Friends NET Center

Friends NET Center FOLLOW Our page for latest Job updates.
👉 To Submit Online Application, Whatsapp No: 9676942650...

''EVEN THE BIGGEST SUCCESS STARTS With A FIRST STEP''
We are committed to spread the 'Basic Computer literacy' and 'High-end Technologies' to every province of India. We offer exceptional training programs in a wide variety of delivery formats including computer based training, practical professional training to both individuals as well as corporate professionals, live instructor, hands-on courses

, on site training, as well as IT certification boot camps. We prepare students by delivering hands-on job oriented training with real time projects, which teaches them how to apply the knowledge that they gain in classes along with preparing them to pass the vendor based certification exams, which build confidence and assist individuals to apply for a job in the IT industry.

18/10/2025
18.10.2025 : లక్ష్మీ కుబేర వ్రతం... 🙏 దయచేసి అందరూ ఈరోజు ఇంట్లో పూజ పూర్తి చేసుకోండి....అక్షయ తృతీయ సందర్భంగా ఆర్థిక ఇబ్...
18/10/2025

18.10.2025 : లక్ష్మీ కుబేర వ్రతం... 🙏 దయచేసి అందరూ ఈరోజు ఇంట్లో పూజ పూర్తి చేసుకోండి....

అక్షయ తృతీయ సందర్భంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు , వ్యాపార అభివృద్ధి అదే విధంగా నూతన వ్యాపారం ప్రారంభించబోయే వారు , ఉద్యోగ అభివృద్ధి కోరుకుంటున్నారు మరియు అప్పుల బాధలు ఉన్నవారు తప్పకుండా చేయవలసిన లక్ష్మీ కుబేర వ్రత విధానం.ఈ వ్రతమును ధన త్రయోదశి రోజు చేసుకోవచ్చు...

𝐂𝐁𝐒𝐄 𝐒𝐜𝐡𝐨𝐥𝐚𝐫𝐬𝐡𝐢𝐩 𝟐𝟎𝟐𝟓: 𝐒𝐢𝐧𝐠𝐥𝐞 𝐆𝐢𝐫𝐥 𝐂𝐡𝐢𝐥𝐝 𝐒𝐜𝐡𝐞𝐦𝐞 | 𝐀𝐩𝐩𝐥𝐲 𝐍𝐨𝐰! 𝐋𝐚𝐬𝐭 𝐃𝐚𝐭𝐞 𝟐𝟑 𝐎𝐜𝐭 2025 🗓️CBSE - సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్...
17/10/2025

𝐂𝐁𝐒𝐄 𝐒𝐜𝐡𝐨𝐥𝐚𝐫𝐬𝐡𝐢𝐩 𝟐𝟎𝟐𝟓: 𝐒𝐢𝐧𝐠𝐥𝐞 𝐆𝐢𝐫𝐥 𝐂𝐡𝐢𝐥𝐝 𝐒𝐜𝐡𝐞𝐦𝐞 | 𝐀𝐩𝐩𝐥𝐲 𝐍𝐨𝐰! 𝐋𝐚𝐬𝐭 𝐃𝐚𝐭𝐞 𝟐𝟑 𝐎𝐜𝐭 2025 🗓️
CBSE - సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్ ONLINE APPLICATION 2025 LAST DATE - 23 OCT 2025

అర్హత :

- మీరు, మీ కుటుంబంలో ఏకైక అమ్మాయి బిడ్డ అయి ఉండాలి.
- విద్యార్థినిలు CBSE నిర్వహించిన 10 వ తరగతి లో కనీసం 70 శాతం మార్కులు సాధించి ఉండాలి.
- ప్రస్తుతం CBSE అనుబంధ పాఠశాలలో 11 వ తరగతి అభ్యసిస్తూ వుండాలి.
- తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 8 లక్షల లోపు ఉండాలి.
- 11 వ తరగతి మరియు 12 వ తరగతి చదువుతున్న విద్యార్థుల ట్యూషన్ ఫీజు నెలకు 2,500 రూపాయల నుండి 3,000 రూపాయల లోపు ఉండాలి.
- NRI విద్యార్థినిలు కూడా ఈ పథకానికి అర్హత కలిగి ఉంటారు.వీరి యొక్క ట్యూషన్ ఫీజు నెలకు 6,000 రూపాయలు మించి ఉండరాదు.
- గతంలో స్కాలర్‌షిప్ పొందిన విద్యార్థులు, పునరుద్ధరణ కోసం మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలి.
https://cbseit.in/cbse/2025/sgcx/default.aspx

👩‍💻👩‍💻👩‍💻👩‍💻👩‍💻👩‍💻👩‍💻👩‍💻👩‍💻👩‍💻👩‍💻👩‍💻👩‍💻👩‍💻👩‍💻👩‍💻
👆 👩‍⚖️మనం Online Exams/Govt Jobs కోసం Apply చేయాలంటే Internet సెంటర్ వద్ద చాలా సమయం WAIT చేయవలసి వస్తుంది. మీ సమయాన్ని ఆదా చేసుకోండి. 👨‍💻మీ అన్ని Applications ONLINE లో apply చేయబడును... మీ ఇంటి నుండే అన్ని Exams కి ఆన్లైన్ లో apply చేయండి...
🤳 ఇంటి వద్దనే ఉండి మీ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయటానికి, Contact our Watsapp No: 9676942650.
👩‍💻అప్లై చేసి మీ వాట్సాప్ No కి PDF పెట్టబడును..
💫WhatsApp us: https://wa.me/919676942650
💥Friends Net Kaviti Whatsapp Group ( For Educational & Employment Information) Joining Link:💥
https://chat.whatsapp.com/JoyHSSwDXYXDlPqNcor2s3...

Address

H NO :5-46, PALLI Street, KAVITI [VILLAGE POST AND MANDAL], SRIKAKULAM DIST
Kaviti
532322

Alerts

Be the first to know and let us send you an email when Friends NET Center posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Friends NET Center:

Shortcuts

Share

Category