25/03/2020
జీవితం సకల అనుభూతుల మిశ్రమం
స్థిత ప్రజ్ఞత అలవరచుకోవడం వివేకి లక్షణం
అదే ఉగాది తెలిపే సందేశం
మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు.
తగిన జాగ్రత్తలు పాటిస్తూ, ఇంట్లోనే ఈ ఉగాదిని జరుపుకోండి.