MSR Degree College - Kavali

MSR Degree College - Kavali Empowering young minds through excellence in education. MSR Degree College, Kavali — where learning meets inspiration.

Shaping futures with commitment, discipline, and innovation. 🏫👩‍🏫🧑‍🏫

16/04/2026
క్యాంపస్ ప్లేస్ మెంట్స్
05/02/2026

క్యాంపస్ ప్లేస్ మెంట్స్

05/02/2026

ఎంఎస్ఆర్ డిగ్రీ కాలేజీలో ఫిబ్రవరి 9న క్యాంపస్ డ్రైవ్

- సీఐఎస్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో ఉద్యోగ అవకాశాలు

విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా కావలి పట్టణంలోని ఎంఎస్ఆర్ డిగ్రీ కాలేజీ మరో కీలక అడుగు వేసింది. ఫిబ్రవరి 9 (సోమవారం) ఉదయం 9 గంటల నుంచి కావలి పట్టణం కో - ఆపరేటివ్ కాలనీ లోని కాలేజ్ ప్రాంగణంలో ప్రతిష్టాత్మక ఐటీ సంస్థ సీఐఎస్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో క్యాంపస్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఉమ బుధవారం తెలిపారు. ఈ క్యాంపస్ డ్రైవ్‌కు 2023, 2024, 2025 సంవత్సరాల్లో డిగ్రీ మరియు బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులతో పాటు, ప్రస్తుతం 2026 డిగ్రీ ఫైనల్ ఇయర్ మరియు బీటెక్ చదువుతున్న విద్యార్థులు కూడా హాజరుకావచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని ఎమ్మెస్సార్ డిగ్రీ కాలేజీ విద్యార్థులతో పాటు ఇతర కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు కూడా సద్వినియోగం చేసుకోవచ్చని తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 9000660259 (కొండప నాయుడు), 9949856734 (అపర్ణ) నంబర్లలో సంప్రదించవచ్చని ఆమె తెలిపారు.

22/01/2026

రాష్ట్ర లేదా ప్రైవేట్ విశ్వవిద్యాలయాలతో పోలిస్తే ఫీజులు చాలా తక్కువగా ఉంటాయి.
UGC మార్గదర్శకాలకు అనుగుణంగా MCQలతో పాటు వివరణాత్మక ప్రశ్నలతో పరీక్షలు నిర్వహించబడతాయి.

CONTACT
MSR DEGREE COLLEGE
KAVALI ,SPSR NELLORE
TIRAPATHI REDDY 79-89526149

వివిధ దినపత్రికల్లో ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం పై వచ్చిన కధనాలు..
23/12/2025

వివిధ దినపత్రికల్లో ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం పై వచ్చిన కధనాలు..

23/12/2025

MSR డిగ్రీ కాలేజీలో అద్భుతంగా ఫుడ్ ఫెస్టివల్

22/12/2025

Food Festival Program at MSR Degree College, Kavali on 22nd December 2025..

కావలి MSR డిగ్రీ కాలేజీ లో ఫుడ్ ఫెస్టివల్..నోరూరించిన విద్యార్థుల వంటకాలు..ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రారంభించిన VSU పీజి ...
22/12/2025

కావలి MSR డిగ్రీ కాలేజీ లో ఫుడ్ ఫెస్టివల్..

నోరూరించిన విద్యార్థుల వంటకాలు..

ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రారంభించిన VSU పీజి సెంటర్ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు..

కావలి పట్టణం కో-ఆపరేటివ్ కాలనీ లోని MSR డిగ్రీ కాలేజీ లో ఫుడ్ ఫెస్టివల్ మరియు మ్యూజిక్ షో అలరించాయి. విద్యార్థుల వ...

Address

Kavali

Opening Hours

Monday 8am - 5pm
Tuesday 8am - 5pm
Wednesday 8am - 5pm
Thursday 8am - 5pm
Friday 8am - 5pm
Saturday 8am - 5pm

Telephone

+918626243281

Alerts

Be the first to know and let us send you an email when MSR Degree College - Kavali posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to MSR Degree College - Kavali:

Shortcuts

Share

Category