10/09/2016
శరీరంలో ఎదుగుదల లేక ప్రాణాపాయ స్థితి కి వచ్చింది వైద్యానికి 10 లక్షలు అవుతుంది - మీరు చేసే ఒక్కొ షేర్ కు వారికి అవకాశాలు పెరుగుతయ్ ప్లేజ్ షేర్ చేయండి ఒక ప్రాణాని నిలబెట్టండి...........12 ఏళ్ల వయసులో ఎముకల సంబధించిన వ్యాధి బారిన న పడిoది
వివరాల్లోకి వెళ్ళితే ఈ యువతీ కి 20 ఏళ్ళు వచ్చిన ఇంకా పసిపాపే ..!చిన్నతనంలో అల్లారుముద్దుగా పెరిగిన ఆమె.. విధి వంచనకు గురి అయీంది జీవన్మరణ పోరాటం చేస్తూ బ్రతికిడుస్తుంది తల్లి తండ్రులు ఆశయాన్ని నేరేవేరేస్తుందినుకున్న కూతురు తల్లి కాళ్ళ ఎదుటే దిన స్థితిలో పడివుంది ఈ పరిస్థితి చూసి ఆ తల్లి చలించిపోయీంది . 12 ఏళ్ల వయసులో ఎముకల సంబధించిన వ్యాధి బారిన న పడి శరీరంలో ఎదుగుదల లేక నానాటికి పసిపాపల తాయారు అయీంది ...వివరాలోకి వెళ్ళితే హయత్ నగరం మండలం మునుగునురు గ్రామా పంచాయతి బ్యాంకు కాలనీ లో నివాసముండే దీపసింగ్ గులాటి ,గౌరీ గులాటి ,దంపతుల కూతురు రోమ గులాటి (20 ) 12 ఏళ్ల వయసులో 7 తరగతి చదువుతుండగా అనారోగ్యానికి గురి అయీంది అప్పటివరకు ఆమె ఎదుగుదల భాగానే వున్నా ఒకసారే శరీరంలో లో మార్పు రావడం ప్రారంభం అయీంది దీంతో రోమ గులాటి మానసికంగా క్రుంగిపోయీంది అనంతరం ఆమె ఆరోగ్యం రోజు రోజుకి క్షినించడం మొదలుయంది దీనితో తల్లి తండ్రులు వైద్యులను సంప్రదించగా ఎముకుల కు సంభదించిన వ్యాధి కి గురి అయీనట్లు గుర్తించారు ఇ మేరకు వైద్యులు అయేర్వేధం, ఫిజియోతెరఫీ వంటి చికిత్సలు చేయీంచారు ఆయనా ఆమె ఆరోగ్యం మెరుగు పడక పోగా, శరీరం నానాటికి కుశించుకుపోతు పసి పాపాల తాయారు అవుతూ వచ్చింది భర్త దీపసింగ్ గులాటి 2008 లో మృతి చెందడం తో వ్యాపార నష్టాలు వల్ల రోడ్ నా పడ్డారు భందువుల వల్ల ఏ విధమైన సహాయం రాకపోవడం తో భారం అంతా తల్లి గౌరీ గులాటి మీద పడింది ఇ లోగ యువతికి కాలేయ వ్యాధి సోకి మరో సమస్య తలెత్తింది
కన్న పెగుని చంపుకోలేక ఇటు వైద్యం చేయీంచే ఆర్ధిక స్తోమత లేక దిక్కు తోచని స్థితిలో వున్నా గౌరీ గులాటి తన స్నేహితుల సహకారం తో ప్రస్తుతం నాంపల్లి లో ని సెకండ్ లైఫ్ మల్టీ స్పెషాలిటి క్లినిక్ లో dr ps సాగర్ వద్ద చికిత్స అందిస్తుంది ఇందులో ఫిజియోతెరఫీ,పంచకర్మ ,accupreser,accupuncher,massege theropy వంటి చికిత్సలు తరుచూ చేయేపిస్తున్నారు ఇందుకోసం నెలకు 20,000 నుండి 30 ,000 వరకు ఖర్చు చేస్తూ 3 .1/2 years చేయగలితే ఆ యువతీ మాములు స్థితి కి వచ్చే అవకాశం వుంది వైద్యులు చెప్పారు
కన్న కూతురు మమకారం మీద తల్లి పడుతున్న యాతన అంత ఇంత కాదు కూతురి వైద్యం చేసే ఆర్ధిక స్తోమత లేక నిత్యం నానా అవస్థలు పడుతుంది పనులన్నీ మానుకుని కూతురుకి వైద్యం చేస్తూ తెలిసిన వారి దగ్గర అప్పులు చేస్తూ వైద్యం చేయీస్తూ వస్తుంది తన కూతురు ఆరోగ్యం మెరుగు పాడేందుకు సహృదయం తో నిండు మనసు వున్నా దాతలు కోసం సహాయం కోసం ఎదురుచూస్తూ వుంది మీలో ఎవరు అయన అ పాపా కు ప్రాణదానం చేస్తారా ఆ తల్లి ని మీ సహాయం తో వోదర్చగలరా మీరు చేసే ఎంత చిన్న సహాయం అయన
గులాటి గౌరీ పేరుతో స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా ముసరం భగ్ ఎకౌంటు నెంబర్ 20121240049 చెయ్యండి
వివరాలకు తల్లి గౌరీ గులాటి 9505687982 నెంబర్ కి సంప్రదించండి
మీరు సహాయం చేయలేకపోయాన ఇ పోస్ట్ ని షేర్ చేసి సహాయం చేయండి మనం చూపించే మానవత్వం కాపాడుతుంది ఒక బిడ్డ ప్రాణం
మరిన్ని వివరాలకు abn అంధ్ర జ్యోతి లో ప్రచురమైన ఈ వార్తను చుడండి https://youtu.be/LIIM36sVIs0
https://www.youtube.com/watch?v=f3kuiIHd_p8
వార్తలను వినోదాలను కలిసి పంచుకుందాం...ఇంకా మరిన్ని మంచి మంచి పోస్ట్స్ కోసం దానికి మీరు చేయవలిసింది నా పేజి ని like చేస్తే చాలు so Please like my page