Santhi Voc Junior College

Santhi Voc Junior College Vocational Education
Courses Offered:

MLT
MPHW (Female)
LM&D- Vetanary
CP&M- Agriculture

Distance Education
All UG&PG Courses

25/11/2022
Admissions are in progress...
20/08/2022

Admissions are in progress...

76th స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు......
15/08/2022

76th స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు......

శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ దూరవిద్యా విధానంలో అకడమిక్ బ్యాచ్ 2022-23 (మే)డిగ్రీ మరియు పి.జి కోర్సులకు నోటిఫికేషన్ వచ్చి...
03/08/2022

శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ దూరవిద్యా విధానంలో అకడమిక్ బ్యాచ్ 2022-23 (మే)
డిగ్రీ మరియు పి.జి కోర్సులకు నోటిఫికేషన్ వచ్చింది...
అడ్మిషన్లు జరుగుచున్నవి. సంప్రదించగలరు:
సిద్ది డిగ్రీ కాలేజ్ రాజమండ్రి
స్టడీ సెంటర్ కోడ్ 378
శాంతి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కామవరపుకోట
విశ్వాసం ఒకేషనల్ జూనియర్ కాలేజ్ తాళ్లపూడి
రైట్ ఎడ్యుకేషనల్ అకాడమీ జంగారెడ్డిగూడెం
ఫోన్ నెంబర్:08821-223388
9553314477
7780115412

తక్షణ ఉపాధికి సత్వర మార్గం:పదో తరగతి పూర్తయిన తర్వాత ఐదారేళ్ల పాటు విద్యను కొనసాగించేందుకు అవసరమైన ఆర్థిక వనరులు అందరికీ...
08/08/2021

తక్షణ ఉపాధికి సత్వర మార్గం:

పదో తరగతి పూర్తయిన తర్వాత ఐదారేళ్ల పాటు విద్యను కొనసాగించేందుకు అవసరమైన ఆర్థిక వనరులు అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు. ఇ లాంటి వారికి తక్షణం ఉపాధి కల్పించే కోర్సులు అవసరం. మరోవైపు నేటి ఆధునిక ప్రపంచంలో పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా సాంకేతిక సిబ్బందికి డిమాండ్ పెరిగింది. ఈ తరుణంలో ఇంటర్ ఒకేషనల్ కోర్సులు యువతను ఆకట్టుకుంటున్నాయి.

అర్హత :
పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు ఇంటర్మీడియెట్‌లో రెండేళ్ల కాల వ్యవధిగల ఒకేషనల్ కోర్సుల్లో ప్రవేశించవచ్చు. ప్రస్తుతం జూనియర్ కళాశాలల్లో ప్రవేశ ప్రక్రియ కొనసాగుతోంది....

డెయిరీ
ఉద్యోగావకాశాలు:
వెటర్నరీ అసిస్టెంట్, డెయిరీ ఫారం
అసిస్టెంట్; మిల్క్ ప్రొక్యూర్‌మెంట్ సూపర్‌వైజర్; డెయిరీ లేబొరేటరీ అసిస్టెంట్; ఫీడర్ ప్రొడక్షన్ సూపర్‌వైజర్; డెయిరీ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అసిస్టెంట్..
స్వయం ఉపాధి: డెయిరీ ఫారం ఓనర్; డెయిరీ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరర్; ఫీడర్ ప్రొడ్యూసర్; మిల్క్ పార్లర్; మిల్క్, మిల్క్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్; మిల్క్ కలెక్షన్ సెంటర్.

అగ్రికల్చరల్
క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్‌మెంట్

వాతావరణ మార్పులు, జనాభా వృద్ధి నేపథ్యంలో దేశంలో పంట ఉత్పత్తుల్లో నిలకడ వృద్ధి సాధించడం సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో విద్య, శిక్షణ, పరిశోధన, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం, ఈ క్రమంలో వ్యవసాయ వృత్తి విద్యా నిపుణుల అవసరం పెరుగుతోంది.
ఉద్యోగాలు: ఫీల్డ్ అసిస్టెంట్, ఫార్మ్ అసిస్టెంట్, ఫీల్డ్ మ్యాన్, అగ్రికల్చర్ అసిస్టెంట్, అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్, విలేజ్ కోఆర్డినేటర్, ప్లాంట్ ప్రొటక్షన్ అసిస్టెంట్, ప్రాసెసింగ్ అసిస్టెంట్, గ్రామీణ బ్యాంకుల్లో అగ్రికల్చర్ అసిస్టెంట్..

ఫిషరీస్
ఉద్యోగావకాశాలు:లేబొరేటరీ ఫీల్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ మ్యాన్, సూపర్‌వైజర్; ఆక్వా కేంద్రాలు, హేచరీస్, ప్రాసెసింగ్ ప్లాంట్లలో లేబొరేటరీ అసిస్టెంట్; ఫీల్డ్ మార్కెటింగ్ అసిస్టెంట్, సీడ్ ప్రొడక్షన్ అసిస్టెంట్, ఫిషరీస్ కోఆపరేటివ్ సంస్థలలో ఉద్యోగాలు, స్టేట్ ఫిషరీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు.
స్వయం ఉపాధి: ఫిషరీ ఇన్‌పుట్ సప్లయిర్, సీడ్ ప్రొడ్యూసర్, ఫిష్ ప్రొడ్యూసర్...

మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్:

వైద్య సేవల రంగంలో రోగ నిర్ధరణ కీలకమైంది. సరిగా రోగ నిర్ధరణ జరక్కుంటే రోగికి చికిత్స చేసేందుకు వీలుపడదు. ఈ నేపథ్యంలో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్లకు అవకాశాలకు కొదవ లేదని చెప్పొచ్చు.
కరిక్యులం: బయో కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ అండ్ పాథాలజీ, అనాటమీ అండ్ ఫిజియాలజీ.
ఉద్యోగావకాశాలు: ఆసుపత్రుల రోగ నిర్ధారణ కేంద్రాలు; వైద్య, ఫార్మసీ కళాశాలలు; నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ లేబొరేటరీ, మాలిక్యులర్ బయాలజీ ల్యాబ్స్ వంటివాటిలో లేబొరేటరీ టెక్నీషియన్లుగా అవకాశాలుంటాయి.

Address

Kamavarapukota
534 449

Website

Alerts

Be the first to know and let us send you an email when Santhi Voc Junior College posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category