sszphschool kapileswarapuram

sszphschool kapileswarapuram sszphschool, Kapileswarapuram

కపీలేశ్వరపురం...31.03.2023....డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాకపీలేశ్వరపురానికి చెందిన ప్రముఖ మృదంగ విద్వాంసుడు వ...
31/03/2023

కపీలేశ్వరపురం...31.03.2023....
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా
కపీలేశ్వరపురానికి చెందిన ప్రముఖ మృదంగ విద్వాంసుడు వక్కలగడ్డ నాగేశ్వరరావు (88) మృతిచెందారు. గడచిన యాభైఏళ్లుగా ఆయన కపీలేశ్వరపురం లోని శ్రీ సర్వారాయ హరికథా పాఠశాలలో మృదంగ ఉపాధ్యాయునిగా సేవలందిస్తున్నారు. దేశంలోని ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో హరికథా ప్రదర్శనల్లో మృదంగ సహకారమందించి మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి వంటి ఎంతో మంది ప్రముఖుల నుండి పురస్కారాలను, అభినందనలను అందుకున్నారు. అలాగే ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ కచేరీల్లోను మృదంగ సహకారమందించి మన్ననలు పొందారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ రాష్ట్రపతిగా ఉండగా రాష్ట్రపతి భవన్ లో తమ శిష్య బృందంతో హరికథా ప్రదర్శననిచ్చి కలాం మెప్పు పొందారు. సంగీతంలో ఎంతోమంది శిష్యులకు విద్యనందించిన నాగేశ్వరరావు తన మరణానంతరం కళ్ళను
కాకినాడ బాదం బాలకృష్ణ ఐ బ్యాంకుకు
దానం చేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు.
ఈ సందర్భంగా గ్రామంలో
ప్రముఖుల నివాళులు అర్పించారు...

28/03/2022

జూనియర్ కళాశాల కపిలేశ్వరపురం గ్రామములో చీర కాల కళ నెరవేరదా...?

06/08/2020
30/08/2017
26/06/2015

fun is like life insurance.The older you get..the
more it cost’s.

1995 to 1999 batch.
25/10/2014

1995 to 1999 batch.

Address

Kapileswarapuram
533309

Telephone

9951370282

Website

Alerts

Be the first to know and let us send you an email when sszphschool kapileswarapuram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to sszphschool kapileswarapuram:

Shortcuts

Share

Category