికి మూలం" Song by 6th class students at SARM Priyadarsini Balavihar EM School

Address

S. A. R. M. Priyadarsini Balavihar
Kothapet
533223

Telephone

9989244202

Website

Alerts

Be the first to know and let us send you an email when SARMPriyadarsini Balavihar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to SARMPriyadarsini Balavihar:

Shortcuts

Share

Category