Penchala MADHU Sudhan RAO

Penchala MADHU Sudhan RAO Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Penchala MADHU Sudhan RAO, Tutor/Teacher, Karimnagar.

I am grateful for all the love and happiness you have brought to my life. Thank you Shailu. Happy Wedding Anniversary.
07/02/2023

I am grateful for all the love and happiness you have brought to my life. Thank you Shailu. Happy Wedding Anniversary.

28/08/2019
20/09/2018
12/05/2017
25/02/2017

Om nanashivaya

రెండువందల యాభై ఒక్క రూపాలకు ఫోన్ అని అంటే సంబురపడి అగ్గువనే కదా బుక్కు చేద్దాం తీ అని డిసైడ్ అయి లింకు మీద వొత్తినలోపటిక...
18/02/2016

రెండువందల యాభై ఒక్క రూపాలకు ఫోన్ అని అంటే సంబురపడి అగ్గువనే కదా బుక్కు చేద్దాం తీ అని డిసైడ్ అయి
లింకు మీద వొత్తిన
లోపటికి పోయినంక పత్తా అడిగింది సరే అని నింపిన
ఫోన్ నంబర్ అడిగింది ఓకే అని నింపిన
ఆకరికి బుక్ నౌ అని అడిగింది
ఆయింత దాని మీద కుడ వొత్తిన
కతం సప్పుడు లేదు ఎం లేదు
అగొ గిదేంది గిట్ల అంటంది అని మల్ల
ఈ కొస్స నుంచి ఆ కొస్స దాక పత్తా ఫోన్ నంబర్ అన్ని నింపి
మల్ల బుక్ నౌ వొత్తిన
ఊ లేదు ఆ లేదు
ఎహె ఇవన్ని ఉట్టి బోకరు మాటలే ఉన్నట్టున్నయ్ అని అనుకున్న
సప్పుడు జెయ్యక ఎనుకకు మర్రుతుంటే
ఆడ ఫీడ్ బ్యాక్ అని ఒకటి కనిపిచ్చింది
అగో ఇదేందో సూద్దాం అని లోపటికి పోయిన
ఆడ మల్ల ఎం సంగతి అని అడిగిల్లు
ఎమున్నదన్న ఫోన్ బుక్ అయితలేదే అని అన్న
నీ ఫోన్ నంబర్ చెప్పు అని అడిగిల్లు
నా ఫోన్ నంబర్ చెప్పిన
గంట అయినంక ఒక బుజ్జి ఫోన్ చేశింది
అన్నా ఎం సంగతే అని అడిగింది
ఎం లేదురా బుజ్జి అగ్గువకే వత్తంది కదా అని నాకోటి మా యడాదిన్నర కొడుక్కోటి ఫోన్ బుక్ చేద్దాం అని అనుకుని మబ్బుల ఆరుగంటల సంది తంలాడుతున్న కని ఫోన్ అస్సలు బుక్ అయితలేదురా ఏంజెయ్యాలె రా బుజ్జి అని నేను అన్న
అన్నా నువ్వు షేర్ మార్కెట్ వాడుతావే అని బుజ్జవ్వ అడిగింది
నాకు మా ఇంటికాడి జగద్గిరిగుట్ట కూరగాయల మార్కెట్ తప్ప షేర్ మార్కెట్ తెల్వదురా బుజ్జీ అని అన్న
కతం ఫోన్ కట్ అయింది
అలో బుజ్జీ అలో బుజ్జీ అని రెండు మూడు సార్ల వొర్రి
సప్పుడు జెయ్యక కూసున్న

Address

Karimnagar
505001

Website

Alerts

Be the first to know and let us send you an email when Penchala MADHU Sudhan RAO posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category