Social Forestry , Vizianagaram -East Range

Social Forestry , Vizianagaram -East Range Best time to plant a tree is 20 yrs ago. The second best time is now.

06/08/2021
వన మహోత్సవం- 2021 , విజయ నగరం
06/08/2021

వన మహోత్సవం- 2021 , విజయ నగరం

On eve of 72nd Republic day  it's honour to recieve award from my District Magistrate & Green Collector respected Sri Dr...
29/01/2021

On eve of 72nd Republic day it's honour to recieve award from my District Magistrate & Green Collector respected Sri Dr M. Hari Jawaharlal,IAS.,🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱

విజయనగరం.... 74 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లాకు వచ్చిన జిల్లా ఇన్చార్జి మంత్రి మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ...
15/08/2020

విజయనగరం.... 74 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లాకు వచ్చిన జిల్లా ఇన్చార్జి మంత్రి మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ మాత్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస రావు గారు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జరిగే 74వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు లో పాల్గొన్నారు. గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ శ్రీ Dr M జవహర్ లాల్,ఐఏఎస్ , జిల్లా ఎస్పీ మేడం శ్రీమతి B. రాజ కుమారి,IPS., మంత్రివర్యులు ను సాదరంగా ఆహ్వానించారు. వేడుకలు లో పాల్గొన్నవారిలో విజయనగరం పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్, విజయనగరం నియోజకవర్గ శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు లతోపాటు న్యాయమూర్తులు,జిల్లా అధికారులు పాల్గొన్నారు.
అనంతరం DFO శ్రీ సచిన్ గుప్తా,IFS మరియు శ్రీ జానకిరామ్ ,DFO ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది.

71st Vanamahotsavam on eve of Jagananna pachhathoranam
22/07/2020

71st Vanamahotsavam on eve of Jagananna pachhathoranam

On eve of farmers day
08/07/2020

On eve of farmers day

Vizianagaram SF Nurseries and participate in Collector's daily planting programme
20/06/2020

Vizianagaram SF Nurseries and participate in Collector's daily planting programme

Paid respect to new CF, Vizag Sri Rammohanrao, IFS   and followed the visit of phoolbaugh central nursery
15/06/2020

Paid respect to new CF, Vizag Sri Rammohanrao, IFS and followed the visit of phoolbaugh central nursery

Address

Sub-Divisional Forest Officer
Kavali
524201

Telephone

+917382727888

Website

Alerts

Be the first to know and let us send you an email when Social Forestry , Vizianagaram -East Range posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Social Forestry , Vizianagaram -East Range:

Shortcuts

Share