Kakatiya Knowledge HUB

Kakatiya Knowledge HUB A Complete Knowledge Resources & Useful Information for Career Building

09/08/2013

General Knowlege..

Telugu Version.....
http://www.sakshieducation.com/%28S%28cytpvr2ku5ziwhilxet0n255%29%29/GroupII/GroupIIStory.aspx?nid=28768

English Version...
http://www.sakshieducation.com/%28S%28cytpvr2ku5ziwhilxet0n255%29%29/GroupII/GroupIIStory.aspx?nid=41804

(with Sakshi Assistance)

The content-rich competitive exams portal of sakshieducation.com takes care of entire knowledge and informational needs of job aspirants. It offers the best study materials, bit banks, information of suggested readings, analyses of examination patterns and expert opinions on matters of critical impo...

విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆత్రుతగా ఎదురు చూస్తున్న ఎంసెట్ కౌన్సిలింగ్కు హైకోర్టు పచ్చజెండా ఊపింది. ఎంసెట్‌ ఇంజిన...
09/08/2013

విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆత్రుతగా ఎదురు చూస్తున్న ఎంసెట్ కౌన్సిలింగ్కు హైకోర్టు పచ్చజెండా ఊపింది. ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌కు ఉన్న అవరోధాలన్నీ తొలగిపోయాయి. ఈ నెల 19 నుంచి కౌన్సెలింగ్‌ ప్రారంభించాలని ఉన్నత విద్యామండలిని హైకోర్టు గురువారం ఆదేశించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ వారం ముందు విడుదల చేయాలని సూచించింది.

యాజమాన్య కోటా సీట్లకు సంబంధించిన వివరాల్ని వెబ్‌సైట్‌లో పొందుపరచాలని హైకోర్టు సూచించింది. మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల భర్తీ కూడా కౌన్సెలింగ్‌ ద్వారానే భర్తీ చేయాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను అనుసరించి ఈ నెల 12న ఉన్నత విద్యా మండలి కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల చేసేందుకు చర్యలు ప్రారంభించింది. ఈ మధ్య కాలంలో ఎంసెట్‌ కౌన్సెలింగ్‌లో ఇంత జాప్యం జరగడం ఇదే మొదటిసారి. మే 12న ఎంసెట్‌ నిర్వహించగా, జూన్‌ 5న ఫలితాలు వెలువడ్డాయి.

Address

Karimnagar
505122

Telephone

+919032660374

Website

Alerts

Be the first to know and let us send you an email when Kakatiya Knowledge HUB posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share