06/10/2021
మన కేశవరం కుర్రాళ్లు- D Kesavaram Kurrallu
ట్రిపుల్ ఐటీ ఎంట్రన్స్ లో మన కేశవరం ప్రభుత్వ హై స్కూల్ లో చదివిన విద్యార్థిని గంగుమల్ల మనోజ్ఞా కు స్టేట్ 5th రాంక్ సాధించారు అని చెప్పడానికి.. గర్వకారణంగా ఉంది. మీరు మరిన్ని విజయాలు సాధించి మన ఊరికి మంచి పేరు తీసుకు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము. 👍
Congratulations 💐
All the best 👍