23/01/2025
https://youtu.be/_lPaan5QEH0
*సామూహిక అక్షరాబ్యాస కార్యక్రమం విజవంతం చేయండి..* .
👉 *సరస్వతి విద్యామందిర్ ప్రధానోపాధ్యాయులు తిరుమలరావు.* ...
✍️పట్టణంలోని స్థానిక మేడా వీధిలోని శ్రీ సరస్వతి విద్యామందిర్ నందు అక్షరాబ్యాసం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు తిరుమల రావు ఓ ప్రకటనలో తెలిపారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... వచ్చే నెల 3న సోమవారం నాడు మాఘ శుద్ధ పంచమి శ్రీ సరస్వతి మాత జన్మదినం సందర్బంగా ఉదయం 9.30గంటలకు వేద పండితుల ఆశీర్వాదంతో అక్షరాబ్యాసం చేయిస్తామన్నారు. అలాగే బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి కుంకుమ అండీజేయబడుతుంది అన్నారు. అక్షరాబ్యాసం కు వచ్చే వారు బియ్యం, ప్లేట్ వెంట తీసుకురావలసిందిగా కోరడమైనది.
ఇట్లు...
**ఆహ్వానించువారు*
*పాఠశాల కమిటీ,సమితి**
*మరియు ఆచార్య బృందం** . *శ్రీ సరస్వతి విద్యమందిర్* *మేడా వీధి* *కళ్యాణదుర్గం*