08/11/2025
సర్టిఫైడ్ మోటార్ డ్రైవింగ్ స్కూల్ అసోసియేషన్ కరీంనగర్ నూతన అధ్యక్షునిగా శ్రీపతి కళ్యాణ్ కుమార్ ప్రధాన కార్యదర్శి గా గంగిపెల్లి చంద్రశేఖర్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది గౌరవ అధ్యక్షులుగా విశ్వనాద్ బలరాం, ముఖ్య సలహాదారులుగా ఎల్గం సత్యనారాయణ,పత్తి శ్రీకాంత్ పాల్గొన్నవారు బొమ్మన రాజేష్, సయ్యద్ నిసర్,రాజు బిస్మిల్లా ఖాన్, రాజయ్య, మధుకర్ రెడ్డి, కిషోర్ కుమార్,భోజ స్వప్న, రాజేశ్వరి, మిగత సభ్యులు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా శ్రీపతి కళ్యాణ్ కుమార్ గారు మాట్లాడుతూ ఎల్లవేళలా డ్రైవింగ్ స్కూల్స్ అభ్యున్నతికి పాటుపడతానని డ్రైవింగ్ స్కూల్ వాళ్ళందరూ కూడా రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ శిక్షణకు వచ్చే లర్నర్ను పూర్తి మెలుకువలు నేర్పుతూ రోడ్డు భద్రత నియమాలు నేర్పించాలి అని కోరడం జరిగింది నన్ను ఏకగ్రీవంగా అధ్యక్షులుగా ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది