Bomma Brilliant Grammar School

Bomma Brilliant Grammar School School

22/02/2022

ప్రముఖ స్వాతంత్ర్య ఉద్యమ నాయకులు, భారత తొలి విద్యా శాఖ మంత్రి, భారతరత్న శ్రీ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు దేశ విద్యా వ్యవస్థకు చేసిన సేవలు మరువలేనివి, ఆయన జయంతి సందర్భంగా జనసేన తరపున ఘననివాళులు అర్పిస్తున్నాం.

21/02/2022

నీ చెవిన పడిన మొదటి భాష
నీ నోట పలికిన మొదటి భాష
అమ్మ నేర్పిన మాతృ భాష
"అంతర్జాతీయ మాతృభాషా" దినోత్సవ శుభాకాంక్షలు.

20/02/2022
20/02/2022

ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 20న నిర్వహించబడుతుంది. చట్టపరంగా ఎలాంటి వివక్షత, తారతమ్యం లేకుండా ప్రజలందరికి సమన్యాయం జరగాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చిన రోజుకు గుర్తుగా ఈ దినోత్సవం జరుపుకుంటారు.

19/02/2022

హిందూ హృదయ సామ్రాట్, అంకుఠిత దేశ భక్తుడు, వీర పరాక్రమశాలి, నేటి భారత యువతకు అనుసరణీయుడు భరతమాత ముద్దుబిడ్డ
"ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు"

13/02/2022

సరోజినీ నాయుడు (ఫిబ్రవరి 13, 1879 - మార్చి 2, 1949) భారత కోకిల (నైటింగేల్ ఆఫ్ ఇండియా) గా ప్రసిద్ధి చెందిన ఈమె స్వాతంత్ర్య సమరయోధురాలు, కవయిత్రి. సరోజినీ దేవి 1925 డిసెంబరులో కాన్పూరులో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకి తొలి మహిళా అధ్యక్షురాలు, స్వతంత్ర భారతదేశపు తొలి మహిళా గవర్నరు కూడా,
సరోజినీ నాయుడు గారికి జయంతి శుభాకాంక్షలు.

08/02/2022

ప్రపంచానికి వెలుగునిచ్చే, కనిపించే దైవం సూర్య భగవాన్ కి.. ప్రతి ఒక్కరికి రధ సప్తమి శుభాకాంక్షలు...

05/02/2022

మీకు మీ కుటుంబ సభ్యులకు వసంత పంచమి శుభాకాంక్షలు.

04/02/2022

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న క్యాన్సర్ మహమ్మారి కి మనో ధైర్యమే మందు..క్యాన్సర్ బాధితులకు చేయుతనిద్దాం.

30/01/2022

భారతదేశం ప్రతి సంవత్సరం జనవరి 30న అమరవీరుల దినోత్సవం లేదా షహీద్ దివస్‌ను జరుపుకుంటుంది. జనవరి 30, 1948న బిర్లా హౌస్‌లో సాయంత్రం ప్రార్థనలు చేస్తున్న సమయంలో మహాత్మా గాంధీని నాథూరామ్ గాడ్సే కాల్చి చంపాడు. అందుకే, మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని జనవరి 30న అమరవీరుల దినోత్సవాన్ని దేశం జరుపుకుంటుంది.

Address

Khammam
507001

Alerts

Be the first to know and let us send you an email when Bomma Brilliant Grammar School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category